Thread Rating:
  • 21 Vote(s) - 2.86 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఓ "బాల"గోపాలం - ( Completed )
Rainbow 
episode-4

బాల పెళ్లికాకముందు జరిగిన కథ *****


బాల గతంలో జరిగిన కథ ఒక యాంటీ క్లైమాక్స్ లాగా అనిపించవచ్చు. కానీ ఆమె పుట్టి పెరిగింది చిన్న టౌన్ లో, అదీ ఒక సాంప్రదాయ బద్ధమైన కుటుంబంలో కాబట్టి ఆమె వరకు ఆ విషయం సాహసోపేతమైన చాలా పెద్ద విషయం అని చెప్పుకోవాలి. 

చిన్నతనం నుండి బాలది చాలా అందమైన ఆకట్టుకునే రూపం. ఆమె తల్లిదండ్రులు చాలా పాత కాలపు సాంప్రదాయాలు ఆచరించే మనుషులు. అందువలన సహజంగానే బాలని చాలా జాగ్రత్తగా చూసుకునే వారు. అలా వాళ్ళు జాగ్రత్తగా చూసుకునే తమ అందమైన కూతురు రజస్వల అయ్యి ఆమె ఒంటి అందాలు పరువాలు చూడచక్కని రీతిలో పెరిగి ఒక అందమైన యువతిగా మారిన దగ్గర్నుంచి వాళ్లు మరింత జాగ్రత్తగా ఆమెను కాపాడుకోవడం మొదలుపెట్టారు. ఆమె తల్లిదండ్రులు ఆమెకు చాలా కఠినమైన నిబంధనలు పెట్టి ఎల్లప్పుడూ ఆమె మీద ఒక కన్ను వేసి ఉంచేవారు.

బాలను ఎల్లప్పుడు దగ్గరుండి కాలేజ్ కి తీసుకు వెళ్ళి తీసుకు వచ్చేవారు. ఆమెను ఎల్లప్పుడూ గర్ల్స్ కాలేజ్లో చదివించడం వలన అబ్బాయిలు ఆమె వెంటపడే అవకాశమే లేదు. కానీ ఆమె తల్లిదండ్రులు కనీసం ఆమెకు తమ ఇంటి చుట్టుపక్కల అబ్బాయిలతో కూడా స్నేహం చేయకుండా చాలా కఠినంగా వ్యవహరించేవారు. ఇక వాళ్ళ అమ్మ అయితే, అబ్బాయిలకు దూరంగా ఉండమని, మన లాంటి మంచి సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు అని, సాంప్రదాయబద్ధంగా ఉండే మనలాంటి కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలు తమను తమ కన్యత్వాన్ని భర్త కోసమే దాచి పెట్టుకోవాలి అని తరచుగా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండేది.

మొత్తంమీద ఎలాగైతేనేం బాల మంచి మార్కులతో కాలేజ్ చదువు పూర్తి చేసి కాలేజీలోి చేరే సమయం ఆసన్నమైంది.  ఆమె తండ్రి ఇంటికి దగ్గర్లోనే NUNS చేత నడపబడుతున్న గర్ల్స్ కాలేజ్ లోనే చేర్పిస్తానని పట్టుబట్టాడు. అంతేకాకుండా కాలేజీ చదువు పూర్తయిన తర్వాత వెంటనే పెళ్లి కూడా చేస్తానని కరాఖండిగా చెప్పాడు. అటువంటప్పుడు కో-ఎడ్యుకేషన్ ఉన్న కాలేజీలో జాయిన్ అయ్యి ప్రయోజనం ఏముంది? కనీసం ఆమె గర్ల్స్ కాలేజీ లో ఉంటే తమ అమ్మాయి పవిత్రంగా ఉంటుంది అనే భరోసా అయినా ఉంటుంది.

