Thread Rating:
  • 31 Vote(s) - 2.77 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
ముగ్గురినీ ప్రాణంలా చూస్తూ , పెద్దమ్మా ......... మీ బుజ్జాయిల ద్వారా ప్రారంభోత్సవమ్ నాటకీయ పరిణామాలతో రంజుగా జరిగేలా భలేగా ప్లాన్ చేశారు - ఆట చివరన కోట్ల మందికి లాభం చేకూర్చేలా చేశారు - లవ్ యు లవ్ యు sooooooo మచ్ - చెల్లెళ్ళు ఫ్రెండ్స్ ....... సేఫ్ గా బెంగళూరు చేరేలా చూడండి .
లవ్ టు శిష్యా ........ అని నా బుగ్గపై తియ్యనిముద్దుపెట్టారు . ఎలాగో ఓదార్చడం లేదు వద్దులే ఆ తియ్యదనాన్ని ఆస్వాదించనిద్దాము కనీసం ఈ టిష్యూ పేపర్స్ అయినా ఇవ్వు అనిచెప్పడం - నా చేతిలో ప్రత్యక్షము అవ్వడంతో , 
లేచి ముగ్గురిముందూ మోకాళ్లపై కూర్చుని నవ్వుని ఆపుకుంటూ టిష్యూ పేపర్స్ అందించాను .
ముగ్గురూ అందుకుని నన్ను చూసి తియ్యని నవ్వులతో కన్నీళ్లను తుడుచుకుని , బుజ్జాయిలు ........ బుగ్గలపై - మధ్యలో కూర్చున్న నా దేవత నా పెదాలపై ముద్దులుపెట్టారు . 
లవ్ యు లవ్ యు లవ్ యు ........... 

అంతలో వైజాగ్ ఫ్లైట్ అనౌన్స్మెంట్ జరగడంతో బుజ్జాయిల బుజ్జిచేతులపై ముద్దులుపెట్టి పైకి లేవబోయాను .
నాదేవత చిలిపినవ్వులతో పైకి లేవబోయి స్స్స్ ........ పాదం బెణికింది నేను నడవలేను శ్రీవారూ అని కన్నుకొట్టారు .
నాకు - బుజ్జాయిలకు మొత్తం అర్థమైపోయింది . నేను ........ నా దేవత పాదాలను ప్రేమతో అందుకుని స్లిప్పర్స్ వేరు చేసాను .
బుజ్జాయిలు ......... పెద్దమ్మను తలుచుకుని చెరొకవైపు నుండీ ఒక్కొక్క బ్యాండేజీ అందించి ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు . నా దేవత బుజ్జాయిల బుజ్జిచేతులను అందుకుని ముద్దులుపెట్టి పులకించిపోతున్నారు . 
రెండు బ్యాండేజీలు అందుకుని ఈ సారి ఏకంగా రెండు పాదాలకూ కట్లు కట్టి పాదాలపై ముద్దులుపెట్టి పైకిలేచాను .
స్స్స్ ....... స్స్స్ ........ నొప్పి తియ్యని నొప్పి శ్రీవారూ ......... అంటూ చేతులను విశాలంగా చాపారు . 
లవ్ యు శ్రీమతిగారూ .......... అని ప్రాణంలా రెండుచేతులతో ఎత్తుకున్నాను .
లవ్ యు శ్రీవారూ ......... ఇప్పుడు నొప్పి ఏమాత్రం లేదు - హాయిగా ఉంది పదండి అని తియ్యదనంతో నా మెడను చుట్టేసి బుగ్గపై ముద్దుతోపాటు పంటిగాట్లు పెట్టారు .
బుజ్జాయిలు : ఒసేయ్ అమ్మా ......... కొరుక్కుని తినేస్తావా , అందడం లేదు లేకపోతే దెబ్బలుపడేవి .
దేవత : లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ ......... నొప్పి కలగకుండా మందు రాస్తాను అని ముద్దుల వర్షం కురిపించారు .
ఇప్పుడు నాకూ హాయిగా ఉంది goddess , బుజ్జాయిలూ ........ వచ్చెయ్యండి అని నుదుటిపై ముద్దుపెట్టి మా టన్నెల్ వైపు నడిచాము . బుజ్జాయిలు ........ నా దేవత ఒక్కొక్క స్లిప్పర్ పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ ప్రక్కనే నడిచారు .

