Thread Rating:
  • 41 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
జీవిత గమ్యంలో మొట్ట మొదటి శృంగార ఘట్టం రాబోతున్నది. ఈ కథ మొదలై సంవత్సరం పైనే అవుతుంది. ఇలాంటి ఫోరంలో ఇంతకాలం ఒక్క సెక్స్ సీన్ కూడా లేకుండా ప్యూర్ రొమాన్స్ తో కథను రక్తి కట్టించారంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో మిమ్మల్ని అభినందించాల్సిందే... clps 

అలాగే పాఠకులు కూడా అభినందనీయులే. శృంగార సన్నివేశం ఎప్పుడు రాస్తారు అని అడగకుండా మీరు రాసిన రొమాన్స్ని  ఆశ్వాదించిన రసాత్మికులు. clps

ఇక వాసంతి మహేష్ ల తొలి కలయిక చిరు చినుకు వానలా చిన్ననాటి చిలిపి పనులతో మొదలై, పెను తుఫానుగా మారి, బీభత్సం సృష్టించి మొదటి అనుభవాన్ని మధురానుభుతిగా మలుచుకోవాలని కొరుకుంటూ......
మీ అప్డేట్ కోసం వేచి చూస్తూ...... Namaskar
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by kummun - 04-02-2021, 06:36 AM



Users browsing this thread: 166 Guest(s)