Thread Rating:
  • 10 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller కల్యాణి నర్సింగ్ హోమ్
veerannachowdhary8 గారు కథ చాలబాగా రాస్తున్నారు ఇక్కడ. 

మరి అక్కడేమిటి అలా వింతగా ఉంటున్నారు. 

ఒకటిరెండు మార్లు మాటకుమాట బాగుంటుంది ,అస్తమానమూ అదే పద్దతి అంటే మిత్రులు కూడా మళ్ళీ నసగాడు వచ్చాడురా అనుకుంటారు. 

ఆ అక్షరాలనే ఇక్కడ కథగా రాస్తే అందరూ సంతోషిస్తారు. 

నాకు తోచింది చెప్పాను , పాటించడం పాటించక పోవడం మీ ఇష్టం.
Like Reply


Messages In This Thread
RE: కల్యాణి నర్సింగ్ హోమ్ - by Dind123 - 19-01-2021, 07:38 PM



Users browsing this thread: