28-03-2019, 11:22 AM
వినయ్ నీ చూసి అతను వెంట పడ్డాడు తరువాత అతను వినయ్ నీ ఫాలో అవుతూ టాయిలెట్ వైపు వెళ్లాడు లోపలికి వెళ్లాక వినయ్ నీ చూసి "వినయ్ నువ్వే నా" అని అడిగాడు "హాయి రా అబ్దుల్" అని ఆప్యాయంగా ఇద్దరు కౌగిలించుకున్నారు "3 ఇయర్స ఏమీ అయిపోయావు మామ అయిన వందనా ఏంటి నను గుర్తు పట్టనట్లు వెళ్లిపోయింది" అని అడిగాడు అబ్దుల్ "అది అక్కడ ఇక్కడ కీర్తన" అని చెప్పాడు వినయ్ "అదేంటి మామ" అని ఆశ్చర్యంగా అడిగాడు అబ్దుల్ "దానికి ఒక్కో ఊరి లో ఒక్కో పేరు ఒక్కో రూపం సిడ్నీ లో అది వందనా ఇక్కడ కీర్తన అక్కడ ultra modern ఇక్కడ ఫ్యామిలీ టైప్ ఒకే సారి రెండు రోల్స్ చేస్తుంది రా అది" అని కొంచెం బాధ గా చెప్పాడు వినయ్, అంతా విన్న అబ్దుల్ "మరి ఇంకా ఎందుకు దానితో ఉన్నావూ వదిలేయి దాని" అని చెప్పాడు" దాని ఇలాగే వదిలేస్తే ఇంకా ఎంత మంది నీ మోసం చేస్తూందో అందుకే దాని టైమ్ చూసి ఏదో ఒకటి చేస్తా" అని చెప్పాడు వినయ్, ఆ తర్వాత ఇద్దరూ బయటికి వచ్చారు ఎవరి దారి లో వాళ్లు వెళ్లిపోయారు వినయ్ థియేటర్ లో వెళ్లి కీర్తన పక్కన కూర్చుని సినిమా చూస్తూన్నాడు కీర్తన కూడా వినయ్ ఎడమ చెయ్యి చుట్టూ తన రెండు చేతులతో పెనవేసి బుజం కీ తల అణిచి సినిమా చూస్తోంది కీర్తన వినయ్ పేరుకే థియేటర్ లో ఉన్నాడు కానీ సినిమా ఉన్న చోట అతనికి తన గతం కళ్ల ముందు మెదులుతుంది.
అలా ఆ ఆస్ట్రేలియా వాడు కత్తి తో వినయ్ నీ పొడిచి పారిపోయిన తరువాత అబ్దుల్, వందనా ఇద్దరు వినయ్ నీ హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు అక్కడ డాక్టర్ వినయ్ కీ stitches వేశారు, ఆ తర్వాత మత్తు injection ఇవ్వడం తో వినయ్ రాత్రి అంతా పడుకోని ఉండి పోయాడు, మరుసటి రోజు ఉదయం మేలుకున్నాడు డాక్టర్ వచ్చి వినయ్ కండీషన్ బాగుంది అని డిస్చార్జ్ చేయడానికి చూస్తూన్నాడు పక్కనే అబ్దుల్ ప్రిస్క్రిప్షన్ చూస్తూ ఉన్నాడు, అప్పుడే తలుపు తీసుకొని పూల బోకేట్ తో లోపలికి వచ్చింది వందనా, sleeveless జాకెట్ తో, బొడ్డు కింద వరకు చీర కట్టుకుని నుదుటి కీ చిన్న బొట్టు పెట్టి మెడ నుంచి బుజం మీదకు జారిన కురులు సరి చేసుకుంటు లోపలికి వచ్చింది రాగానే వినయ్ చేతిలో బోకేట్ పెట్టి "థాంక్స్ & సారీ" రెండు ఒకేసారి చెప్పింది అబ్దుల్ వినయ్ చేతిలో ఉన్న బోకేట్ తీసుకుని పట్టుకున్నాడు "పర్లేదు ఏంటి ఒక రాత్రి లోనే మొత్తం బాడి లాంగ్వేజ్ మారింది" అని అడిగాడు వినయ్, "అంటే మీరు తొందరగా కోలుకోవాలి అని గుడికి వెళ్లి పూజా చేసి వస్తున్న" అని వినయ్ పక్కన కూర్చుంది, అప్పుడు చూశాడు వినయ్ బోకేట్ పైన "వందనా" అని ఉండటం చూసి "రాత్రి వేరే పేరు చెప్పావు ఇప్పుడు దీని మీద వేరే పేరు ఉంది " అని అడిగాడు, దాంతో వందనా "అంటే మా అమ్మ తెలియని వ్యక్తుల ను నమోదు అని చెప్పింది కానీ మీరు నా కోసం చాలా రిస్క్ చేశారు అందుకే ఇప్పుడు నిజం చెప్తున్నా" అని చెప్పింది.
