Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
నాదేవత పట్టుచీరలో దివి నుండి దిగివచ్చిన దేవతలా రెడీ అయ్యివచ్చి నా ఒడిలోకి చేరి తనివితీరిందా శ్రీవారూ .......... అని బుగ్గలను అందుకుని , ఇంకా అలానే చూస్తున్న కళ్లపై ప్రాణమైన ముద్దులుపెట్టి ముసిముసినవ్వులతో పెదాలపై మధురాతి మధురమైన ముద్దుపట్టి మురిసిపోతున్నారు .

హాల్లో నుండి డాడీ డాడీ ........... మమ్మీ వదలడం లేదా ఎంతసేపు మాకు వెంటనే ఆ సర్ప్రైజ్ చూడాలని ఉంది - చూయించాక మీ ఇష్టం అని బుజ్జికోపంతో కేకలువేశారు . 
నో నో నో ........... లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ , కమింగ్ కమింగ్ అంటూ అమాంతం దేవతను రెండుచేతులతో ఎత్తుకుని హాల్లోకి వచ్చాను . మీ అమ్మ వల్లనే ఆలస్యం బుజ్జితల్లీ ........... మన బుజ్జాయిలు ఎదురుచూస్తుంటారు తొందరగా రెడీ అవ్వమని చెప్పానో లేదో మీ మమ్మీనే అడగండి .
బుజ్జాయిలు : మమ్మీ ............
దేవత : తియ్యనికోపంతో నా భుజం పై కొరికేసి , లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ ............ వచ్చేసాము కదా బయటకు పదండి పదండి .
నో ........ నో ......... బయటకు నో వే , బుజ్జాయిలూ ........... పైన బాల్కనీ అని చెప్పాను . 
బుజ్జాయిలు : సర్ప్రైజ్ బాల్కనీలో ఉందన్నమాట , లవ్ యు లవ్ యు డాడీ .......... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి పైకి పరుగులుతీశారు . 

దేవత : ప్చ్ ..........
ప్చ్ ......... అన్న పెదాలను మూసేసి ముద్దులుపెడుతూ మెట్లు ఎక్కాను .

మమ్మీ మమ్మీ .......... త్వరగా త్వరగా బ్యూటిఫుల్ అని సంతోషంతో కేకలువెయ్యడంతో , 
దేవత నా పెదాలను కొరికేసి , శ్రీవారూ ........... తొందరగా తొందరగా తీసుకెళ్లండి , మిస్ అయ్యానో మళ్లీ మొదటి నుండీ చూయించాలి అని ఉత్సాహం ప్రదర్శించడం చూసి నవ్వుకుని బాల్కనీ చేరుకున్నాను.

ఆకాశం మొత్తం సౌందర్యంగా ఎరుపువర్ణం సంతరించుకుని అప్పుడే సూర్యాస్తమయం అదికూడా సూర్యుడు అలసిసొలసి సెదతీరదానికన్నట్లు నెమ్మదిగా సముద్రపు ఒడిలోకి చేరిపోతున్న అత్యద్భుతమైన దృశ్యాన్ని బుజ్జాయిలతోపాటుగా ఇద్దరమూ అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాము .
బ్యూటిఫుల్ - బ్యూటిఫుల్ ............ అని ఇద్దరమూ తియ్యదనంతో నవ్వుకుని సూర్యుడు పూర్తిగా అస్తమించేంతవరకూ మమ్మల్ని మేము మైమరిచిపోయాము . మధ్యమధ్యలో మేఘాల మధ్యన పక్షులు వెళ్లడం మరింత సౌందర్యానుభూతిని కలిగించాయి .

