15-01-2021, 01:41 PM
(15-01-2021, 01:34 PM)prasad_rao16 Wrote: కధ బాగానే ఉన్నది.....కాని ఇలా చిన్న చిన్న అప్డేట్లు ఇచ్చే బదులు లేట్ అయినా పెద్ద అప్డేట్ ఇస్తే బాగుంటుంది....ఒక ఫీల్ ఉంటుందని నా అభిప్రాయం.....![]()
![]()
![]()
![]()
కామెంట్ పెట్టినందుకు థాంక్ యు ప్రసాద్ అన్న. అసలు ఆదివారం పెద్ద అప్డేట్ ఇద్దామని అనుకున్నాను.అప్డేట్ రాసుకుంటున్నాను. కానీ ఇంతలో మన రీడర్స్ కోసం ఒకా చిన్న అప్డేట్ ఇవ్వాలని అనిపించి ఇచ్చాను. పెద్ద అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)