19-02-2021, 11:33 PM
ఇంతలో "లావణ్యా..." అన్న అత్తయ్య కేక విన్న లావణ్య వాళ్ళ చేతులు వదిలి పరిగెత్తుకుంటూ అత్తయ్య గది లోకి వేలింది. కొంచం భయపడుతూ..ఆమె ఏమంటుందో అని . "ఇప్పటికే బాగా లేట్ అయింది..పడుకో" అని చెప్పి ఆమెకూడా పడుకుంది. లావణ్య ప్రాణం వుసూరుమంది .