చెకింగ్ దగ్గర ఆపబోయి , sorry sorry .......... ఉదయం మీరే కదా please వెళ్ళండి అని టికెట్స్ చూసి దారి వదలడంతో ,
ముసిముసినవ్వులు నవ్వుకుని ఫ్లైట్ లోకి చేరాము . లోపల ఉన్నవాళ్ళంతా మావైపు చూసి లవ్లీ - హౌ రొమాంటిక్ అంటూ తమ తమ హస్బెండ్స్ ను ప్రేమతో కొట్టి బుంగమూతిపెట్టుకోవడం చూసి , నా దేవత మరింత సంతోషంతో నా బుగ్గను మళ్లీ కొరికేశారు . 
స్స్స్ ......... బుజ్జితల్లీ ......... అని కేకవేయ్యడంతో ,
అందరూ మావైపు తిరిగారు .
లవ్ యు లవ్ యు శ్రీవారూ ......... అంటూ చిరునవ్వులు చిందించి బుగ్గపై ప్చ్ ప్చ్ ప్చ్ ......... ముద్దుల వర్షం కురిపించడం చూసి , 
ఫ్లైట్ లోని మహిళలంతా మరింత కోపంతో ఒక్కసారైనా అంత ప్రేమ చూయించారా అని అలకపూనడం - మగవాళ్ళంతా బ్రతిమాలుకోవడం చూసి సంతోషంతో వెళ్లి చివరలో ఉన్న మా సీట్ల దగ్గరకు చేరి , దేవతను కూర్చోబెట్టి ఇద్దరమూ ఒక్కొక్కరిని మాపై కూర్చోబెట్టుకున్నాము . 
నా దేవత నా సీట్ బెల్ట్ పెట్టి నడుముపై చిలిపిదనంతో గిల్లేసి ముసిముసినవ్వులతో నావైపు మత్తుగా చూస్తున్నారు .
సరే goddess అంటూ తల ఊపి ఉదయం లానే నడుముపై వేళ్ళతో గిలిగింతలు పెడుతూ , నా దేవత జలదరింపులను ఆస్వాదిస్తూ సీట్ బెల్ట్ పెట్టి బొడ్డుపై సుతిమెత్తగా గిల్లాను . 
స్స్స్ ........ ఆఅహ్హ్ ......... అంటూ నా భుజాన్ని కొరికేసి వదిలి , చెవి దగ్గరకు పెదాలను తీసుకొచ్చి కొద్దిపాటి అమృతం పొంగింది అని హస్కీ వాయిస్ తో చెప్పారు .
బుంగమూతితో చేతులు కట్టుకుని కూర్చోవడం చూసి , నా దేవత తియ్యదనంతో నవ్వుకుని , లవ్ యు లవ్ యు శ్రీవారూ ......... మీ వల్లనే కదా ఇంటికివెళ్లాక మీరు కోరినంత పొంగించి ఆస్వాదించండి ఎవరు అడ్డు అని బుగ్గపై ముద్దుపెట్టారు .
పెదాలపై చిరునవ్వుతో లవ్ యు లవ్ యు శ్రీమతిగారూ .......... అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను . బుజ్జాయిలు కళ్ళుమూసుకుని ఉండటం చూసి ఇద్దరమూ నవ్వుకుని మా బంగారం ఆంటూ ముద్దులుపెట్టాము . ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది .

దేవత : శ్రీవారూ ......... అందరినీ గమనించారా ? కట్టు బొట్టు వేరుగా ఉన్నాయి .
అవును goddess ........... మన సాంప్రదాయానికి భిన్నంగా ఉన్నారు . 
దేవత : మనం వైజాగ్ ఫ్లైట్ ఎక్కామా లేక ..........
Goddess ......... టికెట్స్ చూసే కదా లోపలికి వదిలారు - వైజాగ్ అందాలను చూడటానికి వస్తున్న టూరిస్ట్స్ అయిఉండొచ్చు అని పెనవేసిన చేతిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .

