16-01-2021, 02:08 PM
శిరీష పెట్టింది తిని "నేను మూవీ కి వెళ్తున్నాను"అంటూ వెళ్ళిపోయాడు విజు..
శిరీష టీవీ చూస్తుంటే గెట్ సౌండ్ అయ్యింది... చూస్తే అత్త గారు....
&&&&
కొద్దీ సేపటికి మామగారు హుషారుగా వచ్చారు....కానీ పెళ్ళాం ఉండేసరికి డల్ అయ్యారు...
#####
శైలజ, శిరీష కొత్త పోస్ట్ ల్లో జాయిన్ అయ్యారు...
రెండో రోజు మీటింగ్ జరిగింది...."మన శాఖ ను ఎవరు పట్టించుకోరు...అలాగే మన మీద ఒత్తిడులు కూడా ఎక్కువ"అంది లేడీ ఆఫీసర్...
"మేడం మా పని ఏమిటి"అడిగింది శైలజ..
"మన దేశం లోకి వచ్చే, వెళ్లే మెడికల్ డ్రగ్స్ మీద నిఘా....
మనకు అప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది... అపుడు చెకింగ్"అంది...
"ఇదేదో డేంజర్ ల ఉంది"అంది శిరీష మెల్లిగా...
#####
దివ్య కంపెనీ తయారు చేసిన మెడిసిన్స్ ను అమెరికా మొత్తం ఏజెన్సీ ల ద్వారా మార్కెట్ లోకి విడుదల చేసారు....
"ఇండియా, పాక్,శ్రీలంక ,బంగ్లాదేశ్ లోకి కూడా పంపాలి."అన్నాడు...
దివ్య తల ఊపుతూ"ఆ పని మీ ఇద్దరు చేయండి "అంది...
#####
"నేను నింబస్ ను మీ ఇంటికి రమ్మన్నాను,, నేను వస్తాను"అంది రమ్య...
"అవును వీళ్ళు ఇద్దరు ఊరిలో లేరు కదా "అంది దివ్య కూడా....

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..