10-02-2021, 12:56 AM
రాజుగారు మీరు ఈ కధని చాలా అభిమానంతో రాస్తున్నట్టు వున్నారు. చదువుతూ ఉంటే ఎన్నో జ్ఞాపకాలు కళ్ళ ముందు కదుల్తున్నాయి. ముఖ్యంగా పరాయివారు తనని చూస్తూవుంటే కోరిక పెరగటం అనే సహజ ధోరణిని ఇప్పటివరకు ఎవరు రాయలేదు, దాన్ని మీరు రాయటం నిజంగా చాలా సంతోషంగా వుంది. మీ తరువాతి అప్డేట్ ల కోసం ఎదురుచూసేలా వుంది ఈ కధ.