25-01-2021, 08:12 PM
(This post was last modified: 25-01-2021, 08:13 PM by Chytu14575. Edited 1 time in total. Edited 1 time in total.)
గిరీశం గారూ, కథ పూర్తిగా పట్టాలెక్కిస్తున్నారుగా... కొంత గ్యాప్ మీ కథ మా చేత చదివించడంలో మాత్రమే వచ్చింది కానీ రాత లో సుడి తిరిగిన మీ చేతికి కాదు,అదే మా చేతికి పని చెప్పింది......!
ఇటు లైలా ఆశారి చేతిలో కి వచ్చేసింది....అటు చూస్తే డిండా కి నిజం తెలిసిపోయింది! మరి గోవింద్ ఆలోచన ఎలా ఉందో....?
మరోపక్క రమోలా ను కొంచెం ఒంటరి తనంతో కష్టపెట్టేసారు.....ఇటుపక్క శ్యామల తో శ్ర్రంగార పాఠాలు చెప్పించారు....! అబ్బబ్బాబ్బాబ్బా...మీకు మీరే సాటి??