Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
లావణ్యవాళ్ళు ఇంటిలో ముదులుపెట్టినప్పుడే అర్థం .......... అనేంతలో ,

చెల్లి : ఊ ........ అనడం ఆలస్యం .
ఒక్కొక్క దేవకన్య వచ్చి ప్రేమతో నా బుగ్గలపై ముద్దులుపెట్టి I LOVE YOU మావయ్యా ప్రాణంలా చెప్పారు . మావయ్యా ........ మీరు లవ్ చేసినా చేయకపోయినా మా స్థానం మీ పాదాక్రాంతం - మిమ్మల్ని తప్ప మా జీవితంలో ఎవ్వరినీ ఊహించుకోలేము అని కళ్ళల్లో చెమ్మతో చెప్పారు .
చెల్లెమ్మా .......... ఎందుకు నాకళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి , అయినా తప్పుకదా ........... , ఏంజెల్స్ మిమ్మల్నీ అంటూ నెత్తిపై ప్రేమతో కొట్టి అక్కయ్యా అక్కయ్యా ....... అంటూ ఒక్క దేవకన్యనూ స్పృశించకుండా వెళదాము అనుకుంటే , 
నన్ను ఏకంగా ముద్దులతో ముంచెత్తి అక్కయ్య దగ్గరకు దారిని వదిలి ఆనందించారు . 
ఫంక్షన్ హాల్ మొత్తం చప్పట్లు - విజిల్స్ ..........

అందరివైపూ తియ్యనికోపంతో చూసి , అమ్మలూ .......... తప్పుకదా మీరైనా చెప్పండి అని చిరునవ్వులు చిందిస్తూ బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్న అక్కయ్య - అమ్మ ముందు మోకాళ్లపై కూర్చున్నాను . 
అమ్మావాళ్ళు అందరూ లేచివచ్చి , నా చుట్టూ చేరి ఒప్పుకుంటావా లేదా అన్నట్లు ఒక్కొక్కరూ ఒక్కొక్క భద్ర కాలీ అవతారంలా చూస్తున్నారు. 
అక్కయ్య : నా నుదుటిపై ముద్దుపెట్టి , సడెన్ గా తీసుకున్న నిర్ణయం కాదు తమ్ముడూ ......... , మా తల్లులు పుట్టిన క్షణం నుండీ మరియు గత వారం రోజులనుండీ అందరూ సంతోషంగా తీసుకున్న నిర్ణయం . అభిమానాన్ని ఆపగలం - భక్తిని ఆరాధనను ఆపలేము , ఏమిచేసైనా అందరికీ నీ హృదయంలో స్థానం కల్పించాల్సిందే ......... 
బుజ్జిఅక్కయ్యా ............
బుజ్జిఅక్కయ్య : ఉమ్మా ఉమ్మా ......... తమ్ముడూ తల్లుల పేర్లు తెలుసా తెలిస్తే ఇంత ఆలోచించవు - నువ్వే ప్రేమతో అడుగు .
వాళ్ళవైపు తిరిగాను .
అందమైన సిగ్గుతో వాసంతి వాసంతి వాసంతి వాసంతి వాసంతి వాసంతి .......... మా అందరి ప్రాణమైన అక్కయ్య పేరు - ఆ పేరే మా ఊపిరి ఆ పేరే మా జీవితం , అమ్మను మిమ్మల్నీ సేవించుకోవడం మా జన్మజన్మల అదృష్టం - మావయ్యా ........ మీరు కాదంటే ప్రాణాలైనా వదిలేస్తాము కానీ మరొక ఇంటిలో అడుగుపెట్టము అని హాల్ మొత్తం ప్రతిధ్వనించేలా ఉద్వేగంతో చెప్పి ఏంజెల్స్ ను ప్రాణంలా హత్తుకున్నారు . 
ఏంజెల్స్ : మావయ్యా ............. ముందు మా అక్కాచెల్లెళ్ళు తరువాతనే మేము అంతే .

