18-02-2021, 11:13 PM
ఇంటికి వెళ్ళాక , ముభావం గ ఉన్న లావణ్య ని, అత్త పిలిచి తన గది లోకి తీసుకొని వెళ్ళింది . "చూడు లావణ్య ..మనం చేసేది తప్పా..లేక వప్పా అనే విషయం పక్కన పెడితే..మనకి కుటుంబ విలువలు తెలుసు...ఏది ఎక్కడ ఆపేయాలి కూడా తెలుసు...కాబట్టి జరిగింది...ఆ కాసేపే ...ఇంకరోజంతా అదే భావనలో ఉండకు..నువ్వు ఆలా ఉంటె..న పరిస్థితి ఏంటి...నేను కూడా ని ముందు ఫ్రీ గ ఉండలేను కదా..సరదాగా గడిపాము..ఇంక దాన్ని వదిలేయ్..మనకి అదొక్కటే జీవితం కాదు కదా..దయచేసి నార్మల్ లైఫ్ లోకి వచ్చేసేయ్ " అని చెప్పగానే ,లావన్య కూడా నిజమే అనిపించింది .
ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. మరల రెడ్డి వల్ల ఇంటి వైపు నిర్మలమ్మ వెళ్ళలేదు . దానికి కారణం కాలేజ్ లో పని వత్తిడి పెరిగిపోవడం ఒకటైతేయ్ , రెడ్డి వల్ల పొలాలు కోతకి రావడం ఇంకొకటి. ఎవరి పనుల్లో వాళ్ళు బాగా బిజీ అయిపోవడం తో ఆ లోచనలు కూడా వల్ల మధ్య లేవు. ఇలా కాలం గడుతూ ఉండగా...