23-01-2021, 06:07 PM
(16-01-2021, 09:57 PM)drsraoin Wrote: Stopped in the middle?తరువాయి భాగం కొద్ది సేపటిలో అప్లోడ్ చేస్తున్నాను..
(17-01-2021, 07:18 AM)sumar Wrote: కథ బాగుంది.నేను మరి కొన్ని కధలను simultaneous గా సేకరిస్తున్న సమయంలో కొద్ది సార్లు ఇలా పొరబాటులు జరిగాయి అనిపిస్తోంది..
అక్కడక్కడ స్వర్ణ పేరు నిర్మలగా , అబిషేక్ పేరు ఆనంద్ , గోపి గా మారాయి ఎందుకు.
క్షమించండి..భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త పడతాను..