10-12-2018, 10:05 PM
ఒకప్పుడు నిత్య జీవనంలో, కధల్లో, నాటికలలో, సినిమాలలో సామెతలు విరివిగా ఉపయోగించబడేవి.
సంధర్బోచితంగా ఉంటూనే జీవన సత్యాలని గుర్తు చేసేవి. నేటి కాలంలోనూ కొన్ని రకాల సామెతలు
వాడబడుతూ ఉన్నాయి. కొన్నిటి స్వరూపం మారిపోయినా పూర్తిగా కనుమరుగు కావని ఆశిద్దాం.

Quote:[సామెతలు - వికీపీడియా]

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)