ఇదంతా చూస్తుంటే చాలా పైశాచికమైన చర్యలా కనబడుతుంది కదా. నాకు కూడా అలాగే అనిపించింది. కానీ చిన్నతనం నుండి అదే వాతావరణంలో పెరిగిన బాలకు అదేమీ విచిత్రంగానూ లేదా తను పంజరంలో బందీగా ఉన్నాను  అని గాని అనిపించలేదు. ఆమెకు ఉన్న చాలామంది స్నేహితురాళ్ళు కూడా ఇంచుమించుగా ఇదే వాతావరణంలో పెరిగినవారే. ఇకపోతే వారు నివసించే ఆ చిన్న టౌన్ లో బాయ్ ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయిలను వ్యక్తిత్వం లేని లంజలుగా పరిగణిస్తారు. అందుకే బాల తన తల్లిదండ్రుల మాటలు విని తాను మంచి పనే చేస్తుంది అని తనను తాను సమర్ధించుకునేది. కొన్నిసార్లు సినిమా థియేటర్ల దగ్గర గాని లేదా మార్కెట్ కి వెళ్లేటప్పుడు గాని అబ్బాయిలు తన వెంట పడి కొంచెం చొరవగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తే వాళ్లకు ఆ అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా తిరస్కరించేది. ఇకపోతే ఆమె ఎప్పుడూ తొందర్లోనే తనను పెళ్లి చేసుకోబోయే సరిజోడు అయిన అబ్బాయి(తన తల్లిదండ్రులు చూసిన అబ్బాయి) కోసం కలలు కంటూ ఉండేది.

బాల కాలేజీ చదువు పూర్తి చేసి బ్యాచిలర్ డిగ్రీ సంపాదించింది. ఆమెకు వయస్సు 21 ఏళ్లు, ఆమె చాలా అందంగా తయారయింది. కానీ ఇంతవరకు ఆమె అబ్బాయిలకు కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడం గానీ, ముద్దు పెట్టుకోవడం గాని వారితో ఇంకేమైనా చేయడం గానీ అస్సలు జరగలేదు. ఆమె తల్లిదండ్రులు ఆమెను పవిత్రత అనే చట్రంలో బంధించి పెంచడం వలన అబ్బాయిల తోడు విషయంలో ఆమెకు పెద్ద వ్యత్యాసం ఏమీ తెలియదు. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా సంప్రదాయంగానే ఉండేది. ఆమె జీన్స్ మరియు టీ షర్ట్ వేసుకున్నా అది కూడా చాలా వదులుగా ఉండేవి మాత్రమే వేసుకునేది.

కాలేజీ పూర్తయిన తర్వాత ఆమె తల్లి బాలకు ఒక మంచి అబ్బాయికి సలక్షణమైన భార్యలా ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. రకరకాల వంటలు ఎలా చేయాలి, ఇంటి పనులు ఎలా చేసుకోవాలి, బట్టలు ఎలా ఉతకాలి, గిన్నెలు ఎలా తోముకోవాలి లాంటి విషయాలు అన్ని నేర్పింది. అదేసమయంలో ఆమె తల్లిదండ్రులు ఆమెకు సరితూగే పెళ్ళికొడుకుని వెతకడం కూడా మొదలుపెట్టారు. ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు ఆమెను చూసుకోవడానికి కూడా వచ్చారు. కానీ రకరకాల కారణాలతో ఆ సంబంధాలు కుదరకుండా పోయాయి. బాల తండ్రి వచ్చిన అబ్బాయిలను సరైన క్వాలిఫికేషన్ లేదనో, ఆస్తిపాస్తులు లేవనో, అందంగా లేడనో లేదంటే వారిద్దరి జాతకాలు సరిగ్గా కుదరలేదనే రకరకాల కారణాలతో తిరస్కరించాడు. అతను ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచిన తన అందమైన కూతురుకి ఈడు జోడు సరిగ్గా కుదిరే అబ్బాయి అయితేనే పెళ్లి చేస్తానని మంకుపట్టు పట్టుకుని కూర్చున్నాడు.

కొన్ని నెలల తర్వాత ఒక పల్లెటూర్లో నివసించే బాల తాతయ్య గారు చనిపోవడంతో ఆమె బామ్మ వీళ్లతో పాటు కలిసి నివసించడానికి బాల ఇంటికి చేరుకుంది. బాల వాళ్ళ ఇల్లు అంత పెద్దది ఏమీ కాదు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఆమె తల్లిదండ్రులకు ఒక రూమ్, బాలకు ఒక రూమ్, ఒక కిచెన్, ఒక డైనింగ్ రూమ్, ఒక పెద్ద లివింగ్ రూమ్ మరియు రెండు బాత్రూంలు ఉండేవి. ఇకపోతే మేడమీద ఒక సింగిల్ రూం ఉండేది. ఎవరైనా అతిథులు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ల కోసం ఆ రూమ్ ని ఉపయోగించేవారు. 