బుజ్జాయిలు : ఒసేయ్ అమ్మా - నాన్నగారూ ........ మీ రొమాన్స్ ఇంకా అయిపోలేదా ? , ఎంతసేపు కళ్ళుమూసుకోవాలి .
లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ .......... రొమాన్స్ స్టాప్ చేసాము కానీ ముద్దులు ఆగవు అని బుగ్గలపై ముద్దులుపెట్టి ప్రాణంలా హత్తుకున్నాము .
బుజ్జాయిలు : తెలుసు తెలుసు అని మా బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వుకున్నారు . వైజాగ్ చేరుకునేటప్పటికి చీకటి పడిపోయి ఉంటుంది , నాన్నగారూ - అమ్మా ......... నా ఫ్రెండ్స్ అందరూ వండర్ లా లో బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా .......... , వాళ్ళ ఆనందాన్ని చూడాలి .
అవునవును ఆ సంగతే మరిచిపోయాను - వార్డెన్ ఖచ్చితంగా ఫోటోలు పంపించి ఉంటారు - అంతవరకూ ఎందుకు ఇప్పుడే చూద్దాము అని మొబైల్ తీసి చూస్తే బోలెడన్ని ఫోటోలు రావడం చూసి , బుజ్జితల్లికి అందించాను .
బుజ్జాయిలు : చూసి wow నాన్నగారూ అమ్మా చూడండి అందరూ నీళ్ళల్లో - గేమ్స్ ఆడుతూ చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు అని అన్నీ ఫోటోలనూ చూసి మురిసిపోయారు . డాడీ ......... చివరి ఫోటో బస్ లో అందరూ పూర్తిగా తనివితీరా ఎంజాయ్ చేసి అలసిపోయినట్లు ఒకరిపై మరొకరు పడుకుని ఉండటం చూసి ఉమ్మా ఉమ్మా ......... లవ్ యు ఫ్రెండ్స్ హాయిగా నిద్రపోండి - ఇప్పుడు మేము మీదగ్గరికివచ్చి డిస్టర్బ్ చెయ్యము హాయిగా నిద్రపోండి .
లవ్ యు sooooooo మచ్ బుజ్జాయిలూ అని ప్రాణమైన ముద్దులుపెట్టాము .

డాడీ .......... వండర్ లా ఐడియా మీదే కదా లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని నా బుగ్గలపై ముద్దులతో ముంచెత్తి , నెక్స్ట్ జూ కు వెళ్ళినప్పుడు మొత్తం మేమే చూయిస్తాము - అమ్మా ......... ఇప్పటికే రెండుసార్లు తీసుకెళ్లారు డాడీ - అన్నీ అనిమల్స్ తెలుసు మాకు . 
దేవత : మీ డాడీ కి నాకంటే మీరంటేనే ఇష్టం మిమ్మల్ని వైజాగ్ మొత్తం తిప్పి చూయించారు , నన్ను ఒక్కదగ్గరికీ తీసుకెళ్లలేదు అని తియ్యనికోపంతో బుంగమూతిపెట్టుకున్నారు . 
ముచ్చటేసి బుగ్గపై ముద్దుపెట్టాను . Goddess .......... రోజూ తీసుకెళుతున్నాను కదా ..........
బుజ్జాయిలు : ఎక్కడికి తీసుకెళ్లారు డాడీ ? .
స్వర్గానికి అని నా దేవత చెవిలో గుసగుసలాడాను . 
దేవత : స్వామీ ........ మిమ్మల్నీ అంటూ భుజం పై కొరికి , సిగ్గుతో నా గుండెల్లో తలదాచుకున్నారు . 
బుజ్జితల్లి : డాడీ ......... అడిగింది మేము , మీరు అమ్మకు మాత్రమే చెబితే ఎలా - మాకు తెలియకుండా ఎక్కడకు తీసుకెళ్లారు చెప్పండి చెప్పండి .
స్వ ............ అనేంతలో , 
దేవత నా నోటిని చేతితో మూసేసి మీకు సిగ్గులేదు ........... అని మళ్ళీ భుజం పై కొరికారు .
పెదాలపై ముద్దుపెడితే చెప్పను .
ప్చ్ ......... అంటూ ముద్దుపెట్టగానే నోటికి తాళం పడింది . 
బుజ్జితల్లి : డాడీ .........
నా బుజ్జితల్లీ బంగారుకొండ అని ప్రాణంలా హత్తుకుని ముద్దులతో మాటమార్చి , ఈసారి అందరమూ కలిసి వెళదాము . నా దేవత - బుజ్జాయిలతోపాటు ప్రపంచాన్ని మొత్తం చుట్టేయాలని ఉంది త్వరలోనే ప్లాన్ చేద్దాము .
Goddess : నా దేవుడు - బుజ్జాయిలే నా ప్రపంచం , ఇలా బుజ్జాయిలను హత్తుకుని మీ గుండెలపై జీవితాంతం ఉండిపోవాలన్న కోరిక తప్ప ఇంకేదీ అవసరం లేదు అని నాకళ్ళల్లోకే ప్రాణంలా ఆరాధనతో చూస్తున్నారు .
తథాస్తు goddess అని పెదాలపై ముద్దుపెట్టడంతో , సంతోషంతో నవ్వుకుని భుజం పై వాలిపోయారు .