దేవత : ప్చ్ ........... సూర్యుడు మునిగిపోయాడు అని చిరు నిరాశ చెంది వెంటనే లవ్ యు లవ్ యు sooooooo మచ్ శ్రీవారూ ........... అని నా ముఖమంతా ముద్దుల వర్షం కురిపిస్తున్నారు . 
బుజ్జాయిలు : అన్నయ్యా - చెల్లీ .......... అలా మనం చేయాల్సింది - మన స్థానాన్ని అమ్మ ఆక్రమించేసింది అని దేవతవైపు తియ్యనికోపంతో చూసి , డాడీ డాడీ ........ లవ్లీ సర్ప్రైజ్ చూయించారు అని అంతులేని ఆనందంతో నా పాదాలను చుట్టేసి చిరునవ్వులు చిందిస్తున్నారు .
శ్రీమతి గారూ - బుజ్జితల్లీ బిస్వాస్ ..........  ఈ మనోహరమైన దృశ్యాన్ని నేను కూడా తొలిసారి చూడటం - సూపర్ కదా బుజ్జాయిలూ........... నా ప్రాణమైన వాళ్ళతో చూడటం మరింత అద్భుతం అని నా దేవత పెదాలపై ముద్దుపెట్టి మురిసిపోయాను .
దేవత : లవ్ యు శ్రీవారూ ........... వైజాగ్ లో సముద్రం నుండి సౌందర్యమైన సూర్యోదయం - గోవా లో అద్భుతమైన సూర్యాస్తమయం చూయించి నన్ను పావనం చేశారు , యాహూ .......... ఈ అదృష్టం నాకు మాత్రమే సొంతం లవ్ యు లవ్ యు soooooooooo మచ్ శ్రీవారూ అని మళ్ళీ ముద్దులవర్షం కురిపించారు.
బుజ్జాయిలు : డాడీ - డాడీ .......... అంతేలే మీకు మమ్మీ అంటేనే ఇష్టం , మమ్మీకి మాత్రమే సూర్యోదయం - సూర్యాస్తమయం చూయించారు కదూ , మాకు మాత్రం కేవలం సూర్యాస్తమయం అని బుజ్జితియ్యని అలకతో బాల్కనీ చివరకువెళ్లి సముద్రం వైపే చూస్తూ నిలబడ్డారు . 

దేవత నుదుటిపై తియ్యనికోపంతో కొట్టి , లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ .......... పెద్ద తప్పే , గుంజీలు తియ్యమంటారా ......... ఇప్పుడే వైజాగ్ వెళ్లిపోదాము ఎంచక్కా ఉదయం ఇంతే అత్యద్భుతమైన సూర్యోదయాన్ని చూడొచ్చు . 
దేవత : నో నో నో ........... అప్పుడేనా పెద్దమ్మ బాధపడతారు అని నా గుండెలపై గువ్వపిల్లల్లా వొదిగిపోయారు . 
బుజ్జాయిలు : దేవతను ఎత్తుకునే గుంజీలు తీస్తుండటం చూసి నవ్వుకుని , అవునవును పెద్దమ్మ బాధపడతారు - డాడీ ......... వైజాగ్ వెళ్లిన ఉదయమే మమ్మీకి చూయించిన దానికంటే అందమైన సూర్యోదయం చూయించాలి సరేనా ...........
లవ్ టు లవ్ టు బుజ్జితల్లీ - బిస్వాస్ ........... , పెద్దమ్మా ......... మీరే చూయించాలి ఆ అద్భుతాన్ని బుజ్జాయిలు ఎలా ఆశించారో అలా అని మనసులో కోరుకున్నాను . 
బుగ్గపై ముద్దు ........... లవ్ యు లవ్ యు soooooo మచ్ పెద్దమ్మా అని బుజ్జాయిలకు ముద్దులుపెట్టడం వీలుకాక దేవత బుగ్గలపై ముద్దులుపెట్టాను .