బాల వాళ్ళ భామ్మకు వయోభారం వలన మోకాళ్ల బలహీనత ఉండడంతో ఆమెకు మేడమీద గదిలో ఉండడం చాలా కష్టమైన పని. బాల ఎలాగూ మరి కొద్ది రోజుల తర్వాత ఈ ఇంటి నుంచి వెళ్లిపోవాల్సిందే కాబట్టి బాలను పైన రూమ్ లోకి మార్చి కింద ఉన్న బాల రూమ్ ను బామ్మకి కేటాయించాడు బాల తండ్రి. ఇక చేయగలిగింది ఏమీ లేక బాల తన వస్తువులన్నింటిని పైన రూమ్ లోకి మార్చుకొని అక్కడే పడుకోవడం మొదలుపెట్టింది. పగలంతా ఆమె తల్లి ఇచ్చే ట్రైనింగ్ తో బిజీగా గడపడం వలన కేవలం రాత్రుళ్ళు పడుకోవడానికి మాత్రమే పైన రూమ్ లోకి వెళ్ళేది బాల.

అలా కొద్ది వారాలు గడిచిపోయాయి. ఆమె తండ్రి సరైన సంబంధాల కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఆమె తల్లి బాలకు అసలు సిసలైన హౌస్ వైఫ్ ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇస్తూనే ఉంది. అప్పుడే సరిగ్గా బాల జీవితాన్ని మలుపు తిప్పే రాత్రి రానే వచ్చింది. ఒక రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి అతిథులు వచ్చారు. వాళ్లు భోజనాలు చేసి వెళ్లిన తర్వాత కిచెన్ లో సామాన్లు అవి కడిగి సర్దడంలో ఆమె తల్లికి సహాయం చేసి పని పూర్తయ్యే సరికి అర్థరాత్రి అయ్యింది. బాగా అలసి పోయిన బాల పైన తన రూం లోకి వెళ్లి నైట్ డ్రెస్ వేసుకోవడానికి బట్టలు మార్చుకోవడం మొదలుపెట్టింది.

ఇక్కడ మనం ఆమె మేడమీద పరిసరాల గురించి కొంచెం చెప్పుకోవాలి. బాల వాళ్ల ఇల్లు మరియు తమ పక్కింటి వారి ఇంటికి మధ్య ఇద్దరికీ కలిపి వాళ్ళ ఇళ్ళు కలుపుతూ ఒకే పిట్ట గోడ ఉంటుంది. పక్కింటి వారి ఇంటి మేడ మీద ఎటువంటి రూమ్ లేదు. పక్కింట్లో ఒక రిటైర్ అయిపోయిన వృద్ధ దంపతులు ఉంటారు. వాళ్ల పిల్లలు పెద్దపెద్ద సిటీలకు వెళ్లిపోయారు. వాళ్లతో పాటు ఆ ఇంట్లో ఉండేది వాళ్ళ పని వాడు మరియు వంట చేసేవాడు అయిన చంద్ర మాత్రమే. చంద్ర కు ఒక 40 ఏళ్ళు ఉంటాయి. చాలా ఏళ్లుగా ఆ ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు. బాల మరియు ఆమె ఇంట్లో వాళ్లందరికీ చంద్ర గురించి తెలుసు. అలాగే చంద్ర కూడా చిన్నతనం నుండి బాల ఎదుగుదలను చూశాడు.

ఆ రోజు రాత్రి బాగా అలసిపోయి ఉన్న బాల తన రూమ్ కిటికీలు మూసుకోవడం మర్చిపోయింది. కిటికీ కి ఎదురుగానే పక్కింటి వారి మేడ ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళిద్దరి ఇళ్ల మధ్య ఉన్న పిట్టగోడ అవతల వైపు చంద్ర నిల్చుని సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని గమనించ లేకపోయింది బాల. వాళ్ల మేడ మీద ఎటువంటి లైట్ లేకపోవడంతో పైకి వచ్చిన బాల వాళ్ల మేడ మీద ఎవరైనా ఉన్నారని గమనించ లేకపోయింది. కానీ అతను మాత్రం బాలను చూశాడు.

