Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఇదీ సంగతి@ (Xossip to Xossipy)?
#16
నెలకు 50 వేలు ఆఫర్, పడుకోవడానికి బాండ్ రాయమన్నాడు.. నటి సంచలనం!

[Image: 5c998c0fdefe0.jpg] 
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కరాటే కళ్యాణి పలు చిత్రాల్లో నటించించింది. కృష్ణ, మిరపకాయ్ లాంటి చిత్రాల్లో కరాటే కళ్యాణి పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. కరాటే కళ్యాణి ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో పోటీ ఈసీ మెంబర్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ప్రతి సందర్భంలో తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇండస్ట్రీలో నటిగా ఎదిగానని కరాటే కళ్యాణి పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్, తనకు ఎదురైన అనుభవాల గురించి కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆ కరెక్ట్ కాదు 
ఆ అభిప్రాయం కరెక్ట్ కాదు
కరాటే కళ్యాణి మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాస్టింగ్ కౌచ్ ఉన్నట్లు కొందరు అభిప్రాయ పడుతుంటారు.


అది సరైనది కాదు. ఆడవాళ్లు పనిచేసే ప్రతి చోట ఈ వేధింపులు ఉన్నాయి. సాఫ్ట్ వేర్ లాంటి ఇండస్ట్రీలో అమ్మాయిలపై చేతులు వేసినా, ముద్దు పెట్టుకున్నా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ చిత్రపరిశ్రమలో అలాని విషయాలు బయటకు వస్తే పెద్ద గందరగోళమే అవుతుంది అని కరాటే కళ్యాణి తెలిపింది.



[Image: 502076cf632d6c5c693d5bbbef6f4f32.webp]

నైట్ ఫ్రీగా అంటూ 
నైట్ ఫ్రీగా ఉంటావా అంటూ


తనకు కూడా ఇండస్ట్రీలో వచ్చిన కొత్తలో ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయని కరాటే కళ్యాణి తెలిపింది. కానీ మన ప్రవర్తన, కట్టు, బొట్టుని బట్టే ఎదుటివారు కూడా ప్రవర్తిస్తారు. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నైట్ ఫ్రీగా ఉంటావా, బయటకు వెళదామా అని అడిగేవారు. కేవలం సరదాకేకదా బయటకు అని నేను కూడా వెళ్లేదాన్ని. అలాంటి సమయంలో వారు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించేవారు. కానీ అలాంటి పనులని నేను ఎంకరేజ్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చింది కేవలం టాలెంట్ ని నమ్ముకుని మాత్రమే అని కళ్యాణి తెలిపింది.



[Image: 77bda128f3cab173196ea8293f38f92e.webp]

వెంటనే 
వెంటనే చెప్పాలి


ఎవరైనా మనకు ఆఫర్ ఇస్తాను రమ్మని అడుగుతారు. వారికి ముందుగానే మన అభిప్రాయాలు తెలియజేయాలి అని కరాటే కళ్యాణి పేర్కొంది. మనం స్ట్రాంగ్ గా ఉంటె ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు అని కళ్యాణి పేర్కొంది. తన కెరీర్ లో ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా బాండ్ రాయమని అడిగాడు. అతడి తీరుకు ఆశ్చర్యపోయా అని కళ్యాణి తెలిపింది.



[Image: bdf0422bc243333122a3843149a57adc.webp]

50 ఆఫర్ 
50 వేలు ఆఫర్


ఇండస్ట్రీకి చేసిన ఓ వ్యక్తి నా కెరీర్ ఆరంభంలో అసభ్యంగా ప్రవర్తించాడు. నెలకు 50 వేలు జీతం ఇస్తాను. నేను ఏది చెబితే అది చేయాలి. అందుకు తగ్గట్లుగా బాండ్ రాయమని అడిగాడు. నేను కుదరదని చెప్పడంతో తన ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అడిగాడు. ఆ తర్వాత 600 అద్దెతో మరో కొత్త ఇంటికి మారానని కళ్యాణి తెలిపింది. ఆ నటుడు ప్రస్తుతం ఫేడౌట్ అయ్యాడని కళ్యాణి తెలిపింది. అతడు చెప్పినట్లు చేసి ఉంటె ఈ విషయాన్ని నేను ఇంత ధైర్యంగా ఇప్పుడు చెప్పేదాన్ని కాదు అని కళ్యాణి తెలిపింది.[Image: 7019008765ee0a01dd83ed508c3f25da.webp]
[+] 4 users Like Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: ఇదీ సంగతి@ (Xossip to Xossipy)? - by Milf rider - 26-03-2019, 07:52 AM



Users browsing this thread: 1 Guest(s)