బుజ్జాయిలూ .......... ఆకలేస్తోంది కదూ , గాడెస్ .......... కిందకువెళ్లి అన్ని వంటలనూ ఇక్కడికే తీసుకువచ్చెయ్యండి - సూర్యాస్తమయపు సముద్రాన్ని తిలకిస్తూ మన బుజ్జాయిలకు తినిపిద్దాము . 
బుజ్జాయిలు : లవ్ యు లవ్ యు sooooooo మచ్ డాడీ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
దేవత : నేనా ........... నా శ్రీవారిని వదిలి అడుగుకూడా వెయ్యనంటే వెయ్యను అని మెడను చుట్టేసి మరింతగా అల్లుకుపోయారు - నేను వెళ్ళగానే బుజ్జాయిలు మీ కౌగిలిని ఆక్రమించేస్తారు అమ్మో ........ ఫుడ్ లేకుండా ఎన్నిరోజులైనా ఉండగలను కానీ నా దేవుడి కౌగిలింత లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను అని ఏకమైపోయి , మీ ముద్దుల బుజ్జాయిలు ఉన్నారు కదా మీరు ఆర్డర్ వేస్తే కొండల్ని సైతం ఎత్తేస్తారని ప్రగల్బాలు పలికారు వాళ్ళను పంపించండి అంతే అని బుజ్జాయిలవైపు ఓర కంటితో చూసి నవ్వుకుని నా బుగ్గపై ముద్దులు కురిపిస్తున్నారు . 
బుజ్జాయిలు : తియ్యనికోపంతో వాళ్ళ అమ్మను చూస్తూనే బుజ్జి అడుగులువేశారు.
బుజ్జితల్లీ .......... మేమూ వస్తాము .
బుజ్జాయిలు: స్టాప్ డాడీ స్టాప్ .......... మమ్మీ అన్నిమాటలు అంటున్నా కిందకుదించి మమ్మల్ని ఎత్తుకోలేకపోయారు - మీకు మాకంటే మమ్మీనే ఇష్టం , మీరు మీ దేవత ఎంజాయ్ చెయ్యండి మేము వెళ్లి అన్నింటినీ తీసుకువస్తాము అని వాళ్ళు కోరుకున్నదీ అదే అన్నట్లు ముసిముసినవ్వులతో కిందకు పరుగుతీశారు . 
లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ ........... అని దేవతతోపాటు నవ్వుకుని , ఉమ్మా ఉమ్మా ......... అంటూ పెదాలపై ముద్దులుపెట్టి ఆఅహ్హ్ ........... జీవితాంతం కేవలం నా దేవత కౌగిలిలో అప్పుడప్పుడూ పెద్దమ్మ ప్రేమలో తడిచిపోవాలని ఉంది అని ఊపిరాడనంతలా హత్తుకుని పరవశించిపోతున్నాను .
దేవత : స్వామీ .......... ఊపిరాడటం లేదు . 
అయినా పర్లేదు నాకు ఇలానే అంటూ పెదాలను మూసేసాను .

బుజ్జాయిలు : ఊ ఊ .......... కానివ్వండి , మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోకండి .
వెనక్కు తిరిగిచూస్తే బుజ్జాయిలు బోలెడన్ని పాత్రలన్నీ తీసుకువచ్చినట్లు - సోఫా టేబుల్ కూడా ఏర్పాటుచేసినట్లు ఆశతో మావైపు చూస్తున్నారు .
బుజ్జితల్లీ ........... సోఫా టేబుల్ కూడానా ? .
బుజ్జితల్లి : మీ శ్రీమతిగారు చెప్పారుకదా డాడీ , కొండల్ని సైతం ఎత్తేస్తామని సోఫా ఎంత , మీ దేవతకు అందించే ముద్దులు పూర్తయితే ఆకలి తీర్చుకుందాము .

ఇద్దరమూ తియ్యదనంతో నవ్వుకుని , శ్రీమతిగారూ ......... సోఫాలో కూర్చో .......బెట్ట .......
బుజ్జాయిలు : చాలు చాలు డాడీ , ఇద్దరూ భలే నాటకం ఆడుతున్నారు - మీ దేవతను ఎత్తుకునే కూర్చోండి మేము తినిపిస్తాము అని ప్లేట్లో వడ్డించుకున్నారు . 
ముసిముసినవ్వులతో దేవతను ఒడిలో కూర్చోబెట్టుకుని కూర్చున్నాను . ష్ ష్ ......... అన్నా నవ్వుతూనే నా పెదాలపై బుగ్గలపై ముద్దులుపెడుతున్నారు .
బుజ్జాయిలు ఒకవైపు సంతోషం మరొకవైపు వాళ్ళ మమ్మీ వైపు బుజ్జికోపంతో చూస్తూ , లోలోపలే నవ్వుకుంటూ బుజ్జిచేతులతో ప్రాణంలా తినిపించారు . 
దేవత : మ్మ్మ్ మ్మ్మ్ ......... లవ్ యు లవ్ యు soooooo మచ్ పెద్దమ్మా అని బుజ్జాయిల బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి , మొదట నాకు ఆ తరువాత బుజ్జాయిలకు ప్రేమతో తినిపించారు .
బుజ్జాయిలు : మ్మ్మ్ ......మ్మ్మ్. ........ మమ్మీ వంట కంటే పెద్దమ్మ వంటలు మరింత tasty ని దేవతను ఉడికించి ముద్దులతో చల్లార్చడం చూసి ఎంజాయ్ చేస్తూ తృప్తిగా తిన్నాము . 
బుజ్జాయిలు : నీళ్లు అందించి , పాత్రలన్నింటినీ కిందకు చేర్చి డాడీ మమ్మీ - డాడీ మమ్మీ .......... అంటూ పరుగునవచ్చి సోఫాలో మాకు చెరొకవైపు చేరిపోయి సూర్యాస్తమయం అవ్వడంతో నెమ్మదిగా వెలుగు తగ్గిపోవడం ఆ చిరు వెలుగులోనూ సముద్రపు అందాలను వీక్షిస్తున్నారు . డాడీ డాడీ ........... అంటూ ఉత్సాహంతో ఏదో ఆడిగేంతలో , బుజ్జాయిల మొబైల్ - దేవత మొబైల్ ఒకేసారి రింగ్ అవ్వడంతో ........... ఆగిపోయారు .
బుజ్జాయిలు : మరింత ఆనందంతో డాడీ .......... మా ఫ్రెండ్స్ అని నా బుగ్గలపై -
దేవత : శ్రీవారూ ........... చెల్లెమ్మలు అని నా పెదాలపై ముద్దులుపెట్టి వీడియో కాల్ రిసీవ్ చేసుకున్నారు . 