బాల తన రూమ్ లోకి వచ్చి తన సల్వార్ కమీజ్ విప్పేసి హేంగర్ కి తగిలించి కేవలం బ్రా మరియు ప్యాంటి తో వెనక్కి తిరిగి కబోర్డ్ లో నైట్ డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళింది. ఆ కబోర్డ్ ఆమె రూమ్ కిటికీ పక్కనే ఉండడంతో పక్కింటి మేడమీద ఎవరో ఉన్నారు అన్న విషయాన్ని అప్పుడు గమనించింది. అక్కడ ఉన్న వ్యక్తి తన వైపే చూస్తున్నట్టు అనిపించడంతో భయపడి వెంటనే తన అర్ధ నగ్న శరీరాన్ని దాచుకోవడానికి కబోర్డ్ పక్కకు జరిగి నిల్చుంది. తర్వాత నెమ్మదిగా తన తలను మాత్రమే కబోర్డ్ పక్కనుంచి వంచి కిటికీలోనుంచి బయటకు చూడగా అక్కడ చంద్ర నిలుచుని సిగరెట్ తాగుతూ తన వైపే చూస్తున్నాడు.

బాల వెంటనే తన పైజామా సూట్ వేసుకుని కిటికీ క్లోజ్ చేసి, గబగబా లైట్లు ఆర్పేసి మంచం మీద పడుకుండిపోయింది. కానీ ఆమెకు నిద్ర పట్టడం లేదు. ఆమె బుర్రంతా అస్తవ్యస్తంగా ఉంది. ఆమె పొరపాటున కిటికీ తెరిచే ఉంచడంతో ఒక మగాడు తనను కేవలం లోదుస్తులలో చూడటం జరిగినందుకు ఆమెకు చాలా సిగ్గుగా ఉంది. కానీ అదే సమయంలో ఆమెలో ఏదో తెలియని ఉత్సాహం మరియు ఉత్తేజంగా కూడా ఉంది. మొట్టమొదటిసారిగా ఒక మగాడు తనను ఆ విధంగా చూసినందుకు ఆశ్చర్యంగా తనలో ఏదో తెలియని మధురమైన భావాలు రేకెత్తాయి.

మొత్తం మీద అలా ఆలోచించుకుంటూ బాల నిద్ర పోవడానికి రెండు గంటలు పట్టింది. ఆ మరుసటి రోజు పొద్దున్న రాత్రి జరిగిన విషయాన్ని తన తల్లితో చెప్పాలని అనుకుంది. కానీ ఎందుకో మళ్లీ చెప్పకూడదు అని నిర్ణయించుకుంది. ఆ విషయాన్ని తన తల్లితో గనక చెబితే అజాగ్రత్తగా ఉండి కిటికీ తలుపులు తెరిచే ఉంచినందుకు కచ్చితంగా తన తల్లి తననే తిడుతుందని బాలకు తెలుసు. చంద్ర తన మేడమీద ఉండడం అన్నది అతని తప్పు ఎంత మాత్రం కాదు. అక్కడ ఉండే హక్కు అతనికి ఉంది. అందుకే బాల నోరు మూసుకొని ఇకమీదట జాగ్రత్తగా ఉండాలి అని నిర్ణయించుకుంది.

మరుసటి రోజు రాత్రి బాల మేడ మీద తన గదికి వెళ్లినప్పుడు చంద్ర వాళ్ళ మేడ మీద నిలుచుని ఉండడం చూసింది. అతను కేవలం మేడమీద ఉండడమే కాదు పిట్టగోడ పక్కనే నిల్చుని బాల రూమ్ కిటికీ వైపు మొహం పెట్టి నిల్చున్నాడు. బాల అతనిని చూసి వెంటనే తన చూపు కిందికి దించుకుంది.

"నమస్తే అమ్మాయి గారు" అంటూ చంద్ర పలకరించాడు.

