24-03-2019, 08:22 PM
అంటే విజయ్ వినయ్ ఇద్దరు కవల పిల్లలు అన్నమాట అందుకే విజయ్ వినయ్ ని చంపి వినయ్ ప్లేస్ లోకి వచ్చాడు అని నా ఆలోచన మరి అప్డేట్ వచ్చాకే తెలుస్తుంది అలాగే కీర్తన ని చంపుతాడ లేక గౌతమి చంపుతాడ అనేది ట్విస్ట్ మాత్రం సస్పెన్స్ లో పెట్టారు ఏది నిజం అనుకోవాలో అబద్ధం అనుకోవాలా అప్డేట్ వచ్చాకే తెలుస్తుంది..
Chandra