పేరు చాలు కళ్ళుమూసుకుని తాళి కట్టెయ్యడానికి .......... 
దేవకన్యలు : యాహూ యాహూ ........ లవ్ యు లవ్ యు soooooo మచ్ మావయ్యా అంటూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు .
పెద్దయ్యా - అంకుల్ ............ మీరైనా తప్పని చెప్పో ......చ్చు ........
ఊరిజనం : ఊరిలో అడుగుపెట్టి ఎవడైనా తప్పు అంటే అమ్మవారికి బలి ఇచ్చేస్తాము .
అంతే నోటికి తాళం వేసేసాము .

సునీతమ్మ అంకుల్ : మహేష్ ........... ఇంకా ముగ్గురు ఉన్నారు  .
ఇంకానా ? , అక్కయ్యా , అమ్మా ........... అంటూ ఒడిలోకి చేరిపోయాను .
అంకుల్ : ఈపాటికి రావాల్సింది అదిగో వచ్చేసారు .

ఒసేయ్ వాసంతి అని కోపంతో - అమ్మా , నా బుజ్జితమ్ముడూ అని ప్రాణంలా ముగ్గురి మాటలు వినిపించాయి .
అక్కయ్య : సునీ - కాంచన - కవితా ..........
అమ్మ : తల్లులూ ..........
నేను : అక్కయ్యలూ .......... అని లేచి చూసాము . అక్కయ్యలే లోపలికి రావడం చూసి మాటల్లో వర్ణించలేని సంతోషంతో అక్కయ్యతోపాటువెళ్లి , అక్కయ్యలూ ........ అంటూ ఒకరి తరువాత ఒకరిని అమాంతం ఎత్తి తిప్పి సంతోషాన్ని పంచుకున్నాను .
కిందకు దిగినవాళ్ళు ప్రాణం కంటే ఎక్కువగా నా నుదుటిపై ముద్దులుపెట్టి ఇలా ఉన్నావేంటి తమ్ముడూ .......... లోపల బటర్ ఫ్లైస్ ........... అని సిగ్గుపడ్డారు .  కన్నీళ్లు కారుస్తున్న అక్కయ్య దగ్గరకువెళ్లి కళ్ళల్లో కన్నీళ్ళతో ఒసేయ్ - ఒసేయ్ ......... మాకు ఒక్కమాట కూడా చెప్పకుండా వెళ్లిపోయినందుకు వారం ముందువరకూ నీపై కోపంగానే ఉన్నాము - నాన్నలు విషయం చెప్పగానే కళ్ళల్లో కన్నీళ్ళతో వెంటనే ఆస్ట్రేలియా నుండి బయలుదేరాను - లవ్ యు లవ్ యు వే నన్ను క్ష .........
అక్కయ్య ఆపి లవ్ యు వే అని ప్రాణంలా కౌగిలించుకున్నారు . 
సునీతక్క : కాంచన బెంగళూరు నుండీ - కవిత హైద్రాబాద్ నుండి ఒకేసారి విజయవాడ ఎయిర్పోర్ట్ లో కలిసి వచ్చేసాము అని నలుగురూ హత్తుకుని ఉద్వేగానికి లోనయ్యారు . మీరు ఇక్కడకు వచ్చిన రోజే రావాల్సింది మా ఆయన దేవుడు ఎవరో వైజాగ్ లో ఉన్నాడు అని ఇప్పటివరకూ అక్కడే ఉండాల్సివచ్చింది - గమ్మత్తు ఏమిటంటే ఆ వీధి మొత్తం ఒక్కరూ లేరు ఒక్కరైనా వస్తారు వస్తారు అని వేచి చూసి వేచి చూసి నిశ్చితార్థం కోసం మా ఆయనను లాక్కుని వచ్చేసాను . నా తమ్ముడికి కాకుండా తన దేవుడికి ఇవ్వాలని ఆయన , నేను ఒప్పుకుంటానా ...... తమ్ముడూ .......... ఇదిగో నా తల్లి వాసంతి రింగు మార్చుకోండి .
కాంచన కవిత అక్కయ్యలు : తమ్ముడూ తమ్ముడూ ........... రింగు మాత్రమే మా తల్లులకు తొడుగు తరువాత రొమాన్స్ మొత్తం మా సొంతం - ఇలా తయారయ్యావేంటి తమ్ముడూ ......... ఒసేయ్ ఒసేయ్ తొందరగా ఫంక్షన్ పూర్తయితే తమ్ముడిని రేప్ చెయ్యకపోతే ప్రాణాలు నిలబడేలా లేవు అని ముగ్గురక్కయ్యలూ అక్కయ్యతోపాటు గుసగుసలాడి నవ్వుకున్నారు .

