27-03-2019, 03:02 PM
(25-03-2019, 12:37 PM)Bubbly Wrote: Konchem story ni Mundu ki nadapandi Prasad Garu. Meeru kuda serials laga sagadeesthe elaga? But story bagundi.
సాగదీయడం కాదు బబ్లీ గారు....ఒక క్యారెక్టర్ ని పూర్తిగా ఒక కొలిక్కి తీసుకువచ్చి ఇంకో ఎపిసోడ్ పూర్తి చెద్దామని అనుకుంటున్నా....కాని ఇంత బోర్ ఫీల్ అవుతారని అసలు అనుకోలేదు....