25-03-2019, 12:05 PM
ఎదురుగా ఉన్న సెక్యూరిటీ అధికారి కమిషనర్ నీ చూసి షాక్ అయ్యాడు వినయ్, కమిషనర్ వినయ్ నీ పై నుంచి కిందకు ఒకసారి చూసి "విజయ్ అంటే నువ్వే నా" అని అడిగాడు కమిషనర్ అవును అన్నట్టు తల ఊప్పాడు వినయ్, "మీ అన్నయ్య పేరు వినయ్ అవునా" అని అడిగాడు మళ్లీ అవును అన్నట్లు తల ఊప్పాడు వినయ్, "మీ అన్నయ్య ఆక్సిడేంట్ లో చనిపోయాడు కదా దాని మీద ఎంక్వయిరీ కీ వచ్చా ఏంటి మాటలు రావా అన్నిటికీ తల ఊప్పుతున్నావు లోపలికి రావచ్చ లేదా" అని అన్నాడు కమిషనర్, దాంతో వినయ్ తలుపు కీ అడ్డం జరిగి లోపలికి రానించాడు, లోపలికి వచ్చిన కమిషనర్ ఇళ్లు అంతా తదేకంగా చూసి" ఇంట్లో ఎవరెవరు ఉంటారు" అని అడిగాడు "నేను, మా అమ్మ నాన్న, అప్పుడప్పుడు మా చెల్లెలు బావ వచ్చి వెళ్లుతుంటారు ఇంకా నిన్నటి నుంచి నా భార్య" అని చెప్పాడు, తరువాత సెక్యూరిటీ అధికారి వినయ్ వైపు తిరిగి "ఓహో కొత్త గా పెళ్లి అయిందా మీకు మరి నీ వైఫ్ ఎక్కడ" అని అడగ్గానే కీర్తన బెడ్రూమ్ తలుపు తీసుకొని బయటికి వచ్చి "డాడీ ఏంటి నువ్వు ఎప్పుడు ఇలా జోక్స్ వేస్తూనే ఉంటావు "అని వచ్చి కమిషనర్ నీ కౌగిలించుకుంది, కమిషనర్ కూడా కీర్తన నీ ప్రేమ గా గుండెలకు హత్తుకోన్ని నుదుటి పైన ముద్దు పెట్టాడు," అయిన ఎప్పుడు చూడు విజయ్ మీద డౌట్ పడుతూనే ఉంటావ్" అని అలక మోహం పెట్టింది కీర్తన.
"అది కాదు తల్లి ఒక్కగానోక కూతురు వీ నిన్ను ఒక మంచి వాడికి ఇవ్వాలి అనేది నా బాధ అందుకే అల్లుడి ని ఆటప్పటిస్తూన్నా సరే నువ్వు వెళ్లి మాకు కాఫీ తీసుకురా ఈలోగా అల్లుడు తో కొంచెం మాట్లాడాలి "అని కీర్తన నీ లోపలికి పంపించి, కమిషనర్ మోహన్ వినయ్ నీ బాల్కనీ లోకి తీసుకు వెళ్లాడు" ఇదిగో వినయ్ ఆ విజయ్ గాడి ఒరిజినల్ post mortem రిపోర్ట్ రామ్ ఇచ్చిన దాని 'FIR' లో మార్చి తెచ్చాను "అని వినయ్ కీ post mortem రిపోర్టు చేతికి ఇచ్చాడు, వినయ్ వెంటనే తన దెగ్గర ఉన్న లైటర్ తో ఆ రిపోర్ట్ నీ కాల్చి బూడిద చేసాడు "హమ్ ఇప్పుడు ఏమీ చేద్దాం అని అనుకుంటున్నావు " అని అడిగాడు మోహన్" నెక్స్ట్ నీ కూతురు "అని చెప్పాడు, అది విన్న మోహన్" ఆ భయం తోనే పరుగు పరుగున వచ్చా చూడు వినయ్ నా కూతురు అంటే నాకూ ప్రాణం అది నీ చేతిలో ఉంది అని నేను నీకు భయపడి నువ్వు ఏమీ చెప్తే అది చేస్తూన్నా అనుకోవడం తప్పు ఏదో జరిగిన కొన్ని సంఘటనల వల్ల నువ్వు అంటే నాకూ ఉన్న అభిమానం తో నీకు సహాయం చేస్తూన్నా" అని చెప్పాడు," మరి అయితే నను ఏమీ చేయమంటావ్" అని అడిగాడు వినయ్," నేను ఉన్న అన్ని రోజులు దాని ఏమీ చేయకు నీ కాలు కడిగిన వాడిని కాలు పట్టుకుని బ్రతిమాలా మన చేస్తా please నేను ఉన్నంత వరకు దాని సంతోషంగా చూసుకో తరువాత దాని కర్మ అది అనుభవిస్తూంది " అని చెప్పాడు మోహన్.