"నమస్తే" అంటూ బాల ముక్తసరిగా సమాధానం చెప్పి వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు గొళ్లెం పెట్టుకుంది. ఆ తర్వాత కిటికీలు ముయ్యడానికి వెళ్లి అక్కడ నిల్చుని తన వైపు చూస్తూ నవ్వుతున్న చంద్రను చూసి వెంటనే అతనిని పట్టించుకోకుండా కిటికీలు మూసేసి బట్టలు మార్చుకుని నిద్రకు ఉపక్రమించింది.

ఇక ఆ రోజు మొదలు కొన్ని వారాల పాటు రాత్రిపూట బాల మేడ మీదకు చేరుకునేసరికి చంద్ర వాళ్ల మేడ మీద నిల్చుని ఆమెను పలకరించే వాడు. బాల కూడా ముక్తసరిగా సమాధానం చెప్పి గదిలోకి వెళ్ళిపోయి తలుపులు కిటికీలు మూసేసి బట్టలు మార్చుకుని నిద్రపోయేది. కానీ అలా కొన్ని రాత్రులు గడిచేసరికి ఇంతకు ముందు జరిగిన విషయం పదే పదే ఆమె మదిలో మెదలసాగింది. తనను అలా అర్థనగ్నంగా చూసి అతను ఎంజాయ్ చేశాడని తనకు తెలుసు. మళ్లీ తను అటువంటి పొరపాటు చేస్తే చూడటానికే అతను ప్రతి రోజూ అక్కడకు వచ్చి నిల్చుంటున్నాడని కూడా బాలకు తెలుసు. ఈ విషయాన్ని తన తల్లితో చెప్పాలని అనుకుంది కానీ మళ్ళీ వెంటనే చెప్పకూడదు అని నిర్ణయించుకుంది.
ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD
Like Reply