అంకుల్ : తల్లులూ ......... మీ ముద్దుల తల్లుల పేర్లు చెప్పండి లేకపోతే రింగ్ పెట్టడు .
అక్కయ్యలు : మా ప్రాణమిత్రురాలి పేరు కాకుండా ..........
అక్కయ్యలూ ........... మీ స్నేహమే అక్కయ్యకు ఇప్పటివరకూ రక్ష లా జాగ్రత్తగా చూసుకుంది అని ఆనందబాస్పాలతో కౌగిలించుకున్నాను .
అక్కయ్యలు : అయితే మా కోరికలు తీర్చు - తమ్ముడూ తమ్ముడూ ........ చిన్నప్పుడు తప్పించుకున్నావు ఇప్పుడు ఇప్పుడు .......... 
అక్కయ్యా ......... అంటూ కొంగున చేరాను . 
అక్కయ్యలు : ఒసేయ్ .......... 
అక్కయ్య : ok ok , అవన్నీ తరువాత పూజారిగారు సమయం మించిపోతోంది అని పిలుస్తున్నారు - మీ వారిని ..........
అమ్మాయిలు : అమ్మలూ .......... నిశ్చితార్థం మాత్రమేనా , పెళ్లికూడా ఇప్పుడేనా ........ మావయ్యా మావయ్యా మేము పుట్టినదే మీకోసం అని నా కౌగిలిలోకి చేరిపోయి I LOVE YOU అనిచెప్పి బుగ్గలపై ముద్దులుపెట్టి , వాసంతి అమ్మా ......... అంటూ అక్కయ్య గుండెలపైకి చేరిపోయారు .

అక్కయ్య : లవ్ యు తల్లులూ .......... 
అక్కయ్యలు : అందరితోపాటు సంతోషించి , నా చేతులను అందుకుని రా తమ్ముడూ .......... నీకంటే మగాడిని తీసుకొస్తారా వాళ్ళు అని బయటకు పిలుచుకునివెళ్లి చిటిక వేశారు .

మహేష్ - మహేష్ - మహేష్ సర్ అంటూ ముగ్గురూ పైకివచ్చి కౌగిలించుకున్నారు విజయ్ - గోవర్ధన్ - సుహాస్ . 
సునీతక్క : విజయ్ ........... దుబాయ్ దేవుడు .
విజయ్ : అవును సునీత .........

కవితక్క : గోవర్ధన్ ......... మిమ్మల్ని ఆ రాక్షసుల భారి నుండి కాపాడిన మహేష్ .......... మీరు మళ్లీ ఈ స్థాయిలో నిలిపిన మహేష్ ........
గోవర్ధన్ : అవును కవిత ........

కాంచన అక్క : మీ కంపెనీ architect - మీ జాబ్ పోకుండా చేసిన మహేష్ సర్ .........
సుహాస్ : yes కాంచన ......... నాకే కాదు కంపెనీ ఎంప్లాయిస్ అందరికీ దేవుడు మహేష్ సర్ ..........

