Thread Rating:
  • 41 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ........... నేనేమైనా ?  .
అక్కయ్య : ముసిముసినవ్వులు నవ్వుతూనే లేదు లేదు లేదు .......... నా బుజ్జిచెల్లి ఏమి చేసినా అది లోక కళ్యాణం కోసమే , కొద్దిరోజులపాటు మన తమ్ముడి విశ్వమంత ప్రేమ మొత్తం మొత్తం నాకే తక్కువపడుతుంది అని నావైపు కన్ను కొట్టి ఫ్లైయింగ్ కిస్ వదిలారు . లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జిచెల్లీ ............ నా మాట కంటే నీ మాటకే ఎక్కువ గౌరవం ఇస్తారు తల్లులు - నువ్వంటే అందరికీ ఇష్టమైన భయం అని ముద్దుల వర్షం కురిపించి అమ్మా - చెల్లీ ........... నా బుజ్జి బంగారుచెల్లికి - మా తమ్ముడికి అన్నిరకాల టిఫిన్స్ తీసుకురండి.
బుజ్జిఅక్కయ్య : లవ్ యు లవ్ యు sooooooo మచ్ అక్కయ్యా ........... , అక్కయ్యా .......... నేను మీ గుండెలపై - మనం .............
నా గుండెలపై ............ ఎంతైనా ట్విన్స్ కదా అక్కాచెల్లెళ్ల ఆలోచనలు ఒక్కటే అని అక్కయ్య ప్రక్కనే కూర్చోవడం - అక్కయ్య లేచి బుజ్జిఅక్కయ్యతోపాటు నా ఒడిలో కూర్చోవడం క్షణాలలో జరిగిపోయాయి .

బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ........... ? .
అవును బుజ్జిఅక్కయ్యా .......... ఇంతకుముందే ఈ ఐడియా ఇచ్చారు అక్కయ్య - ఆఅహ్హ్ ........ ఎంత బాగుంది అని ఇద్దరినీ ప్రాణంలా చుట్టేసి లవ్ యు soooooo మచ్ అక్కయ్యా ........ అంటూ పెదాలపై అంతులేని ప్రేమతో ముద్దుపెట్టాను . 
అదేసమయానికి బుజ్జిఅక్కయ్య మా ఇద్దరి బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి , లవ్ యు తమ్ముడూ - లవ్ యు అక్కయ్యా ......... ఈ ముద్దు చూడటం కోసమే నేను పుట్టానేమో .............

అక్కయ్య ఉద్వేగానికి లోనయ్యి లవ్ యు బుజ్జిచెల్లీ ........... మరొక ముద్దు చూడాలని ఉందా అని నాకంటే మధురమైన ముద్దుపెట్టారు .
బుజ్జిఅక్కయ్య : యాహూ ........... ఒక్కటి కాదు అక్కయ్యా బోలెడన్ని చూడాలని ఉంది అని మళ్ళీ మా బుగ్గలపై ముద్దులుపెట్టి మురిసిపోయారు .
చెల్లి ............ అంతులేని సంతోషంతో అక్కయ్య - బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి కృష్ణగాడి గుండెలపైకి చేరిపోయి వాడి ఆనందాన్ని చూసి మీ కోరిక కూడా తీరిందా శ్రీవారూ ..........
అవునన్నట్లు చెల్లి పెదాలపై ముద్దుపెట్టి అమాంతం పైకెత్తి సంతోషాన్ని పంచుకున్నాడు .
అమ్మ అయితే ఆనందబాస్పాలతో మా ముగ్గురి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి , ప్రేమతో ముద్దలు కలిపి బుజ్జిఅక్కయ్యకు - నాకు - అక్కయ్యకు - చెల్లికి - కృష్ణకు తినిపించారు .

