Thread Rating:
  • 9 Vote(s) - 3.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery రాజధానిలో రంభ
#43
"ఇంతకీ మావారికి ట్రాన్సఫర్ అవుతుందంటావా రెడ్డీ" అంటూ సోఫాలో కూర్చుంది.
ఆమె అనుమానానికి తడుముకోకుండా సమాధానం చెప్పాడు బిక్షంరెడ్డి.
"నీకెలాంటి అనుమానం వద్దు రంభా? నామీఁద నమ్మకం ఉంచి హాయిగా ఉండు" అంటూ....
"అదికాదు రెడ్డీ....నీకు  అవకాశం ఉన్నంతవరకు ట్రై చేస్తావు.మంత్రిగారు వీలుకాదంటే.....?"
"ఆ అనుమానం నీ మనసు నుండి తుడిచి వేసుకో రంభ. నాగురించి పూర్తిగా అర్థం చేసుకోలేక పొయావు గనుకనే నన్ను అనుమానిస్తున్నావు.నేను తలచుకుంటే ఏ పనైనా సాధించేవరకు నిద్దురపోను.మండలస్థాయిలో నాకంటూ వుంది రెండే రెండు ఓట్లు.అవీ నాదీ నా భార్యది.మరి అలాంటప్పుడు నేను మండలాధ్యక్షుడిగా ఎలా గెలిచానంటావు? పట్టుదలతో గెలిచాను.నీ కంతగా అనుమానం వుంటే రేపు నాతోపాటుగా రాజధాని రా. అక్కడే నీ కళ్ళముందే మంత్రిగారితో మాట్లాడి నీ మొగుడి ట్రాన్సఫర్ ని సెటిల్ చేయిస్తాను" అన్నాడు పౌరుషంగా బిక్షంరెడ్డి.
"మరీ అంత కోపం తెచ్చుకోకు రెడ్డీ.నీ మీఁద నమ్మకం లేకకాదు.నమ్మకం ఉంది.కాకపొతే?"
"అదిగో.....మళ్ళీ ఆ మాటే అనవద్దు.నా మీఁద నమ్మకం ఉంచాలి."
"ప్చ్.....?"
"నాకు సుఖాన్ని నీకు తృప్తిని మిగుల్చుకోవటానికైనా నీవు రేపు నా వెంట రాజధానికి రాక తప్పదు రంభ."
"తప్పదా?"
"తప్పదు."
"సరే.....అలాగే వెళదాం...కానీ స్కూలుకి సెలవు పెట్టకుండా?"
"శెలవు అక్కర్లేదు.పంతులుగారికి నేను కబురు చేస్తానులే. నీవేం వర్రీ అవ్వకు.పద.తెల్లవారేసరికి ఇంకో మూఁడు రౌండ్లయినా పూర్తి చేద్దాం.....పద...." అంటూ ఆమెని బెడ్ రూంలోకి లాక్కెళ్లాడు బిక్షంరెడ్డి.

రివ్వున దూసుకొచ్చిన మారుతికారు -
సరాసరి వచ్చి మంత్రి పశుపతి పర్సనల్ హౌస్ కాంపౌండ్లో ఆగింది.కారులోనుండి హుందాగా దిగారు బిక్షంరెడ్డి,రంభ.
వైట్ ఫ్లవర్స్ కల్గిన బ్లూ కలర్ సిల్క్ చీరని ధరించి మ్యాచింగ్ జాకెట్టుని తొడుక్కొని అదే కలర్ బొట్టు పెట్టుకుని ట్రిమ్ గా తయారైవచ్చిన రంభ కారు మంత్రిగారి గృహప్రవేశం చేయటానికి ఐదునిమిషాల ముందే మరోసారి ముఖానికి పట్టిన చెమటని తుడ్చేసుకుంది. పౌడర్ రాసుకుని బొడ్డు క్రిందకు కట్టిన చీరని ఇంకాస్త క్రిందకు జార్చుకుంది.చూసేవారికి కోర్కెని రగిలించే నవనాగరీక కన్యలాగా తయారయింది.
