31-01-2021, 05:42 PM
నమస్తే సోదరా ,అక్కను మళ్ళీ పూర్వపు వాసంతి లా మారుస్తున్నారు. సంతోషం అలాగే తర్వాత వాసంతి స్నేహితులు అందరినీ కూడా తన ముందుకు తొందరగా తీసుకుని వస్తే వాసంతికిి ఆనందంగా ఉంటుంది.మాకు సంతోషంగా ఉంటుంది,............................... మీరు మాకు ఈ ఆనందాన్ని ఎప్పుడు అందిస్తారో అని చూస్తున్నాం..........