బుజ్జిఅక్కయ్య : మ్మ్మ్ .....మ్మ్మ్...... అని తింటూనే , నాన్నగారూ ......... అమ్మను కూడా మాలాగే కూర్చోబెట్టుకోండి .
చెల్లి : లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జితల్లీ .......... అని అమాంతం వాడి మీదకు జంప్ చేసింది .
కృష్ణగాడు చెల్లిని గుండెలపై హత్తుకుని అమ్మ తినిపించిన ముద్దను చెల్లి నోటి నుండి అందుకుని తిని ప్రక్క సోఫాలో కూర్చున్నాడు .

అక్కయ్యా తియ్యనికోపంతో నా గుండెలపై ప్రేమతో కొట్టి బుంగమూతిపెట్టుకున్నారు . 
అక్కయ్యా అక్కయ్యా ........... ఈ చిలిపిదెబ్బలు - ఈ అందమైన అలక దేనికో .............
చెల్లి : అన్నయ్యా .......... మీ ప్రాణమిత్రుడు ఎలా తిన్నారో అలా అని వాడి బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .

లవ్ యు లవ్ యు అక్కయ్యా ........... , వాడికైతే ఇలాంటి వాటిలో బుజ్జిఅక్కయ్య వయసంత అనుభవం - నాకు ముద్దుపెట్టడం కూడా మహినే నేర్పించింది అక్కయ్యా ........... లవ్ యు లవ్ యు అన్నీ నేర్చుకుంటాను మా అక్కయ్యకు సంతోషాన్ని పంచుతాను అని చెవులను పట్టుకున్నాను .
అక్కయ్య ఆపి ముత్యాలు రాల్చేలా నవ్వుకుని , మా తమ్ముళ్లు బంగారం అని నా పెదాలపై - బుజ్జిఅక్కయ్య నుదుటిపై ముద్దుపెట్టారు .
అమ్మ ........ అక్కయ్యకు నెక్స్ట్ ముద్ద ఎప్పుడు తినిపిస్తారా అని వేచి చూసి వెంటనే అక్కయ్య బుగ్గలను అందుకుని కసితో అక్కయ్యకు ముద్దుపెట్టిమరీ ముద్ద అందుకుని మ్మ్మ్ .......... tasty , లవ్ యు రా మామా ఇంకా ఇలాంటి చిలిపిపనులు ఉంటే ముందు నాకు చెప్పి చెయ్యరా లేకపోతే దెబ్బలు ..........
అక్కయ్య - చెల్లి ........... సంతోషంతో నవ్వుకుని లవ్ యు లవ్ యు అంటూ మా మా పెదాలపై ముద్దులుపెట్టారు . అమ్మా .......... మీరోకూర్చోండి అని మధ్యలో కూర్చోబెట్టి తినిపించారు .

అక్కయ్య .......... అమ్మ నుండి ప్లేట్ అందుకుని బుజ్జిఅక్కయ్యకు - నాకు తినిపించి పులకించిపోవడం చూసి ,
చెల్లి : ఆనందబాస్పాలతో అక్కయ్యా .......... ఇక జీవితాంతం మీ తమ్ముడికి తినిపించి ఆనందించండి - మిమ్మల్ని విడదీసే శక్తి ఎవ్వరికీ లేదు అని ఫ్లైయింగ్ కిస్ వదిలారు .
లవ్ యు చెల్లీ ............ అని మా ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి తినిపించి , అమ్మ నుండి తిన్నారు . అక్కయ్య - చెల్లి ......... నీళ్లు తాగించి తమ తమ చీరలతో మా పెదాలను తుడిచి లవ్ యు అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి , బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా హత్తుకుని చిరునవ్వులు చిందిస్తున్నారు .