నాదేవత బుగ్గపై - కురులపై ముద్దులుపెడుతూ , బుజ్జాయిలు తమ ఫ్రెండ్స్ సంతోషాలను చూస్తూ మురిసిపోతూ ప్రయాణం సాఫీగా సాగింది . 
ఎయిర్ హోస్టెస్ స్నాక్స్ - సాఫ్ట్ డ్రింక్స్ తీసుకురావడంతో , బుజ్జాయిలకుతినిపిస్తూ - బుజ్జాయిల బుజ్జిచేతులతో తింటూ చిరునవ్వులు చిందించాము .

Goddess ........... వైజాగ్ ప్రయాణం గంట - ఇప్పటికే గంట 15 నిమిషాలు అయ్యింది ఇంకా ల్యాండ్ అవ్వలేదు అంటే ఏదో తేడా కొడుతోంది - మళ్లీ అనుమానం వేస్తోంది ఇది వైజాగ్ ఫ్లైటేనా అని - ఒకసారి ముందున్న వారిని అడుగుదాము .
బుజ్జాయిలు : నో నో నో డాడీ ......... , మమ్మీని ప్రేమతో ఎత్తుకునిరావడం చూసి అంటీలంతా అలకతో - అంకుల్ వాళ్లంతా కాస్త కోపంతో ఉన్నారు .
అమ్మో అయితే వద్దు లవ్ యు బుజ్జితల్లీ ......... గుర్తుచేసింసందుకు అని గట్టిగా హత్తుకుని బుగ్గపై అంతేలా ముద్దుపెట్టాను . 
నా దేవత అయితే సిగ్గు చిరునవ్వులు ఆపడం లేదు . శ్రీవారూ ......... ఇప్పుడువెళ్లి అడిగితే ఫీల్ అవుతారు కూడా అని నా గుండెల్లో తలదాచుకుని మరింత నవ్వుతున్నారు . 
బుజ్జితల్లి :  అమ్మా ష్ ష్ ష్ .......... అని బుగ్గలపై కొరికేశారు . 
ముగ్గురినీ ప్రాణంలా హత్తుకుని , పెద్దమ్మా ........... ఇంతకంటే సంతోషం విశ్వంలోనే ఉంటుందా ........... లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని ముగ్గురికీ ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టాను .

15 నిమిషాల తరువాత లాండింగ్ అనౌన్స్మెంట్ జరగడంతో యే యే ........ వైజాగ్ వచ్చేసాము అని సంతోషంతో కేకలువేశారు బుజ్జాయిలు .
వైజాగ్ ......... నహీ నహీ గోవా అని ముందున్న పెద్దావిడ మావైపు తిరిగి చెప్పారు .

