23-01-2021, 12:23 AM
Hi bro................
మీకు కొంత సమయం ఉంటే JTKP కి వచ్చి మీరు ఎప్పుడు కొనసాగించగలరో తెలపండి. నేను ప్రత్యేకంగా మీ కథలు గురించే ఎక్కువగా ఈ సైట్లోకీ వస్తున్నాను.
మీరు అప్డేట్ ఈరోజైనా ఇస్తారేమో అని ఆశతో,కానీ మీరు JTKP లోకి అసలు రావడమే మానేసినట్టుగా ఉన్నారు. మా యందు దయూంచి ఒకసారి వచ్చి పలకరించండి.
అప్డేట్ ఇవ్వడానికి మీకు ఎప్పుడు వీలుగా ఉంటుందో తెలపగలరు. మేము ఆ కథలో ఇవ్వవలసిన రిప్లై ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది.ఎందుకంటే మీరు ఇక్కడ చూసి అక్కడికి వచ్చి పలకరిస్తారు అని ఒక చిన్న ఆశ..................
ఇది ఒక విన్నపం మాత్రమే.....