Messages In This Thread
RE: ఓ "బాల"గోపాలం - by raj558 - 11-01-2021, 10:48 PM
RE: ఓ "బాల"గోపాలం - by Venrao - 14-01-2021, 03:26 PM
RE: ఓ "బాల"గోపాలం - by mahi - 14-01-2021, 10:45 PM
RE: ఓ "బాల"గోపాలం - by raj558 - 15-01-2021, 07:09 PM
RE: ఓ "బాల"గోపాలం - by Gogi57 - 15-01-2021, 08:50 PM
RE: ఓ "బాల"గోపాలం - by bobby - 16-01-2021, 04:16 AM
RE: ఓ "బాల"గోపాలం - by Ravi32 - 17-01-2021, 11:20 PM
RE: ఓ "బాల"గోపాలం - by Rajesh - 17-01-2021, 11:45 PM
RE: ఓ "బాల"గోపాలం - by mahi - 21-01-2021, 05:28 PM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 22-01-2021, 08:22 AM
RE: ఓ "బాల"గోపాలం - by Rajesh - 22-01-2021, 10:17 AM
RE: ఓ "బాల"గోపాలం - by sumar - 22-01-2021, 01:18 PM
RE: ఓ "బాల"గోపాలం - by sumar - 22-01-2021, 01:36 PM
RE: ఓ "బాల"గోపాలం - by Nani19 - 24-01-2021, 12:53 PM
RE: ఓ "బాల"గోపాలం - by Gogi57 - 25-01-2021, 01:09 PM
RE: ఓ "బాల"గోపాలం - by bobby - 25-01-2021, 10:23 PM
RE: ఓ "బాల"గోపాలం - by Madhu - 27-01-2021, 07:15 PM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 28-01-2021, 07:32 PM
RE: ఓ - by adcsatish - 28-01-2021, 10:59 PM
RE: ఓ - by pvsraju - 29-01-2021, 02:02 PM
RE: ఓ "బాల"గోపాలం - by divyaa - 29-01-2021, 12:11 AM
RE: ఓ "బాల"గోపాలం - by bobby - 29-01-2021, 01:40 AM
RE: ఓ "బాల"గోపాలం - by mahi - 29-01-2021, 03:05 AM
RE: ఓ "బాల"గోపాలం - by Asha - 29-01-2021, 02:07 PM
RE: ఓ "బాల"గోపాలం - by Nani19 - 30-01-2021, 09:57 PM
RE: ఓ "బాల"గోపాలం - by raj558 - 02-02-2021, 10:14 PM
RE: ఓ "బాల"గోపాలం - by Rajesh - 03-02-2021, 05:55 PM
RE: ఓ "బాల"గోపాలం - by pvsraju - 04-02-2021, 02:09 PM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 04-02-2021, 08:45 PM
RE: ఓ "బాల"గోపాలం - by bobby - 06-02-2021, 12:40 AM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 15-02-2021, 10:12 PM
RE: ఓ "బాల"గోపాలం - by Sai743 - 17-02-2021, 03:18 PM
RE: ఓ "బాల"గోపాలం - by Venrao - 23-02-2021, 09:19 PM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 27-02-2021, 08:05 AM
RE: ఓ "బాల"గోపాలం - by Rajesh - 03-03-2021, 12:41 AM
RE: ఓ "బాల"గోపాలం - by Rajesh - 05-03-2021, 10:22 AM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 07-03-2021, 01:18 PM
RE: ఓ "బాల"గోపాలం - by Rajesh - 12-03-2021, 12:42 AM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 18-03-2021, 09:22 PM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 25-03-2021, 03:18 PM
RE: ఓ "బాల"గోపాలం - by lovenature - 27-03-2021, 09:30 PM
RE: ఓ "బాల"గోపాలం - by ram - 02-04-2021, 04:17 PM
RE: ఓ "బాల"గోపాలం - by ram - 02-04-2021, 04:21 PM
RE: ఓ "బాల"గోపాలం - by Gogi57 - 02-04-2021, 08:29 PM
RE: ఓ "బాల"గోపాలం - by Gogi57 - 02-04-2021, 08:31 PM
RE: ఓ "బాల"గోపాలం - by mahi - 02-04-2021, 10:49 PM
RE: ఓ "బాల"గోపాలం - by Pedda - 06-04-2021, 01:32 PM
RE: ఓ "బాల"గోపాలం - by Pedda - 06-04-2021, 01:34 PM
RE: ఓ "బాల"గోపాలం - by Sdh243 - 06-04-2021, 02:09 PM
RE: ఓ "బాల"గోపాలం - by Shafe - 07-04-2021, 11:07 AM
RE: ఓ "బాల"గోపాలం - by Shafe - 07-04-2021, 10:29 PM
RE: ఓ "బాల"గోపాలం - by ram - 08-04-2021, 05:30 AM
RE: ఓ "బాల"గోపాలం - by Asha - 08-04-2021, 12:17 PM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 08-04-2021, 03:29 PM
RE: ఓ "బాల"గోపాలం - by ram - 10-04-2021, 02:31 PM