Hi hi ఫ్రెండ్స్ - చెల్లెమ్మలూ ......... అని అంతలేని ఆనందంతో మాటలు కలిపి మురిసిపోతున్నారు . 
చెల్లెమ్మలు : అక్కయ్యా .......... గోవాలో హనీమూన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు . 
దేవత సిగ్గుపడి ఇలా అంటూ నా బుగ్గను కొరికేశారు .
స్స్స్ ..........
చెల్లెమ్మలు : అన్నయ్యా ............. మా అక్కయ్య కొరికితే కొరికించుకోవాలి - గిల్లితే గిల్లించుకోవాలి ఇలా సౌండ్స్ చెయ్యకూడదు అని ముసిముసినవ్వులు నవ్వుతున్నారు . 
బుగ్గపై రుద్దుకుంటూ చెల్లెమ్మలూ .......... గట్టిగా కొరుకుతున్నారు గిల్లేస్తున్నారు కొడుతున్నారు కూడా ..........
చెల్లెమ్మలు : నవ్వుకుని లవ్ యు లవ్ యు అక్కయ్యా .......... , మీ ఆనందం చూస్తుంటే మా హృదయం పులకించిపోతోంది - అక్కయ్యా .......... మీ ముఖంలో మరింత గ్లో కనిపిస్తోంది ఏమిటి కారణం ..........
అవునుకదా చెల్లెమ్మలూ ........... అడిగితే మీకే తెలుస్తుంది శ్రీవారూ అని ముద్దులుమాత్రం పెడుతున్నారు .
దేవత చిలిపిదనంతో నవ్వుకుని బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి నన్నే ప్రాణంలా చూస్తున్నారు .
చెల్లెమ్మలు : అయితే ముఖ్యమైన కారణం ఉండే ఉంటుంది - మా అక్కయ్యకు మీకు తెలియకుండానే ఏదైనా విలువైన బహుమతినే ఇచ్చి ఉంటారు - మా అన్నయ్య ప్రాణం మా అక్కయ్య కదా ............ , అక్కయ్యా ............ గోవా మొత్తం చుట్టేస్తున్నారా ? .
దేవత : ఇల్లు దాటి అడుగు బయట పెడితేనే కదా ......... అని నా బుగ్గను చిలిపిదనంతో కొరికేశారు . 
చెల్లెమ్మలూ .......... బయటకు అడుగుపెడితే అగ్నిపర్వతం బద్దలైపోతుంది - ప్రళయం వచ్చేస్తుందేమోనని .............
అమ్మో ........... బయటకు వెళితే వాటి కంటే డేంజర్ మనకు తారసపడుతుంది గాడెస్ - కాబట్టి గోవాలో ఉన్నన్నిరోజులు విల్లాలోనే అని దేవతను చుట్టేసాను .
దేవత : ప్చ్ ......... అంటూ నిరాశపడుతూనే , నా కళ్ళల్లోకే ఆరాధనతో ప్రాణం కంటే ఎక్కువగా ఆనందబాస్పాలతో నుదుటిపై ముద్దుపెట్టి అల్లుకుపోయి పులకించిపోతున్నారు .