అక్కయ్యలు : కళ్ళల్లో చెమ్మ - ఆనందబాస్పాలతో నా మరియు అక్కయ్య గుండెలపైకి చేరిపోయారు . తమ్ముడూ ......... మా జీవితమే నీదన్నమాట - అప్పుడు ఊరిని కాపాడావు , ఇప్పుడు దేశాలు దాటినా మా సంతోషమంతా నువ్వు పెట్టిన ...........
అక్కయ్యలూ .......... అంతా మన అమ్మవారి అనుగ్రహం - మనందరినీ మళ్లీ ఒకచోటకు చేర్చడానికి ఆడిన నాటకం - మనమంతా అందులో పాత్రలు మాత్రమే ......... మా అక్కయ్యల వలన ఈ నిశ్చితార్థం కూడా అమ్మవారి ఆట అని తెలుసుకున్నాను - పదండి నిశ్చితార్థం చేసుకుందాము అని అక్కయ్యల నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి చూస్తే , నిశ్చితార్థం వద్దన్న బావలు ముందువరుసలో కూర్చుని ఉండటం చూసి అందరమూ ఆనందించాము .
అక్కయ్యలు : తమ్ముడూ తమ్ముడూ ......... అని నా గుండెలపై ప్రేమతో కొట్టి , ఆ ముద్దులేవో పెదాలపై పెట్టొచ్చుకదా ......... ఒసేయ్ చెప్పవే , నువ్వు ఆజ్ఞ వేస్తేనే మా కోరిక తీరేది .
అక్కయ్య : ఒసేయ్ ......... తమ్ముడికి నేనెంతో మీరూ అంతే , దైర్యంఉంటే ఎత్తుకునివెళ్లి రేప్ చేసేయ్యండి కావాలంటే నేనూ జతకలుస్తాను అని నవ్వుకున్నారు . అప్పుడు బుజ్జిదేవుడు కాబట్టి ఆపాను - ఇప్పుడు మన ఇష్టం  .
అక్కయ్యలు : ఈ మాట అన్నావు చాలు రెడీగా ఉండు అని లాక్కుని స్టేజి దగ్గరకువెళ్ళారు .

ఏంజెల్స్ - లావణ్యవాళ్ళు - వాసంతి ఏంజెల్స్ - అక్కయ్యల ఏంజెల్స్ ......... అందరూ అందరూ సంతోషంతో ఒకరినొకరు పరిచయం చేసుకుని నావైపే ప్రేమతో చూస్తున్నారు . 
లవ్ యు అని అందరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , పూజారిగారూ ........ దేవకన్యలకు రింగ్స్ పెట్టడానికే ఒకరోజు పట్టేలా ఉంది .
అక్కయ్యలు : గుసగుసలాడి మేము అంత సమయం ఆగలేము - మాకు అతిముఖ్యమైన పని ఉంది మా తమ్ముడితో - శ్రీవారూ శ్రీవారూ .......... రేపు ఉదయం వరకూ మా తమ్ముడితోనే మిమ్మల్ని ప్రాణంలా చూసుకుంటారు సరేనా  , పూజారి గారూ .......... స్టేజీపై ఉన్నవారందరికీ ఇష్టమైన దేవకన్యను వాళ్ళల్లో వాళ్లే సెలెక్ట్ చేసుకొనివ్వండి - మా తమ్ముడు ప్రస్తుతానికి ఆ ఏంజెల్ కు ప్రేమతో రింగ్ పెడతాడు మిగతా తల్లులందరికీ రేపు అమ్మవారి సమక్షంలో ......... ok నా తల్లులూ ...........
ఏంజెల్స్ - దేవకన్యలు : లవ్ యు లవ్ యు అమ్మలూ .......... అని అందరూ గుమికూడి మహి మహి మహి మహి అంటూ నా ముందుకు తీసుకొచ్చారు .
మహి : అక్కయ్యలూ - చెల్లెళ్ళూ ......... 
దేవకన్యలు : బుగ్గలపై ముద్దులుపెట్టగానే సైలెంట్ అయిపోయింది . 
లవ్ యు ఏంజెల్స్ .......... మీరందరూ నాకు సమానమే లవ్ యు లవ్ యు అంటూ శాస్త్రం ప్రకారం మహికి రింగు పెట్టి లవ్ యు రా అని మహి స్వాతి వాసంతి ఇలా అందేంత దూరంలో ఉన్న దేవకన్యలందరికీ ముద్దులుపెట్టాను . 
వాళ్ళ ఆనందానికి అవధులు లేనట్లు మహికి రింగు అందించారు .
మహి : మా అక్కాచెల్లెళ్ల తరుపున అంటూ నా చేతికి పెట్టి కమాన్ అంటూ నామీదకు నాలుగైదు మంది చేరి ముద్దులతో ముంచెత్తారు .