RE: ఓ "బాల"గోపాలం - by gsr47 - 15-04-2021, 04:06 PM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 16-04-2021, 03:29 PM
RE: ఓ "బాల"గోపాలం - by divyaa - 21-04-2021, 12:47 PM
RE: ఓ "బాల"గోపాలం - by ram - 22-04-2021, 08:52 PM
RE: ఓ "బాల"గోపాలం - by ram - 22-04-2021, 08:54 PM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 23-04-2021, 02:10 PM
RE: ఓ "బాల"గోపాలం - by A.KG - 23-04-2021, 02:21 PM
RE: ఓ "బాల"గోపాలం - by MINSK - 25-04-2021, 12:54 PM
RE: ఓ "బాల"గోపాలం - by ram - 23-04-2021, 06:06 PM
RE: ఓ "బాల"గోపాలం - by baddu - 24-04-2021, 08:27 AM
RE: ఓ "బాల"గోపాలం - by Aavii - 27-04-2021, 09:54 AM
RE: ఓ "బాల"గోపాలం - by Sivak - 03-05-2021, 09:20 PM
RE: ఓ "బాల"గోపాలం - by ram - 05-05-2021, 12:47 PM
RE: ఓ "బాల"గోపాలం - by MINSK - 20-05-2021, 03:04 PM
RE: ఓ "బాల"గోపాలం - by sez - 27-05-2021, 06:42 AM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 27-05-2021, 04:36 PM
RE: ఓ "బాల"గోపాలం - by sez - 27-05-2021, 05:23 PM
RE: ఓ "బాల"గోపాలం - by Ravi21 - 05-06-2021, 10:35 AM
RE: ఓ "బాల"గోపాలం - by Ravi21 - 08-06-2021, 08:24 AM
RE: ఓ "బాల"గోపాలం - by Sivak - 08-06-2021, 12:06 PM
RE: ఓ "బాల"గోపాలం - by Ravi21 - 12-06-2021, 11:37 AM
RE: ఓ "బాల"గోపాలం - by Ravi21 - 17-06-2021, 09:46 PM
RE: ఓ "బాల"గోపాలం - by umasam - 24-06-2021, 05:05 PM
RE: ఓ "బాల"గోపాలం - by sez - 25-06-2021, 07:43 AM
RE: ఓ "బాల"గోపాలం - by 534460 - 25-06-2021, 04:11 PM
RE: ఓ "బాల"గోపాలం - by Ravi21 - 26-06-2021, 01:43 PM
RE: ఓ "బాల"గోపాలం - by umasam - 28-06-2021, 05:16 PM
RE: ఓ "బాల"గోపాలం - by tarred - 29-06-2021, 06:44 PM
RE: ఓ "బాల"గోపాలం - by Ravi21 - 01-07-2021, 06:59 PM
RE: ఓ "బాల"గోపాలం - by umasam - 01-07-2021, 10:21 PM
RE: ఓ "బాల"గోపాలం - by Aavii - 01-07-2021, 11:13 PM
RE: ఓ "బాల"గోపాలం - by Nani19 - 03-07-2021, 07:35 AM
RE: ఓ "బాల"గోపాలం - by phanic - 04-07-2021, 05:36 PM
RE: ఓ "బాల"గోపాలం - by Ravi21 - 08-07-2021, 06:02 PM
RE: ఓ "బాల"గోపాలం - by Sivak - 11-07-2021, 09:27 PM
RE: ఓ "బాల"గోపాలం - by phanic - 13-07-2021, 04:38 PM
RE: ఓ "బాల"గోపాలం - by phanic - 16-07-2021, 09:35 AM
RE: ఓ "బాల"గోపాలం - by Ravi21 - 16-07-2021, 12:07 PM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 20-07-2021, 09:13 AM
RE: ఓ "బాల"గోపాలం - by VRRaj - 22-07-2021, 11:08 PM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 24-07-2021, 04:37 PM
RE: ఓ "బాల"గోపాలం - by Ravi21 - 25-07-2021, 01:32 AM
RE: ఓ "బాల"గోపాలం - by Ravi21 - 29-07-2021, 03:06 PM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 29-07-2021, 08:26 PM
RE: ఓ "బాల"గోపాలం - by VRRaj - 29-07-2021, 11:48 PM
RE: ఓ "బాల"గోపాలం - by VRRaj - 31-07-2021, 11:29 PM
RE: ఓ "బాల"గోపాలం - by phanic - 30-07-2021, 05:43 AM
RE: ఓ "బాల"గోపాలం - by 534460 - 07-08-2021, 10:16 AM
RE: ఓ "బాల"గోపాలం - by phanic - 08-08-2021, 05:50 PM
RE: ఓ "బాల"గోపాలం - by taru - 10-08-2021, 06:28 PM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 13-08-2021, 06:38 AM
RE: ఓ "బాల"గోపాలం - by Aavii - 17-08-2021, 07:09 AM
RE: ఓ "బాల"గోపాలం - by taru - 18-08-2021, 10:09 AM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 19-08-2021, 03:17 PM
RE: ఓ "బాల"గోపాలం - by umasam - 19-08-2021, 10:49 PM
RE: ఓ "బాల"గోపాలం - by viswa - 23-08-2021, 07:34 PM