చెల్లెమ్మలు : wow ........... ఇప్పటికే రెండురోజులు ఇకపై ఉన్నన్ని రోజులు బెడ్రూం లోనే అన్నమాట , అక్కయ్యా అక్కయ్యా ........... అని ఆటపట్టించి సిగ్గుపడ్డారు . అవును కీర్తి తల్లీ - బిస్వాస్ ........... మీరు ఉండాల్సిన ప్లేస్ లో మీ అమ్మ ఉందేమిటి - ఉదయమంతా ఆ స్థానం మీకే సొంతం కదా కేవలం రాత్రికి మాత్రమేకదా మీ అమ్మ ......... అని ముసిముసినవ్వులతో అడిగారు .
బుజ్జితల్లి : ఫ్రెండ్స్ ఒక్కనిమిషం అని తమ మొబైల్లో చెప్పి , అవునక్కయ్యలూ ........ మా స్థానాన్ని బెదిరింపులతో కబ్జా చేసేసారు మీ ప్రియమైన అక్కయ్య - దిగమంటే దిగడం లేదు - పనులన్నీ మా చేతనే చేయిస్తున్నారు - నాన్నను మనసారా హత్తుకుని ఒకరోజు అయ్యింది అని దీనంగా బదులిచ్చారు .
దేవత మరియు చెల్లెమ్మల నవ్వు ఆగడం లేదు - బుజ్జాయిలూ ........... ఈ విషయంలో మేము కానీ - మీ డాడీ కానీ ఏమీ చేయలేము , ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యము లవ్ యు అన్నయ్యా లవ్ యు అక్కయ్యా లవ్ యు బుజ్జాయిలూ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి సంతోషంగా కట్ చేశారు - బుజ్జాయిలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో తృప్తిగా మాట్లాడారు .

దేవత : బుజ్జాయిలూ ............. రాత్రి మాత్రమే కాదు పగలుకూడా మీ డాడీ కౌగిలి నాకు మాత్రమే సొంతం అని ఏకమయ్యేలా అల్లుకుపోయి బుగ్గపై పెదాలను తాకించారు . 
బుజ్జాయిలు : డాడీ డాడీ ......... 
ఈ ఒక్కరోజు మాత్రమే బుజ్జాయిలూ .......... , ఇవాళ విశ్వమంత ప్రేమను కురిపిస్తున్నారు , ఎంజాయ్ చెయ్యనిద్దాము అని గుసగుసలాడి కన్నుకొట్టాను . బుజ్జాయిలు ........... ముసిముసినవ్వులు నవ్వుకోవడం చూసి ముచ్చటేసి , బుజ్జాయిలూ .......... మీ ఫ్రెండ్స్ కాల్ చెయ్యకముందు ఏదో అడగబోయారు ఏంటి అని బుజ్జితల్లి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను . 
బుజ్జితల్లి : ఆదా ......... లేదులే డాడీ చీకటిపడుతోంది . 
అయితే ఏంటి బుజ్జితల్లీ .......... అర్ధరాత్రి అయినా మా బుజ్జాయిల కోరిక తీర్చడం కోసమే కదా మేము ఉన్నది అని ముద్దుపెట్టాను .
బుజ్జితల్లి : డాడీ డాడీ ........... సూర్యుడు సముద్రంలోకి చేరిపోయాడు కదా ఆ చివరన అక్కడకు వెళ్లాలని ఉంది . 

