29-01-2021, 11:15 PM
(29-01-2021, 07:47 PM)kamaraju50 Wrote: సాలబంజిక అన్నారు,
పురాతనకాలంలో మొదలు బెట్టారు.
మళ్ళీ ఇలా కాలేజీ కథ గా మార్చేసారేం.
దయచేసి ఇంకో సాలబంజికతో ఇంకో పురాతన కథ మొదలెట్ట గలరా?
ప్రాచీన కాలంలో ఒక్క మొగుడు తప్ప ఇంకెవరూ రంకు జంటలను దోషులు గా చూడని కాలంలో కథలు బావుంటాయి.
thank you సర్,
- సాలభంజికల గురించి తీయడానికి నాకు అభ్యంతరం లేదు కానీ నాకు తెలిసింది చాలా తక్కువ నేను సిటీ లియాబ్రరీలో ఆఫ్జల్ gunj లో చదివాను. ఇప్పుడు అస్ ఇట్ ఐస్ తీయాలంటే తప్పులు వస్తే....వీపు పగిలేలా ఉంది.
- ఈ కధ కన్నా ముఖ్యమైనది పక్క వాడి కోసం స్త్రీ ఎంత మారులు కొన్నదో అని చెప్పడానికే నా ప్రయత్నం.
- ప్రాచీన కాలంలో జరిగాయా లేదా అన్నది మన మేధస్సుకి అందదు. కానీ ఒక మాట వాలి సుగ్రీవులు అహల్య కుమారులనీ వాలి ఇంద్రునికీ అహల్యకి పుట్టినవాడనీ, సుగ్రీవుడు సూర్యునికి అహల్యకి పుట్టినవాడనీ ఒక వాదం ఉంది. శ్రీ రాముడు భార్యకు అనురక్తి కలిగినవాడు అలాంటి వాడి చేతిలోనే గౌతమి చేసిన లేదా గౌతమికి జరిగిన దానిలో ఆమె శాపం తీరడానికి శుద్ధ సత్వ గుణం కలిగిన శ్రీరాముని చేతిలో మాత్రమే ఆమెకు శాప విముక్తి ఉన్నాడని నియమం. అలాగే రావణుడు మూర్తీభవించిన మోహం, అటువంటి మోహాన్ని శుద్ధ సత్వ గుణంతో భార్యకి దూరంగా ఉన్న శ్రీరాముడు అంటే ఆడవాళ్లంటే మోహం జయించిన శ్రీరాముని చేతిలో జరిగింది. ఇది వినయపత్రిక.
- సాలభంజికలు గురించి కంటే నేను కధ యొక్క థీమ్ గురించి ఎక్కువ ఇదవుతున్నాను. సాలభంజిక చెప్పినట్లు విశాల భర్త ఉన్నప్పటికీ తప్పు చెయ్యాలని ఉవ్విళూరింది. ఇక్కడ ఈ కాలేజీ కధలో కూడా విశాల అలానే చేస్తోంది. నిజానికి ఒక తెలిసిన మాడం భర్త....నాకు తెలుసు నాకు జాతకాల్లో క్లయింట్ అలా వీళ్ళ కధ గురించి తెలిసి ఈ కధ మొదలు పెట్టాను. ఇది నిజంగా జరిగిన కధ.