Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కామాగ్ని- ఒక అమావాస్య రాత్రి జరిగిన సంఘటన
#2
అది అర్తరాత్రి ఒక పూరి గుడిసెలో ఒక పిల్లాడి పుటిన ఏడుపు వినిపిచ్న్హయింది అది . సరిగ్గా రాత్రి 11 :30 నిమిషమాలకు ఆశ్లేష నక్షత్రం లో పుట్టినవాడు . అది కూడా ఒక అమావాస్య కాకి కావు కావు అని అరుస్తుంది. జోరుగా వర్షం దద్దిరిలైన పిడుగులు

ఇంకో పక్క రాజా కులంబుడు తన పెద్ద కొడుకు ఐన కౌశక్తిడు పట్టాభిసీహెకం చేసారు.అంగనరంగా వైభంవంగా నలుమూలల్లో కనీవినీఎరుగని విధంగా ఏనుగులు తో దండోరా వేశారు గ్రామస్తులు వాలంట కొత్త యువ రాజునూ ని చుడానికి గులాబీలు చల్లడానికి వచ్చారు అది ఒక శుభముహుర్తుమన .

ఇటు పక్క ఇంకో సంఘటన అపుడే వాళ్ళ కటిలో పుర్రె పగిలిపోయిన శబ్దం .కాకి ఏడుపులు. గుడ్లగూబలు శబ్దాలు ,బూడిద చలిని వాకిట్లో కుక్కలా సమాచారం లో ఒక శవం కాలిపోతుంది . ఆ శవం పేరు సమ్మయ్య .


ఇంతకీ ఈ మూడు సంఘటనలు ఈ త్రిమూలాలు దిక్కున జరిగినవి. సంఘటనల లేదా వీటన్నిటికీ మూలం ఉందా అనేది ఈ కథలో తదుపరి లో చూద్దాం ..

కడుపు చీల్చుకు పుట్టేడోకారు పాడి మోసేదిఒకరు . ఈ జీవినతరంగాలలో ఎవరికీ ఎవరు సొంతము ఎంత వరకు ఈ బంధము
[+] 6 users Like Potlagitta's post
Like Reply


Messages In This Thread
RE: కామాగ్ని- ఒక అమావాస్య రాత్రి జరిగిన సంఘటన - by Potlagitta - 30-01-2021, 05:51 PM



Users browsing this thread: 1 Guest(s)