నలుగురమూ అవాక్కై విండో నుండి చూస్తే ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం " డబోలిమ్ ఎయిర్పోర్ట్ - goa " అని విద్యుత్ కాంతులతో వెలిగిపోతుండటం చూసి షాక్ చెంది ఈస్ట్ వెళ్లాల్సిన వాళ్ళము వెస్ట్ వచ్చాము అని అలా కదలకుండా ఉండిపోయాము.
వైజాగ్ వెళ్లాల్సిన వాళ్ళు వైజాగ్ వచ్చారు పాపం అని కొంకనీ లో మాట్లాడుతూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు అందరూ ...........
ఫ్లైట్ లో మేము నలుగురం మాత్రమే ఉన్నాము . పెద్దమ్మ ప్రత్యేక్షమై నా పెదాలపై - దేవత బుజ్జాయిల నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టడంతో తేరుకున్నాము . 
ముసిముసినవ్వులు నవ్వుకుంటున్న పెద్దమ్మను చూడగానే అర్థమైపోయింది ఇది పెద్దమ్మ ప్లాన్ అని .
పెద్దమ్మ : బుజ్జాయిలూ ......... మీ డాడీ ఉండగా కంగారు ఎందుకు .
బుజ్జాయిలు : పెద్దమ్మా .......... అంటూ ఇద్దరూ గుండెలపైకి చేరిపోయారు . 
పెద్దమ్మ : మీ అమ్మేమో మీరు , మీ నాన్నే ప్రపంచం అంటుంది - మీ నాన్నేమో మీతోపాటు ప్రపంచం చుట్టేయాలని ఆశపడుతున్నారు అందుకే ఇలా ప్లాన్ చేసాను. ఫస్ట్ హినీమూన్ గోవా లో are you happy ? .
బుజ్జాయిలు : నా కళ్ళు వెలిగిపోవడం - దేవత తియ్యదనంతో సిగ్గుపడటం చూసి , యాహూ ........... లవ్ యు లవ్ యు పెద్దమ్మా అని ముద్దులవర్షం కురిపించారు . 
పెద్దమ్మ : మా బుజ్జాయిలకు ఇష్టమే అయితే , మనం వెళదాము పదండి - మీ అమ్మ కాలు బెణికింది కదా .......... మీ నాన్నగారు చూసుకుంటారు అని ముసిముసినవ్వులు నవ్వుతూ ఫ్లైట్ నుండి వెళ్లిపోయారు . 

లవ్ యు లవ్ యు sooooo మచ్ పెద్దమ్మా ......... యాహూ దేవతతో హనీమూన్ - పెద్దమ్మ ఫస్ట్ అన్నారు అంటే .......... తరువాత తరువాత 
దేవత : శ్రీవారూ .......... ఇప్పటికీ చాలా సిగ్గువేస్తోంది అని చేతులతో నా నోటిని ఆపడం వీలుకాక పెదాలతో మూసేసారు . 
ఉమ్మా ........... అంటూ ముద్దుపెట్టి సీట్ బెల్ట్స్ తీసేసి నాదేవత పెదాలను జుర్రేస్తూనే లేచి అమాంతం ఎత్తుకుని చెకింగ్ ద్వారా ఎయిర్పోర్ట్ బయటకువచ్చాము . ఎదురుగా వైజాగ్ క్యారా వ్యాన్ ఉండటం చూసి ఒకేలా చాలా ఉంటాయి అని పెద్దమ్మ కోసం చుట్టూ చూసాను .
బుజ్జాయిలు మమ్మల్ని చూసి నవ్వుకుని డాడీ - మమ్మీ ......... ఈ బస్ మనదే రండి రండి అని లోపలనుండి పిలవడంతో నవ్వుకుని లోపలికివెళ్లాము . 
దేవత : బుజ్జాయిలూ .......... పెద్దమ్మ ? .
బుజ్జాయిలు : ఫస్ట్ హనీమూన్ మీకు మాత్రమేనట అందుకే మాయమైపోయారు .
దేవత : పెద్దమ్మా .......... 
నా దేవత బుగ్గపై ముద్దుపెట్టినట్లు లవ్ యు పెద్దమ్మా ........ అని మురిసిపోయారు.