"అంటే మా వాడు రిస్క్ తీసుకుని హెల్ప్ చేసిన వాడిని నమ్మరా "అని అన్నాడు అబ్దుల్, దాంతో వినయ్ అబ్దుల్ వైపు చూసి "రేయి మామ డాక్టర్ నీ పిలుచు" అని అన్నాడు" ఇప్పుడే వచ్చాడు కదా "అని బదులిచ్చాడు అబ్దుల్, ఇంక వినయ్ బిర్రుగా అబ్దుల్ వైపు ఒక చూపు చూశాడు దాంతో అబ్దుల్ కీ scene అర్థం అయి ఫోన్ రాక పోయిన ఫోన్ తీసుకొని" హలో మేరీ జాన్ సోఫియా కహ రే తు" అని తన లో తనే మాట్లాడుతూ బయటికి వెళ్లాడు కానీ తలుపు చాటున ఉంది అంతా వింటున్నాడు."సొ ఇక్కడ ఏంటి స్టడీస్ కోసం వచ్చారా" అని అడిగాడు వినయ్, "లేదు నేను పుట్టి పెరిగింది ఇక్కడే" అని చెప్పింది వందనా "మరి మీరు" అని అడిగింది వినయ్ నీ," నేను ఇక్కడ హోటల్ మ్యాన్జ్మేంట్ చేయడానికి వచ్చాను" అని చెప్పాడు వినయ్ "మరి మీ native ఎక్కడ" అని అడిగింది వందనా" native కర్నూల్ సెటిల్ అయింది హైదరాబాద్ లో మరి మీరు" అని అడిగాడు వినయ్" సెటిల్ అయింది సిడ్నీ native అనంతపుర్" అని వందనా చెప్పగానే, తలుపు తీసుకొని లోపలికి తొంగి చూస్తూ" నాది నర్సాపూర్ "అన్నాడు అబ్దుల్ దాంతో చిరాకు వేసి వినయ్ అబ్దుల్ వైపు చూసి "రేయి" అని అరిచాడు దాంతో అబ్దుల్ మళ్లీ బయటికి వెళ్లాడు.
తరువాత వినయ్ వందనా వైపు చూసి" shall we go on date " అని అడిగాడు, వందనా అర్థంకాన్నటు మొహం పెట్టి "what" అని అడిగింది, "చూడు నువ్వు నాకూ 1st టైమ్ చూడగానే నచ్చేసావు సో నీ గురించి తెలుసుకొని నిన్ను లవ్ చేద్దాం అనుకుంటున్నా" అని చెప్పాడు దాంతో వందనా వెంటనే వినయ్ షర్ట్ పట్టుకుని మీదకు లాగి పెదాల పైన ముద్దు పెట్టి "ఇది అడగడానికి ఇంత టైమ్ ఆ రేపు మధ్యాహ్నం లంచ్ కీ కలుదాం" అని చెప్పి బయటికి నడుస్తుంటే అబ్దుల్ లోపలికి వచ్చాడు, వినయ్ వందనా పిలిచి" హే నీ నెంబర్ ఇవ్వు " అని అడిగాడు, దాంతో వందనా వెనకు తిరిగి "నేను వచ్చిన వెంటనే నీకు ఇచ్చాను సరిగ్గా చూడు" అని చెప్పింది అప్పుడు వినయ్ బోకేట్ పైన ఉన్న కార్డ మీద ఉన్న నెంబర్ చూశాడు," రేయి మామ ఆ పిల్లకు నా నెంబర్ ఇవ్వలేదు రా" అని చెప్పాడు అబ్దుల్ తో "ఎమ్ టెన్షన్ వద్దు ఆ పిల్ల రాత్రి నా నుంచి తీసుకొని వెళ్లింది" అని అబ్దుల్ చెప్పగానే ఫాట్ మనీ కొట్టాడు వినయ్" పిల్ల ఏంటి బే సాలె చెల్లి" అని చెప్పాడు వినయ్, చెంప రుదుకుంటు "హ చెల్లి చెల్లి "అంటూ బయటికి వెళ్లారు ఇద్దరు