ఆమెని అలా తయారవ్వమని చెప్పుటకు పెదవి విప్పపోయిన బిక్షంరెడ్డి మాట పెగలకముందే టాయిలేటయిన రంభని మనసులోనే అభినందించాడు ముసి ముసి నవ్వులకు చేరువయ్యాడు.
వారిరువురూ కలిసి -
మినిస్టర్ గారింటివైపుకి వడివడిగా నడిచారు.
ముందు బిక్షంరెడ్డి -
వెనకాల రంభ -
ముందుకి -
మున్ముందుకి సాగారు.
వారి రాకని గురించి అంతగా పట్టించుకోకుండా తన ధోరణిలో తానుగా హోటల్ లో కూర్చుని జానీవాకర్ విస్కీ త్రాగుతూ -
ముఖ్యమంత్రి పదవిని ఎలా చేజిక్కించుకోవాలో ఆలోచిస్తున్నాడు పశుపతి.
అతని ఆలోచనా పరిధిలో ముఖ్యమంత్రి సీటువుండగానే బిక్షంరెడ్డి కారు రావటం,కారులోనుండి భిక్షంరెడ్డితో పాటుగా రంభ కూడా దిగటం - మొదలగు దృశ్యాలు కిటికీ నుండి పశుపతికి కనిపిస్తూనే ఉన్నాయి.
వాళ్ళని గమనిస్తూనే ఉన్నాడు పశుపతి.
రంభని చూసేసరికి అతని ఆలోచనా పరిధి మారింది.
ముఖ్యమంత్రిగారి సీటు కంటే కూడా ముందుగా రంభ సీటుని ఎక్కాలన్న తలంపుకి రావటానికి ఎంతోసేపు పట్టలేదతనికి.
హుషారు కొద్ది గ్లాసులో మిగిలిన విస్కీ మొత్తాన్ని గటగటమని త్రాగేశాడు.ఈ లోపుల అతని సమీపానికి వచ్చేసారు బిక్షంరెడ్డి,రంభ.
"నమస్తే దొరవారూ! అంటూ రెండు చేతులెత్తి దణ్ణం పెట్టాడు బిక్షంరెడ్డి.
"నమస్తే....నమస్తే...ఎప్పుడొచ్చావు బిక్షంరెడ్డి.....ఇలా వచ్చి కూర్చో....."
రంభ అందాన్ని జుర్రుకునేలాగా ఓ క్షణంపాటు చూశాడు.
అతని కళ్ళల్లో కామం నిండుకుపోయిందా క్షణంలో.
పశుపతి చూపుని కనిపెట్టి చిరునవ్వులు చిందించాడు బిక్షంరెడ్డి.
"ఈ అమ్మాయి పేరు రంభ.లింగంపల్లిలో టీచర్ గా పనిచేస్తుంది.లింగంపల్లిలో మొన్నా మధ్య మీరు ఇన్స్పెక్షన్ చేసిన స్కూలు ఈ అమ్మాయి పనిచేస్తుందే" అన్నాడు.
"ఆ.....? అవునవును.గుర్తుంది....రా పాపా.ఇలా వచ్చి కూర్చో" తన ఎదురుగా ఉన్న సోఫాని చూపించాడు బిక్షంరెడ్డి.
మౌనంగా -
మత్తుగా -
మంత్రిగారివంక చూస్తూ -
అతని ఎదురుగా సోఫాలో కూర్చిండిపోయింది రంభ.
"ఆ..... ఏమిటి సంగతులు రెడ్డి......! అక్కడ సస్పెండు అయిన ఉద్యోగులు ఏమంటున్నారు? ఎవరయినా గొడవలకి పూనుకుంటున్నారా? అడిగాడు పశుపతి.
"లేదయ్యగారూ.....మీ చర్య వలన మిగతా ఎంప్లాయిస్ అందరూ బుద్దిగా డ్యూటీలు చేసుకుంటూ కుర్చీలకి అతుక్కుని వుండిపోతున్నారు" నవ్వాడు బిక్షంరెడ్డి.
"అలా చేయకపోతే మాట వినరు ఉద్యోగులు.అవునూ ఈ పాపని వెంటపెట్టుకొచ్చావు ఏదైనా ప్రాబ్లమా?"
"అవును."