"ఇప్పుడు నీకు ఎమ్ అయింది "అని అడిగాడు వినయ్, "lung cancer advance stage" అని చెప్పాడు మోహన్, "మరి ట్రీట్మెంట్ చేసినా ప్రయోజనం లేదా మామ" అని కొంచెం బాధ గా అడిగాడు వినయ్ "ఎమ్ ప్రయోజనం లేదు ఏదో ఈ జీవితం నీ ఇలా ముగించాలి అని రాసి ఉన్నట్లు ఉంది కాబట్టి ఇలాగే ముగిస్తాను" అని చెప్పి కళ్లు తుడుచుకోంటుండగా "ఏంటి నాన్న ఏదో ముగిస్తాను అంటున్నారు ఎమ్ అయ్యింది "అని కాఫీ ట్రే పట్టుకొని వచ్చింది కీర్తన, "అబ్బే ఏమీ లేదు అమ్మ నా కూతురు నీ బాగా చూసుకో నా సేష జీవితం అందంగా ముగిస్తాను అని అల్లుడు తో అంటున్న " అని నవ్వుతూ కీర్తన ఇచ్చిన కాఫీ కప్పు తీసుకొని తాగి "సరే అయితే నేను బయలుదేరతాను అసలే కొత్త జంట మీకు చాలా పనులు ఉంటాయి" అని చెప్పి వెళ్లిపోయాడు కీర్తన, వినయ్ బయటి దాకా సాగనంపి వచ్చారు," బేబి నేను రెడీ అయ్యి వస్తా బయటకి వెళ్లదామా "అని అడిగింది కీర్తన సరే అని తల ఊప్పాడు వినయ్, కీర్తన నవ్వుతూ వినయ్ బుగ్గ పైన ముద్దు పెట్టి లోపలికి వెళ్ళింది, ఇంత లో వినయ్ కీ రాజీవ్ నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ ఎత్తి "ఫోన్ వాడికి ఇవ్వు" అని చెప్పాడు వినయ్ రాజీవ్ తన పక్కనే ఉన్న గోవా" Narcos prohibition ఆఫీసర్ స్టీఫెన్" కీ ఫోన్ ఇచ్చాడు
వినయ్ : రేయి బావ ఎలా ఉన్నావ్
స్టిఫెన్ : సూపర్ రా బావ చాలా రోజులకు పాత ఫ్రెండ్ గుర్తుకు వచ్చాడు
వినయ్ : వాడు అంతా చెప్పాడు కదా
స్టిఫెన్ : హా అంతా నేను చూసుకుంటా
వినయ్ : నా చేతికి మట్టి అంటకుండా జరగాలి
స్టిఫెన్ : నువ్వు మర్చిపో నేను చేసుకుంటా అయినా నువ్వు ఇలా తయారు అయ్యావు ఎంట్రా
వినయ్ : ధర్మం అదుపు తప్పినపుడు దాని సరి చేయడానికి మనం కూడా అధర్మం వైపు అడుగు వేయాల్సి వస్తుంది
స్టిఫెన్ : రేయి ఆప్పు చిన్నప్పటి నుంచి చూస్తున్న ఏదో ఒకటి చేస్తావు ఏదో ఒక తిక్క సామేత చెప్తూ ఉంటావు అని ఫోన్ కట్ చేశాడు అలా చిరాకు గా ఉన్న స్టిఫెన్ రాజీవ్ వైపు చూసి ఏంటి అని సైగ చేశాడు "నా ఫోన్ సార్" అని అడిగి ఇప్పించుకున్నాడు అయినా ఇంకా అక్కడే ఉంటే "డబ్బులు ఇచ్చావు ఫోన్ తీసుకున్నావు ఇంకా ఏమీ కావాలి రా దెంగెయ్" అని అరిచాడు
స్టిఫెన్ తో మాట్లాడిన తర్వాత వినయ్ కవితా కీ ఫోన్ చేశాడు