29-01-2021, 09:36 AM
(31-12-2020, 10:18 PM)sweetdumbu Wrote: మహేష్ బ్రో.. అప్డేట్ కేక...
శృంగారభరిత అప్డేట్..
ఫుల్లీ రొమాన్స్..
థాంక్యూ మహేష్ బ్రో...
నూతన సంవత్సర శుభాకాంక్షలు మహేశ్ బ్రో...
ఎప్పటి లాగానే కొత్త సంవత్సరం లో
మమ్మల్ని మీ కధా రచనలతో అలరించాలని మరియు మీకు అంతా మంచి జరగాలని, మీరు కోరుకున్నవి జరగాలని కోరుకుంటున్నాను.
Heart fully thankyou so so soooooo much