"ఏమిటా ప్రాబ్లెమ్ !"
"ఈ అమ్మాయి భర్త అసిస్టెంట్ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ గా ఆర్ అండ్ బి శాఖలో పనిచేస్తున్నాడు."
"ఎక్కడ?"
"వికారాబాదులో."
"ఐ సీ !"
"ఈ అమ్మాయి లింగంపల్లిలో ఈమె భర్త వికారాబాదులో ఐదారేళ్ళ నుండి ఉంటున్నారు.మీకు తెలియనిదేముంది దొరా.భార్యాభర్తల ఎడబాటులో ఉన్న విషాదం గురించి... అందుకే....?"
"అందుకే.....ఏమిటో చెప్పు....? నాకు చేతనైన  సహాయం చేస్తాను."
"వికారాబాదులో ఉంటున్న ఈమె భర్తని లింగంపల్లికి సమీపంలో ఎక్కడైనా సరే ట్రాన్సఫర్ చేయించమని చాలా కాలం నుండి అడుగుతుంది.మీకీ విషయాన్ని చెప్పాలని ఎన్నిసార్లు వచ్చినా మీరు ఏదో ఒక టూర్లో ఉంటూ వచ్చారు."
"పెద్ద చిక్కే వచ్చి పడిందే?" ఆలోచన్లలో పడ్డాడు పశుపతి.
"చిక్కా....?"
"అవును చిక్కే మిస్టర్ రెడ్డీ.ఆర్ అండ్ బి మంత్రిత్వశాఖ సి.యం. దగ్గరే ఉంది.తనే పర్సనల్ గా ఆ శాఖని చూసుకుంటూ ప్రక్షాళనకి పూనుకుంటున్నాడు.ఇప్పుడు ఈ పాప భర్త విషయంలో వింటారో లేదో?" అంటూ పెదాలని నాలుకతో తడుపుకుంటూ రంభ కళ్ళల్లోకి ఆశగా చూశాడు పశుపతి.
అతని చూపులకి భయపడలేదు రంభ.
అప్పటికే -
క్రీగంట -
అతని -
అందాన్ని -
పర్సనాలిటీని......గమనిస్తూ.....
మైకం క్రమ్మిన కళ్ళకి చేరువైంది.
బిక్షంరెడ్డి కంటే అందంగా,బలంగావున్న పశుపతి చేత ఒకసారి సుఖం పంచుకుంటే లభించేవి స్వర్గ సీమగా ఊహించుకోసాగింది.
సరిగ్గా పశుపతి ఆలోచనకూడా అదేవిధంగా ఉందని చెప్పవచ్చు.ఇంకా ఆలస్యం చేస్తే లాభంలేదన్నట్లుగా కల్పించుకున్నాడు.
"సరే మిస్టర్ రెడ్డి.నాకు వీలైనంతవరకు ఈ పాప భర్తకి ట్రాన్సఫర్ చేయించే ప్రయత్నం చేస్తాను" అన్నాడు.
"చేయిస్తాననటం కాదు.తప్పకుండా చేయించాలి....." అన్నాడు బిక్షంరెడ్డి.
"సరే రెడ్డి....ఇప్పుడే సి.యం.కి ఫోనుచేసి పర్మిషన్ తీసుకుంటాను...." గబగబ రిసీవరు ని అందుకుని సి.యమ్. నంబర్ కలిపాడు.
రెండు మూడుసార్లు నంబర్ కలిసినా అవతలినుండి రెస్పాన్స్ రాలేదు.సి.యమ్. ఊరిలో ఉన్నాడో లేదోనన్న విషయం తెలిసికూడా రంభ ముందు ఫోన్ నటనని ప్రదర్శిస్తున్న పశుపతి చర్యకి మనసులోనే అభినందిస్తూ నవ్వుకున్నాడు బిక్షంరెడ్డి.
[+] 3 users Like Vihari's post
Like Reply


Messages In This Thread
రాజధానిలో రంభ - by Vihari - 08-11-2018, 10:17 AM
RE: రాజధానిలో రంభ - by Vihari - 10-12-2018, 07:04 PM



Users browsing this thread: 1 Guest(s)