01-02-2021, 01:00 PM
(31-01-2021, 02:26 PM)pvsraju Wrote: Richard Parker గారు ఈ కథ మిమ్మల్ని ఆకట్టుకున్నందుకు కృత్జుడిని. సన్నీగాడి కథ మీకు నచ్చినందుకు సంతోషం. ఆ కథకు సోనియా పాత్ర ఆమె వ్యవహారశైలి ఎంత ముఖ్యమో ఈ కథకు బాల గతం కూడా అంతే ముఖ్యం. బాల గతం ఈ కథ ముందుకు సాగడానికి ఒక చిన్న లీడ్. అందువలన ఆమె గతం గురించి చెప్పవలసిన సమయంలో చెప్పాల్సిందే. బహుశా ముందు ముందు ఎపిసోడ్స్ చదివితే మీరు అర్ధం చేసుకుంటారు అని భావిస్తున్నాను. నేను వ్రాసే కథ మిమ్మల్ని మొదటిసారి కామెంట్ చేసేలా చేసినందుకు సంతోషం. ముందు ముందు ఈ కథ మిమ్మల్ని అలరించగలదని భావిస్తున్నాను. దయచేసి REP s ఇవ్వగలరు. దన్యవాదములు.![]()
![]()
నా కామెంట్ కి రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు రాజుగారు. మీరు చెప్పింది నిజమే.
ముందు ఎపిసోడ్లు చదివితే నాకు కూడా ఒక అవగాహన వస్తుంది. కానీ ఇప్పుడు బాల గతం మీరు స్టార్ట్ చేస్తే కథలో ఫ్లో మిస్ అవుతుంది అని నా అభిప్రాయం. పరవాలేదు. మీకు ఎలా అనిపిస్తే అలా రాయండి.
మరొక్క సారి నా కామెంట్ కి రిప్లై ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు....
ఇట్లు
రిచర్డ్ పార్కర్.
Live Young Live Free .... ;) 