అక్కయ్యలు : పూజారి గారూ .......... నిశ్చితార్థం పూర్తయినట్లే కదా , తల్లులూ ........... మీ మావయ్యను రేపు పువ్వుల్లో పెట్టి తీసుకొస్తాము బై బై అని అక్కయ్యను నన్ను లాక్కుని బయటకు నడిచారు . 
పెద్దయ్య - అంకుల్ వచ్చి , తల్లులూ .......... ఒకరంటే ఒకరికి ప్రాణమైన అక్కయ్యలు - తమ్ముడి కోసం చిన్న సర్ప్రైజ్ అని కీ అందించారు .
పెద్దయ్యా ......... అక్కయ్యకు ప్రాణమైన తోట కీస్ కదూ థాంక్యూ థాంక్యూ sooooo మచ్ . 
పెద్దయ్య : రాత్రి కూడా ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఏర్పాట్లు ఉన్నాయి ఇన్నాళ్ల దూరాన్ని తరిమికొట్టండి .

అక్కయ్యలు కీస్ అందుకుని బయటకు తీసుకొచ్చారు . 
వదిన రోవర్ రెడీగా ఉంచడంతో నన్ను ఎక్కించి చెల్లీ ......... తోటకు తీసుకెళ్లు అని దారి చెప్పారు . 
కారులో ఇద్దరు నా చేతిని చుట్టేసి , ఇద్దరు నా ఒడిలో కూర్చున్నారు .
10 నిమిషాలలో మహేష్ సర్ వచ్చేసాము అని డోర్స్ తెరిచారు . మేము దిగగానే పెదాలపై చిరునవ్వులతో వెళ్లిపోయారు .

అక్కయ్యలూ ......... తప్పదా ? .
అక్కయ్యలు : తప్పదు కాదని పరుగుతీస్తే ఎక్కడ దొరికితే అక్కడ రేప్ చేసేస్తాము .
పెదాలపై చిరునవ్వుతో లాక్ ఓపెన్ చేసి గేట్ తెరిచాను . అక్కయ్యను అమాంతం ఎత్తుకుని కొన్ని అడుగులు వేసి చుట్టూ చూసి అందరమూ అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాము . చాముండీ అమ్మను దర్శించుకుని వెళ్లిన మైసూర్ బృందావన్ గార్డెన్ కంటే సుందరంగా ఎటుచూసినా పూల చెట్లతో ఉండటం - బ్యూటిఫుల్ పూల్ - ఫౌంటైన్స్ .......... పెద్దయ్య చెప్పినట్లు రాత్రి ఉండటానికి బిల్డింగ్  ............
Wow ......... బ్యూటిఫుల్ అంటూ అక్కయ్యలు నా బుగ్గలు - పెదాలపై ముద్దులుపెట్టి తోట అంతా చూసి పరవశించి పూల్ దగ్గరకు చేరి క్షణాలలో నగ్నంగా మారిపోయి తమ్ముడూ ......... ఇక ఈ అందాలన్నీ నీ సొంతం వస్తావా లేక మమ్మల్నే రమ్మంటావా ..........
పెదాలపై చిరునవ్వుతో లవ్ యు అక్కయ్యలూ ......... అంటూ పూల్ లోకి జంప్ చేసాను ............ REST IS HISTORY .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 12-02-2021, 10:43 AM



Users browsing this thread: 195 Guest(s)