అమ్మ : నాన్నలూ .......... ఇలా చూడాలనే జీవించాను అని మా అందరికీ ఆనందబాస్పాలతో దిష్టి తీసి మురిసిపోతున్నారు . కానీ ......... నా బుజ్జితల్లులు కూడా ఉండాలి .
అక్కయ్య : అమ్మా ......... 
అమ్మ : ok ok ok ......... మరొక్క వారం ఆగుతానులే అని నవ్వుకున్నారు. 
మా అమ్మను ఇంత సంతోషంగా చూడాలన్నదే మా కోరిక అని ఒకేసారి అమ్మ బుగ్గలపై చెరొకవైపు నుండీ ముద్దులుపెట్టి ఒడిలో తలలు వాల్చాము . 
అమ్మ : లవ్ యు నాన్నలూ ........... " తల్లి - అక్కయ్య " కోసం ఎంత కష్టపడ్డారో చెల్లి చెప్పింది అని కళ్ళల్లో చెమ్మతో మా ఇద్దరి కురులపై ప్రాణం కంటే ఎక్కువైనముద్దుపెట్టారు .
అక్కయ్య కూడా కన్నీళ్ళతో బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా కౌగిలించుకున్నారు. 
రేయ్ - చెల్లెమ్మా .......... అని కృష్ణగాడు చెల్లి బుగ్గను గిల్లేసాడు .
చెల్లి : లవ్ యు రా - లవ్ యు అన్నయ్యా ........... నా మీద ఒట్టు అని నన్ను లాక్ చేసేసారు అమ్మ అందుకే .......... అని నా ఒడిలో ఉన్న అక్కయ్య ప్రక్కకు చేరింది .
అమ్మా - అమ్మా ........... మీరిద్దరి , అమ్మవారి ఆశీర్వాదం మరియు చెల్లి అనురాగం వలన పట్టిందల్లా బంగారం అయ్యింది అని చేతులపై ముద్దులుపెట్టాము . అక్కయ్యా ............ ఎంతకష్టపడినా మీ బంగారు చెల్లిని - చెల్లి కడుపులో ఉన్న బుజ్జిబంగారాన్ని చూడగానే హాయిగా అనిపించేది అని అక్కయ్యను నవ్వించాము .
ఇద్దరూ .......... అమ్మవారిని ప్రార్థించారు . అమ్మ జోకొట్టగానే రాత్రంతా అక్కయ్య శృంగారపు జాగరణ వలన వెంటనే నిద్రపట్టేసింది .

అక్కయ్య ......... అమ్మ చెల్లి బుజ్జిఅక్కయ్యతో పాటు చిరునవ్వులు చిందిస్తూ ఒక కుటుంబంలా మాట్లాడుతూ సంవత్సరాల తరువాత ప్రశాంతంగా నిద్రపోతున్న మాఇద్దరినీ చూసి పరవశించిపోతున్నారు .
అమ్మ తన ఒడిలో నిద్రపోతున్న మా ఇద్దరి కురులలోకి వేళ్ళను పోనిచ్చి సంవత్సరాల టెన్సన్స్ మాయమయ్యి హాయిగా నిద్రపోయేలా చేస్తున్నారు .

మధ్యాహ్నం 12 గంటల సమయంలో అమ్మా .......... తమ్ముళ్లకు ఇష్టమైన లంచ్ రెడీ చేస్తాము అని అక్కయ్య ....... నా పెదాలపై - చెల్లి ....... వాడి పెదాలపై తియ్యని ముద్దులుపెట్టారు  
మ్మ్మ్ ........ అక్కయ్యా - మ్మ్మ్ ....... ఏంజెల్ అంటూ పెదాలపై నవ్వుతో మూలిగి అమ్మను మరింత చుట్టేసాము .
అక్కాచెల్లెళ్ళు ముసిముసినవ్వులు నవ్వుకుని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని వంట గదిలోకి వెళ్లారు .

అర గంట తరువాత ఆఅహ్హ్ .......... లవ్లీ కిస్ ( అర గంట పాటు ముద్దు ప్రభావం చూయించినట్లు ) అక్కయ్యా - శ్రీమతి గారూ ......... అంటూ తియ్యని ఫీల్ తో లేచి కూర్చుని , అమ్మ ఒక్కరే ఉండటం చూసి సిగ్గుపడి లవ్ యు లవ్ యు అమ్మా .......... అంటూ చేతులను చుట్టేసి చుట్టూ చూసాము .
అమ్మ : లవ్ యు soooooo మచ్ నాన్నలూ ......... అని మాఇద్దరి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి , కిచెన్ లో ఉన్నారు గో అండ్ ఎంజాయ్ .......... అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు .
లవ్ యు లవ్ యు soooooo మచ్ అమ్మా .......... అని బుగ్గలపై ముద్దులుపెట్టి వంట గదివైపు పరుగుతీసాము .

