19-01-2021, 09:18 PM
ఏంటో విచిత్రం! ఇది తెలుగు కథలకు సంబంధించిందా? లేకపోతే ఇంగ్లీషు ఫోరమా? తెలుగు తెలియని వాళ్ళు నేర్చుకోడానికి ప్రయత్నించండి. అంతేకాని తెలుగును ఇంగ్లీషు లో రాసి సంబరపడొద్దు, ఇది చాలా హేయమైన విషయం. మాకందరిక మీలాగ ఇంగ్లీషు కూడా బాగా తెలుసు. కానీ అదేమీ పెద్ద విషయమని మేము భావించం. ఈ అబ్యర్ధనని అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి.