23-02-2021, 05:59 PM
(18-02-2021, 11:19 AM)incest_vera Wrote: ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు.
అస్తినపురం రాజు తన చుట్టూ పక్కల ఉన్న రాజ్యాలు అంత దండోరా వేయించారు. తన కూతురి స్వయంవరానికి కానీ ఏయ్ దేశ రాజు రాలేదు తనని చూడటానికి దానితో అమేయ బాధ పడి తన గది లోకి వెల్లి ఊరి వేసుకోని చని పోయింది. అలా రాజు బ్రతికి ఉన్నంత కాలం రాజ్యాన్ని ప్రజలను కాపాడుతూ వొచ్చాడు. రాజు చాని పోయే ముందు తన రాజ సంపదని ఒక గుడి కింద వున్న రహస్య గదిలో దాచి పెట్టాడు. ఆ రహస్యాన్నిఎవరికి చెప్పకుండా ఆ నీది కి వేలతనికి కొన్ని దారులు వాటిని దాటటానికి కొన్ని పొదుపు కథలుగా దాచి వుంచారు. కొన్ని రోజులకు రాజు చనిపోయాడు. రాజు లేని రాజ్యం అవటం తో చుతుపకల రాజ్యాలు అస్థినపురం పై దండేతై కానీ వలకి చిల్లీ గవకుడా దొరకలేదు రాజ్యం లో. గడుస్తున్నా రోజులకీ రాజ్యం లోని ప్రజలూ వలసా వాలిపోతున్నారు, రాజ్యంలో భావనలు అని కూలిపోయి అస్తవస్తంగా పడి పోయి ఉన్నాయి.
ఈ జోనర్ కథలు చాలా థిల్లింగా ఇంటరెష్టింగా ఉంటాయి...కొనసాగించు బ్రొ
: :ఉదయ్