బుజ్జిఅక్కయ్యను ఇద్దరి మధ్యన గ్యాస్ కట్టపై కూర్చోబెట్టి , చిరునవ్వులు చిందిస్తూ వయ్యారాలు వొలకిస్తూ కూరగాయలు కట్ చేస్తున్న అక్కయ్యను నేను - చెల్లిని వాడు చూసి నవ్వుకుని , మమ్మల్ని చూసిన బుజ్జిఅక్కయ్య వైపు ష్ ష్ ........ అని సైగచేసాము . నడుము ఒంపులవైపు లొట్టలేస్తూ పెదాలను తడుముకుంటూ వెళ్లి వొంగి మా దేవతల స్వీట్ స్పాట్ పై ప్చ్ ప్చ్ ......... అంటూ గది మొత్తం ప్రతిధ్వనించేలా ముద్దులుపెట్టి , జలదరించేంతలో వెనుక నుండి చుట్టేసి మెడపై తియ్యని ముద్దుపెట్టాము . 
మ్మ్మ్ మ్మ్మ్ .......... ఆఅహ్హ్ ఆఅహ్హ్ ....... తమ్ముడూ - శ్రీవారూ అంటూ కట్ చెయ్యడం వదిలేసి చేతులను బిగిపట్టి తలలను వెనక్కు మా భుజాలపై వాల్చి ముద్దుల మాధుర్యాన్ని ఆస్వాదించారు .

నేను - కృష్ణగాడు నవ్వులతో హైఫై కొట్టుకుని , మా మా దేవతల పెదాలపై ముద్దులుపెట్టి నడుము ఒంపులను సుతిమెత్తగా ఒత్తాము . 
బుజ్జిఅక్కయ్య ముసిముసినవ్వులతో కళ్ళుమూసుకున్నారు .
ఆఅహ్హ్ ఆఅహ్హ్ ......... అంటూ ఇద్దరూ ఒకేసారి తిరిగి మామా గుండెలపైకి చేరి ఏకమయ్యేలా అల్లుకుపోయి చివురుటాకుల్లా మూలుగులతో వణుకుతున్నారు . 
 ముచ్చటేసి ఇద్దరినీ మరింత ఘాడమైన కౌగిలిలో బంధించి వీపుపై ప్రేమతో స్పృశిస్తూ మెడపై ముద్దులవర్షం కురిపించాము .

బుజ్జిఅక్కయ్య : ఒక్కనిమిషం ఒక్కనిమిషం అని కిందకుదిగి , అమ్మా అమ్మా ........ తమ్ముళ్లు మొదలెట్టేశారు అని పరుగున అమ్మ గుండెలపైకి చేరిపోయారు .
అమ్మ : ప్రాణంలా హత్తుకుని , అయితే వంట మనమే చేయాల్సి ఉంటుంది అన్నమాట ........... గెట్ రెడీ 3 2 1 అనేంతలో ఇద్దరమూ మమ్మల్ని అల్లుకుపోయిన మా మా దేవతలను ఎత్తుకుని బయటకువచ్చాము .

బుజ్జిఅక్కయ్య : అవునవును అమ్మా ......... వంట బాధ్యత మనదే , తమ్ముడూ .......... ఫస్ట్ ఫ్లోర్ - నాన్నగారూ ........ సెకండ్ ఫ్లోర్ తెలుసుకదా అని ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
లవ్ యు లవ్ యు బుజ్జిఅక్కయ్యా అని మా మా దేవతల పెదాలను జుర్రేస్తూ మా మా గదులలోకి చేరిపోయాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 12-02-2021, 10:38 AM



Users browsing this thread: 186 Guest(s)