25-01-2021, 04:16 AM
(23-01-2021, 03:42 PM)rupeshrajani10 Wrote: అవును, బాగా చెప్పారు, ఫేక్ ఐడి తో వున్నవాళ్లు ఎక్కువ అయిపొయారు.
నిజం అండి, రెండు రోజుల క్రితం ఇక్కడ నా పోస్ట్ చూసీ ఒకరు telegram లో నాకు మేసేజ్ చేశారు. వాళ్ళావిడ id అని నాకు ఇచ్చారు. ట్విస్ట్ ఏంటంటే వాళ్ళావిడ అని చెప్పి అతనే చాట్ చేయడం. అంత కన్నా దారుణం ఏంటంటే మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అని వాళ్ళావిడ చేప్పినట్టు నాకు చెప్పడం. అసలు అతను ఇక్కడ నేను పెట్టిన పోస్ట్ ఏం చదవలేదు. అర్థం చేసుకోలేదు అని నాకు అర్థం అయింది. ఫేక్ గాళ్ళు అండి.