15-01-2021, 11:29 AM
కోర్స్ 270 స్పీడ్ 35 నాట్స్ ( మైల్లు)
అక్కడే ఉన్న చార్ట్ టేబిల్ పై చూసాడు
దానిపై D/R గీసి ఉంది .
............
నావిగేషన్ ...... నౌకాయానం చాలా సింపుల్ ........
శ్రీధరన్ ఆషారి ఆ D/R నుండి దృష్టి కాస్త పైకి తిప్పాడు
గుజరాత్ లో జస్దాన్
రాజస్థాన్ లో కలిన్జర్
మద్యప్రదేశ్ లో సాజాపూర్
ఛత్తీస్ గడ్ లో సోనాహట్
జార్ఖండ్ లో లొహార్డాగా
ప.బెంగాల్ లో కృష్ణా నగర్
త్రిపురా లో ఉదయ్ పూర్
మిజోరామ్ లో చంపై అనే స్థలాలకు ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే
వీటన్నిటిని కలుపుతూ ఒక రేఖ వెలుతుంది దాని పేరు కర్కటరేఖ భూమద్య రేఖకి 23 °26'22" ఉత్తరాన ఉన్న ఈ రేఖ చుట్టు కొలుత 36778 కి.మీ. .....22853 మైల్లు....
(భూమద్య రేఖ వద్ద చుట్టుకొలుత- 40075 కి మీ.లేదా 24901 మైల్లు)
చార్ట్ పై చూసాడు చిన్న స్కేల్ మ్యాప్
మొత్తం అరేబియన్ సముద్రాన్ని కవర్ చేస్తుంది... దాని కింద ఉన్న చార్ట్ లను తీసి చూసాడు లార్జ్ స్కేల్ చార్ట్లు....
ఒకటి లక్షద్వీప్ ఏరియాను కవర్ చేస్తుంది..... రెండోది 9° చానల్ ను కవర్ చేస్తుంది... మరొకటి 8°చానల్ ని గాలే పోర్ట్ ని కవర్ చేస్తున్న చార్ట్లు ...
9° చానల్ చార్ట్ ని పైకి తీసాడు ఆశారీ
కారణం వాటిపై ఏవో గుర్తులు తేదిలు
సమయంలతో మార్క్ చేసి ఉన్నాయి
అవి చూస్తే ఏమీ అర్థం కావడం లేదు
వాటి గురించి ఆలోచిస్తూ మల్లీ వీల్ పైకి వచ్చాడు..
" ఏంటి ఆశానే ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నారు " అంటూ తంగవేలు పైకి వచ్చాడు....ఒక చేతిలో రెండు మగ్గుల్లో పొగలు కక్కుతున్న టీ మరో చేతిలో రమ్ సీసాతో..... సీసా ఆశారి చేతికి ఇచ్చి " ఓపెన్ చెయ్యండి గురువు గారు " అంటూ ఫ్రీ అయినా చేత్తో చార్ట్ టేబుల్ పైన ఉన్న చార్ట్ లను ఒకవైపుకు జరిపి మగ్గులు అక్కడ పెట్టాడు ఈ లోపు ఆశారి ఎంతో విద్ఘందంగా తన మోచేతి తో సీసా కింది భాగంలో కొట్టి ఒకే ఒక ట్విస్ట్ తో సీసా తెరిచాడు , తంగవేలు ఆ సీసా తిసుకొని రెండు మగ్గుల్లోకి రెండు పెగ్గుల మందాన పోసి ఒక మగ్గు ఆశారిి కి అందిచ్చాడు.
ఆశారి ఆ మగ్గు అందుకొంటూ గడియారం వైపు దృష్టి సారించాడు అది సమయం 6 చూపిస్తుంది. " వేలు క్లాక్ వైండ్ చెయ్యి కాస్త "
"యస్ క్యాప్టన్ సార్" అంటూ గడియారం వైపు నడిచాడు తంగవేలు తన చేతి వాచ్ లో సమయం చూసి సరి చేసి కీ తో వైండ్ చేసి
" రైట్ సర్" అంటూ వెనక్కి వచ్చాడు ఇప్పుడు సమయం 3.35 చూయిస్తుంది అంటే.....
" 4.30 గంటలు తీసుకొంది మన ఆపరేషన్..? ఆశారి టీ తాగుతూ అడిగాడు.....