బుజ్జాయిలు : అయ్యో డాడీ .......... అమ్మలు ఇచ్చిన గిఫ్ట్స్ ఫ్లైట్లోనే ఉండిపోయాయి . 
కంగారెందుకు బుజ్జితల్లీ .......... మీ పెద్దమ్మకు ఆర్డర్ వెయ్యండి .
బుజ్జితల్లి : ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యను బై అనిచెప్పి వెళ్లిపోయారు . 
అయితే మనమే వెళ్లి తెచ్చుకుందాము కానీ సెక్యూరిటీ ........ try చేద్దాము అని నాదేవత పెదాలపై ముద్దుపెట్టి సోఫాలో కూర్చోబెట్టాము . Goddess ........ నిమిషంలో వచ్చేస్తాము అని బుజ్జితల్లిని ఎత్తుకుని ఎయిర్పోర్ట్ లోపలికివెళ్లాము .
సెక్యురిటి మరియు ఎయిర్పోర్ట్ సిబ్బంది ఫ్రీజ్ అయిఉండటం చూసి లవ్ యు పెద్దమ్మా అనేంతలో నా బుజ్జితల్లి పలకడంతో , లవ్ యు బంగారూ ......... అని ముద్దులుపెడుతూ నేరుగా ఫ్లైట్ లోపలికి చేరాము - బుజ్జితల్లీ ......... తెచ్చుకో అని కిందకు దించాను .
పెద్దమ్మ ప్రత్యక్షమై నా ముద్దుల శిష్యుడిని ఒంటరిగా రప్పించడానికి ఇలా ప్లాన్ చేసాను అని నా గుండెలపైకి చేరిపోయారు . చిలిపినవ్వులతో గోవా లో అన్నీ ఏర్పాట్లూ చేసేసాను ఫుల్ గా హనీమూన్ ఎంజాయ్ చెయ్యి నాతల్లితో కానీ కానీ ...........
పెద్దమ్మను ఏకమయ్యేలా కౌగిలించుకుని కానీ ఏంటి పెద్దమ్మా .......... అని పెదాలపై ముద్దుపెట్టాను .
అదీ అదీ .......... గోవా లో నీ దేవత సవితి - అంటే నీ మరొక దేవత - నా ప్రియమైన తల్లి కూడా ల్యాండ్ అవ్వబోతోంది .
పెద్దమ్మా ........... నాకు నా దేవత - పెద్దమ్మ తప్ప ఏ దేవతా వద్దు .
పెద్దమ్మ : నీ దేవతలానే ..........
పెద్దమ్మా ........... వద్దంటే వద్దు . 
పెద్దమ్మ తియ్యదనంతో నవ్వుకుని అయితే గోవా వదిలి వైజాగ్ చేరేంతవరకూ హోటల్ నుండి బయటకురాకూడదు - వచ్చావో నీ జీవితం కాదు కాదు ఏకంగా హృదయంలో పావు వంతు నీ దేవత స్థానాన్ని ఆకరమించేస్తుంది కొత్త దేవత .
బయటకు వెలితేనే కదా .......... హోటల్ నుండి అడుగుకూడా బయటపెట్టను పెట్టనంటే పెట్టను , " నేను - నా దేవత - పెద్దమ్మ " అంతే అని పెద్దమ్మ పెదాలపై ముద్దుపెట్టి , డాడీ అంటూ టెడ్డి బేర్స్ తో పరుగునవస్తున్న బుజ్జితల్లిని ఎత్తుకుని , బుజ్జితల్లీ ........... గోవాలో ఉన్నన్ని రోజులూ మనం హోటల్ నుండి బయటకు రానేరాదు ప్రళయం వస్తుందని పెద్దమ్మ చెప్పారు . 
బుజ్జితల్లి : మా డాడీ కి కావాల్సింది కూడా అదే అని నాకు తెలుసు . ఇది పెద్దమ్మ చెప్పారా లేక మీ ప్లాన్ ? . మీ ఇష్టం మీ ఇష్టమే మా ఇష్టం - మీ దేవత కౌగిలిలోనే ఉండిపోండి మేము కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యము వేరే గదిలో లాక్ చేసుకుని ఉండిపోతాము - మీరెప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాము అని ముసిముసినవ్వులతో ముద్దుపెట్టి చెప్పింది .
సిగ్గుపడి లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ ......... , ఈ విషయం మీఅమ్మకు తెలియనివ్వకూడదు అని బుగ్గలపై ముద్దులు పెట్టుకుంటూ వచ్చి బస్ ఎక్కాము . 
బుజ్జితల్లి : ఇక మీ దేవతను కౌగిలిలోకి తీసుకోండి అని నాబుగ్గపై ముద్దుపెట్టి , అన్నయ్యా ......... టెడ్డి బేర్ అంటూ కిందకుదిగి అందించి అటువైపుకు తిరిగి ఆడుకున్నారు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 29-01-2021, 10:24 AM



Users browsing this thread: 15 Guest(s)