20-02-2021, 08:08 AM
(15-02-2021, 03:30 PM)Durga prasad Wrote: మహేష్ గారు మనసుకు నచ్చినట్లు భలేగా రాస్తారు మీరు శృంగారమే కాదు శృంగారం అయిన తర్వాత కూడా వాళ్ల గురించి జాగ్రత్త తీసుకోవడం కూడా బాగా రాస్తారు ఎలాగైతేనేం కదా ముగించారు ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను కదా అయిపోయింది అని మరొక కొత్త స్టోరీ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను రియల్ హ్యాట్సాఫ్ సార్ మీకు మీరే సాటి ఐ లవ్ యు సో మచ్ సార్ అలాగే నెక్స్ట్ కొత్త కథ ఏంటో కొంచెం గమ్ముని ఇంటు ఇవ్వండి సార్ మా కోసం ఇంత బాగా కథలు రాస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మహేష్ గారు
Heartfully thankyou soooooo much .