" యస్ నాలుగున్నర గంటల్లో ....... ఆపరేషన్ లైలా .......సక్సెస్ ..... లైలాను ఎత్తుకెల్లడం ఇంత సులభం అనుకోలేదు గురూజీ.... మరి ఆ కాలంలో మజ్ను లైలా ను ఎత్తుకెళ్లడానికి ఎందుకు ప్రయత్నం చెయ్యలేదు " అని అడిగాడు వేలు
"నాలాంటి సలహాదారుడు లేనందుకు కావచ్చు" ... అయినా ఆ సంగతి వదులు మన నెక్స్ట్ కోర్స్ ఆఫ్ ఆక్షన్ ఏంటి....? అడిగాడు
" రిలాక్స్ గురూజి ..... రిలాక్స్..... తొందరపడకండి ముందు ఈ సక్సెస్ ని సెలిబ్రేట్ చెయ్యండి..... ఇదో "...అంటూ రమ్ సీసా ఆషారి వైపు కు జరుపుతూ.....
సీసా లోపలికి నుండి ఆచి తూచి రెండు పెగ్గులు గ్లాసులో కి పోసుకుని boat వెనుక బాగం వైపుకి నడిచాడు...
నిన్నటి నుండి పడుతున్న వాన కాస్త తగ్గింది....
అక్కడక్కడ ఒకటి రెండు మబ్బులు తప్ప ఆకాశం క్లియర్ గా కనబడుతోంది...... నక్షత్రాలు మిళమిళా మెరుస్తూ ఆకాశాన్ని ప్రకాశవంతం చేస్తున్నాయి.... గ్లాసులోని పసిడి ద్రావకాన్ని తన అలవాటు కు విరుద్ధంగా చప్పరిస్తూ (అదే ఒక రోజు ముందు అయితే ఒక్క గుటకలో గ్లాసు ఖాళీ చేసేవాడే... ) ఈ మందు కన్న కిక్కు ఇచ్చే మందు రక్తనాళాల్లో పరుగెత్తుతుంటే సీసా లో మందు పని చెయ్యడం లేదు..... గ్లాస్ లో నుండి మరో సిప్ తీసుకొని తల పైకి లేపి ఆకాశం వైపు చూసాడు.... ఓరియన్ బెల్ట్ ( orion) ఎదురుగా..... చిన్నకుక్క పిల్ల నాలుక బయటకు చాపిరెండు కాల్ల పై నిలపడినట్లు కనపడుతుంది ఆ గుంపు మద్యలో ఉన్న మూడు చుక్కలు ఏదో సూచన ఇస్తున్నట్టుగా ఒక సమాంతర రేఖలో కనపడుతుంటె ఆశారి ఆ లైన్ వెనుకాలే దృష్టి సారించాడు..... కింద వేగుచుక్క తన ఉనికిని రంగులతో చాటుతూ కనపడింది.....
ఆశారి లోని ఉత్సాహం పెల్లుబికింది..... గ్లాస్ లో నుండి ఇంకో సిప్ చప్పరిస్తు ....
" యో ..హొ.. హొ.... యో.. హొ.. హొ... అండ్
ఎ బాటిల్ ఆఫ్ రమ్.....యో ..హొ.. హొ....
( Yo-ho-ho, yo- ho- ho and a bottle of rum.... Yo-ho-ho,)
ఫిఫ్టీన్ మెన్ ఆన్ ది డెడ్ మాన్స్ చెస్ట్.......(Fifteen men on the dead man's chest.)
యో ..హొ.. హొ.... యో.. హొ.. హొ... అండ్
ఎ బాటిల్ ఆఫ్ రమ్.....యో ..హొ.. హొ.... ( Yo-ho-ho, yo- ho- ho and a bottle of rum Yo-ho-ho, )
డ్రింక్ అండ్ ది డెవిల్ హడ్ డన్ ఫర్ ది రెస్ట్
( Drink and the devil had done for the rest )
యో ..హొ.. హొ.... యో.. హొ.. హొ... అండ్
ఎ బాటిల్ ఆఫ్ రమ్.....యో ..హొ.. హొ....( Yo-ho-ho, yo- ho- ho and a bottle of rum..... Yo-ho-ho,")
తెరలు తెరలుగా పాట తంగవేలు చెవులను తాకింది...... మొదటి గా పాట వినగానే ఖంగు తిన్నాడు
ఎంటి అశారి కి వయస్సు తో పాటు
వేపకాయంత వెర్రి ఏమైనా వచ్చిందా...... ఆశారి ని తన తో తెచ్చి తప్పు చేసాడా అనే అనుమానం వచ్చింది.....
బోటును ఆటో pilot లో వేసి వెనక్కి వచ్చాడు వేలు ....... ఆశారి తము రాత్రి వేసుకున్న నల్లటి దుస్తులు ....., బుజాల వరకు వచ్చిన వెంట్రుకలు.... చేతిలో గ్లాసు తో ......నక్షత్రాల వెలుగులో ...... కాలం లో కరిగి పొయిన సముద్రపు దొంగలా.... చేతిలో కట్లస్ ( కత్తి )
లేదని మాత్రం.......

mm గిరీశం