అదీ బుజ్జాయిలూ అక్కడ ........ అంటున్న నా దేవత పెదాలపై ముద్దుపెట్టి , ఇప్పుడే వెళదాము మీ కోరిక తీర్చడం కోసమే కదా పెద్దమ్మ అన్నీ ఏర్పాట్లూ చేశారు అని బోట్ వైపు చూయించాను . 
దేవత : విల్లా నుండి బయటకు అడుగే పెట్టను అన్నారు .
అవును గాడెస్ ........... గోవా వీధుల్లోకి కాదు సముద్రంలోకి కదా నో ప్రాబ్లమ్ అని నుదుటిపై ముద్దుపెట్టాను .
దేవత : శ్రీవారూ ........... ఎందుకో కుడి పాదం నొప్పివేస్తోంది .
బుజ్జితల్లి : ఆపమ్మా ఆపు నీ నటన ఆపు , డాడీ .......... ఎత్తుకునే రండి అని దేవతవైపు చిరుకోపంతో చూస్తూనే బుజ్జిబుజ్జి అడుగులు వేశారు కిందకు . 
నా దేవత నవ్వుకోవడం చూసి ఎంజాయ్ చేస్తూ ముద్దులవర్షం కురిపిస్తూ కిందకువచ్చి , విల్లా dock దగ్గరికి చేరుకున్నాము .
దేవత : wow ........... బోట్ కాదు " సూపర్ లగ్జరీ yacht " లవ్ యు లవ్ యు soooooo మచ్ పెద్దమ్మా అని నాపై ముద్దులవర్షం కురిపించారు . బుజ్జాయిలూ ............ ఆ చివరకు ఏంటి ప్రపంచాన్నే చుట్టేయ్యొచ్చు అని నలుగురమూ అంతులేని ఆనందంతో yacht లోకి చేరాము . 
లోపల చూస్తే రెండు ఫ్లోర్స్ మరియు లగ్జరీ టాప్ లలో అన్నీ వసతులతోపాటు బుజ్జాయిల ఆటవస్తువులూ స్నాక్స్ సీ బోట్స్ .......... ఉండటం చూసి ఆనందించాము . 
దేవత : బుజ్జాయిలు ఆటవస్తువులను అందుకుని గెంతులెయ్యడం చూసి నా పెదాలపై ముద్దుపెట్టి , బుజ్జాయిలూ ......... yacht నడపడం మీ డాడీకి కూడా రాదట సో మీ పెద్దమ్మ సహాయంతో మీరే డ్రైవ్ చెయ్యాలి .
బుజ్జాయిలు : మీరు మాత్రం ఎంచక్కా రొమాన్స్ చేసుకుంటారు అన్నమాట కానివ్వండి కానివ్వండి మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు , పెద్దమ్మా ......... ఎక్కడ పైననా అంటూ టాప్ చేరుకున్నారు . 
దేవతతోపాటు నవ్వుకుని ముద్దులలో తడుస్తూ వెనుకే టాప్ చేరుకున్నాము . ఎదురుగా అంతులేని సముద్రం చూసి ఆనందిస్తూ వీస్తున్న చల్లని గాలికి ఆఅహ్హ్ ........ అంటూ మరింత గట్టిగా చుట్టేయ్యడంతో వెచ్చగా సోఫాలో కూర్చున్నాను .
Experiance షిప్ డ్రైవర్స్ లా బుజ్జాయిలు yacht స్టార్ట్ చేశారు - లైట్స్ మొత్తం on చేసి సర్ - మేడం ......... are you ready పోనివ్వమంటారా అని అడిగారు . 
లవ్ యు లవ్ యు అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదలడంతో చీకటిలోనే లైట్స్ వెలుగులో నెమ్మదిగా పోనిచ్చి సూర్యుడు సముద్రపు ఒడిని చేరిన చోటు వైపుకు వేగంగా పోనిచ్చారు . 
యాహూ ......... హుర్రే ......... మా బుజ్జాయిలకు yacht డ్రైవింగ్ వచ్చు అని ఆకాశానికి వినిపించేలా కేకలువేసి దేవత వెచ్చని కౌగిలిలో చిలిపి రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాము . 
విల్లా నుండి చాలాదూరం ప్రయాణించిన తరువాత Yacht కు దారిని చూయిస్తున్నట్లు డాల్ఫిన్స్ పైకి జంప్ చేస్తూ వెళ్లడం చూసి , మమ్మీ డాడీ ......... అంటూ సంతోషంతో కేకలువేశారు . 

దేవతను అమాంతం ఎత్తుకుని చివరకు వెళ్లి చూసి బుజ్జాయిలతోపాటు కేకలువేస్తూ ఆనందించాము . 
డాడీ ........... టైటానిక్ అని సైగచెయ్యడంతో , దేవతను చివరన నుంచోబెట్టి వెనుకే హత్తుకుని నిలబడి గాడెస్ అంటూ సిగ్గుపడుతున్న నా దేవత చేతులను అందుకుని విశాలంగా చాపాను . 
అంతలో టైటానిక్ మ్యూజిక్ ప్లే అవ్వడంతో వెనక్కు చూస్తే బుజ్జాయిల నవ్వులు .
లవ్ యు బుజ్జాయిలూ ............ , I LOVE YOU గాడెస్ ........... అంటూ సముద్రం ఆకాశం మొత్తం వినిపించేలా ప్రేమను తెలియజేశాను . 
నా దేవత కళ్ళల్లో ఆనందబాస్పాలతో నావైపుకు తిరిగారు .
గాడెస్ ......... జాగ్రరత్త .
దేవత : నా దేవుడు ఉండగా నాకు భయం ఏంటి అని చిరునవ్వులతో నా గుండెలపైకి చేరిపోయి " I LOVE YOU TOO MY GOD " అని నా పెదాలపై మధురమైన ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ .......... అంటూ ప్రాణంలా కౌగిలించుకుని నా దేవత వెచ్చని కౌగిలి ముద్దులలో మైమరిచిపోయాను . సముద్రంలో ఎంతదూరం వెళ్ళామో కూడా తెలియదు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 25-02-2021, 12:00 PM



Users browsing this thread: 32 Guest(s)