30-01-2021, 09:57 PM
(30-01-2021, 03:50 PM)Richard Parker Wrote: హలో ప్రసాద్ గారు ,
ఇది ఈ ఫోరం లో నా మొదటి కామెంట్ . ఇప్పటిదాకా నేను యే స్టోరీ కి కూడా కామెంట్
ఇవ్వలేదు. ఫస్ట్ టైమ్ మే స్టోరీ కి కామెంట్ ఇస్తున్నా, ఇక ముందు కూడా ఇస్తా.. మీ
సన్నీ గాడి జన్మ రహస్యం స్టోరీ నేను పూర్తి గా రెగ్యులర్ గా చదివాను. ఆ స్టోరీ లో సోనియా
కారెక్టర్ ని చాలా బాగా రాశారు మీరు. అలానే ఈ ఓ బాల గోపాలం స్టోరీ లో బాల కారెక్టర్ ని కూడా
చాలా బాగా ఇంట్రడ్యూస్ చేశారు అనడం లో సందేహం లేదు.
ఒక రీడర్ గా నా నుండి ఒక మనవి... ఇప్పటిదాకా ఈ స్టోరీ లో మొత్తం 3 అధ్యాయాలను
చదివాను. కానీ 3వ అధ్యాయం చివరిలో అదొక డిఫరెంట్ స్టోరీ అని ముగించారు. దయ చేసి
బాల గతం ని ఈ స్టోరీ చివరి లో రాయండి. ప్రస్తుతం మాత్రం బాల ముందు ఏం చేయబోతుంది
అనేది రాస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. మీరు ఈ స్టోరీ కి రైటర్ కాబట్టి మీ నిర్ణయం
మీకు ఉంటుంది. కానీ నా మనవి ని మీరు స్వీకరిస్తారు అని ఆశిస్తున్నా. ఇంకొక విషయం
నేను xossipy లో అల్మోస్ట్ ప్రతి స్టోరీ చదువుతా కానీ యే స్టోరీ అప్డేట్ కోసం వైట్ చేయను.
మీ ఒక్క స్టోరీ అప్డేట్ కోసం మాత్రం వెయిట్ చేస్తూ ఉంటాను. దీనిబట్టి మీరు అర్ధం చేసుకోవచ్చు
మీ స్టోరీ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని... కానీ బాల గతాన్ని మాత్రం ఇపుడే చెప్పకుండా
స్టోరీ ని ముందు నడిపిస్తారని అనుకుంటున్నా...
ఓపిగ్గా ఈ కామెంట్ చదివినందుకు మీకు ధన్యవాదాలు..
ఇట్లు,
రిచర్డ్ పార్కర్.
Nice comment bro nee comment ki nenu jai koduunna