10-12-2018, 07:49 PM
(10-12-2018, 11:06 AM)HitmanA007 Wrote: Sarit Anna server slow ga vunnattu vundi open chestunte bhaga slow ga open avuthundi koncham chudagalaru...
mitramaa HitmanA007
అవును బ్రో , కరెక్ట్ అయ్యింది అనుకుంటుంటే మళ్ళీ స్లో అవుతోంది.
ఇప్పుడు బాగానే స్పీడ్ గానే ఉంది.
అన్నీ బాగానే ఉన్నా స్లో ఎందుకు అవుతుందో తెలియడం లేదు.
చూస్తూనే ఉన్నాము బ్రో.