15-01-2021, 01:40 PM
చారి గారూ....బొమ్మలు పెట్టడం నుండి కధ రాయడం వరకు వచ్చారు....చాలా హ్యాపీగా ఉన్నది....టైపింగ్ కొత్త కదా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి....అవి ఒక్కసారి సరి చూసుకోండి....బొమ్మలు పెట్టడంలో మీ గురించి చెప్పనక్కర్లేదు....స్టోరిస్ గారి తరువాత ఆలోటు మీరే తీరుస్తున్నారు.....కాకపోతే ఇలా చిన్న చిన్న అప్డేట్లు కాకుండా పెద్దవి ఇవ్వడానికి ట్రై చేయండి.....