RE: ఓ "బాల"గోపాలం - by taru - 26-08-2021, 04:25 PM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 26-08-2021, 11:12 PM
RE: ఓ "బాల"గోపాలం - by Shafe - 02-09-2021, 02:00 PM
RE: ఓ "బాల"గోపాలం - by Shafe - 02-09-2021, 02:00 PM
RE: ఓ "బాల"గోపాలం - by taru - 03-09-2021, 09:54 PM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 09-09-2021, 02:37 PM
RE: ఓ "బాల"గోపాలం - by bobby - 17-09-2021, 01:41 AM
RE: ఓ "బాల"గోపాలం - by Shafe - 17-09-2021, 05:55 AM
RE: ఓ "బాల"గోపాలం - by Ravi21 - 17-09-2021, 11:40 PM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 17-09-2021, 11:42 PM
RE: ఓ "బాల"గోపాలం - by ravi - 18-09-2021, 03:34 PM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 24-09-2021, 07:21 AM
RE: ఓ "బాల"గోపాలం - by Nani19 - 30-09-2021, 11:50 AM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 01-10-2021, 06:17 PM
RE: ఓ "బాల"గోపాలం - by 534460 - 07-10-2021, 07:41 PM
RE: ఓ "బాల"గోపాలం - by taru - 07-10-2021, 10:28 PM
RE: ఓ "బాల"గోపాలం - by phanic - 08-10-2021, 06:36 AM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 09-10-2021, 08:27 AM
RE: ఓ "బాల"గోపాలం - by praovs - 10-10-2021, 07:25 AM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 17-10-2021, 10:25 AM
RE: ఓ "బాల"గోపాలం - by Rangde - 18-10-2021, 02:10 PM
RE: ఓ "బాల"గోపాలం - by Rangde - 20-10-2021, 10:16 PM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 21-10-2021, 04:41 PM
RE: ఓ "బాల"గోపాలం - by Neha j - 21-10-2021, 10:23 PM
RE: ఓ "బాల"గోపాలం - by Rangde - 26-10-2021, 10:26 PM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 28-10-2021, 10:38 PM
RE: ఓ "బాల"గోపాలం - by BR0304 - 29-10-2021, 07:57 AM
RE: ఓ "బాల"గోపాలం - by Rangde - 30-10-2021, 09:38 AM
RE: ఓ "బాల"గోపాలం - by Nani19 - 04-11-2021, 09:37 AM
RE: ఓ "బాల"గోపాలం - by BR0304 - 04-11-2021, 03:01 PM
RE: ఓ "బాల"గోపాలం - by Rangde - 04-11-2021, 06:17 PM
RE: ఓ "బాల"గోపాలం - by Nani19 - 10-11-2021, 10:02 PM
RE: ఓ "బాల"గోపాలం - by taru - 12-11-2021, 09:58 PM
RE: ఓ "బాల"గోపాలం - by Rangde - 14-11-2021, 02:11 PM
RE: ఓ "బాల"గోపాలం - by Rangde - 17-11-2021, 12:48 PM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 18-11-2021, 04:37 PM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 28-11-2021, 08:11 AM
RE: ఓ "బాల"గోపాలం - by Rangde - 28-11-2021, 11:35 PM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 02-12-2021, 07:15 PM
RE: ఓ "బాల"గోపాలం - by taru - 02-12-2021, 10:48 PM
RE: ఓ "బాల"గోపాలం - by Kasim - 09-12-2021, 06:25 PM
RE: ఓ "బాల"గోపాలం - by Rangde - 10-12-2021, 02:19 AM
RE: ఓ "బాల"గోపాలం - by Ravi21 - 10-12-2021, 03:51 PM
RE: ఓ "బాల"గోపాలం - by Venkat - 19-09-2022, 08:46 PM
RE: ఓ "బాల"గోపాలం - by sez - 18-12-2021, 08:20 AM
RE: ఓ "బాల"గోపాలం - by Rangde - 20-12-2021, 09:40 PM
RE: ఓ "బాల"గోపాలం - by Aavii - 23-12-2021, 03:00 PM
RE: ఓ "బాల"గోపాలం - by Rangde - 20-02-2022, 12:16 AM
RE: ఓ "బాల"గోపాలం - by breddy - 20-02-2022, 04:16 AM
RE: ఓ "బాల"గోపాలం - by Rangde - 12-03-2022, 07:59 AM
RE: ఓ "బాల"గోపాలం - by vg786 - 10-04-2022, 10:43 AM
RE: ఓ "బాల"గోపాలం - by vg786 - 11-05-2022, 03:49 PM
RE: ఓ "బాల"గోపాలం - by Venkat - 19-06-2022, 10:48 AM



Users browsing this thread: 1 Guest(s)