Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
రాత్రి 10 గంటలకు చుట్టుప్రక్కల గ్రామాలను ఆహ్వానించడానికి వెళ్లిన పెద్దయ్య వాళ్ళు వచ్చారు .
పెద్దయ్యా .......... వచ్చేసారా , ఇక్కడ కూడా సగం పైనే పనులు పూర్తయ్యాయి . పెద్దయ్యా ......... వాడిని అంటే మీరుకూడా వెళ్లిపోయారు .
పెద్దయ్య : మా బుజ్జిదేవుడు కాదు కాదు దేవుడు ఎలా చెబితే అలా చెయ్యడంలో ఎంత సంతృప్తి ఉందో నీకు కూడా తెలియదులే అని సంతోషంగా చెప్పారు . మహేష్ .......... అన్ని గ్రామాల ప్రజలూ మాలానే నీకోసం నిన్ను చూడటం కోసం ఇన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్నారు - ఆరోజు మీరు సమయానికి రాకపోయుంటే ఇప్పటికి ఇక్కడ నిర్మించదలచిన ఫ్యాక్టరీల వలన చుట్టుప్రక్కల గ్రామాల పొలాలన్నీ విషపూరితం అయిపోయేవి - నిన్ను వాళ్ళ దేవుడిలా కలుస్తున్నారు . వెళ్లి నువ్వు వచ్చావని చెప్పగానే మన జాతరలా జరుపుకుందాము మన గ్రామాలలోని సాంస్కృతిక కార్యక్రమాలన్నీ మేమే స్వయంగా ప్రదర్శిస్తాము . తెల్లవారకముందే ఊరుఊరంతా సంతోషంగా వస్తాము అని చెప్పారు .
Wow wow ............ చాలా చాలా సంతోషం పెద్దయ్యా , రెండు ఊళ్ళ జాతర కాదు గ్రామాల జాతర - అమ్మా తల్లీ .......... ఎంత గొప్ప అదృష్టం అందించావు మా చేతనయినంతా ఇష్టంతో జాతరను బ్రహ్మాండంగా జరుపుతాము అని అందరమూ ప్రార్థించాము . 

అంతలో కృష్ణగాడు పెద్దపెద్ద లగేజీ వెహికల్స్ లో పూజారిగారు ఇచ్చిన లిస్ట్ లోని వస్తువులన్నింటినీ తీసుకొచ్చారు . రేయ్ మామా ........... మొత్తం మొత్తం అంటూ వరుసగా నిలబడిన లారీల వైపు చూయించాడు . 
లవ్ యు రా మామా అని అర గంటలో ఊరిజనమంతా కలిసి పూజారి గారు చెప్పినట్లు సగం దేవాలయంలో సగం ఫంక్షన్ హాల్లో ఉంచాము . 
రేయ్ మామా ........ నువ్వు సృష్టించినట్లుగానే ఉందికాదూ ఫెంటాస్టిక్ రా ......... ,  the biggest లగ్జరీ ఫంక్షన్ హల్ - " అమ్మ ఫంక్షన్ హల్ " అన్నీ గ్రామాలవాళ్ళూ ఉచితంగా ఎటువంటి ఫంక్షన్స్ అయినా జరుపుకోవచ్చు - రేపే అక్కయ్య చేతులమీదుగా ప్రారంభోత్సవం అని వెనుక నుండి చుట్టేసాడు .

చివరగా చిన్న చిన్న వస్తువులను లోపలికి తీసుకువస్తున్న అన్నయ్యల పిల్లలు పరుగున వచ్చి మహేష్ అంకుల్ - కృష్ణ అంకుల్ .......... రండి బయటకు రండి అని మాఇద్దరి చేతులను అందుకుని లాక్కుని బయటకు తీసుకెళ్లారు . 

Wow బ్యూటిఫుల్ ........... రేయ్ మామా ,
కృష్ణగాడు : అవునురా రెండు కళ్ళూ చాలడం లేదు .
Yes yes yes అంటూ ఇద్దరమూ సంతోషంతో కౌగిలించుకుని ఫంక్షన్ హల్ కిందకువచ్చాము . 
మొదటి వరుసలో బుజ్జి పట్టు పరికిణీలు వేసుకుని బుజ్జిఅక్కయ్య - బుజ్జిఅమ్మ చేతులను పట్టుకుని బుజ్జి ఏంజెల్స్ లా నడుస్తున్న బుజ్జాయిలు - ఆ వెనుకే మధ్యలో పట్టుచీరలలో అమ్మ - అక్కయ్య - చెల్లి - ఏంజెల్స్ - పెద్దమ్మ - మేడమ్స్ - అంటీవాళ్ళు - లావణ్య వాళ్ళు - ఊరిఅమ్మలు తమ బిడ్డలు పిల్లలు దేవతా దేవకన్యల్లా చేతులలో క్యారేజీలు పట్టుకుని వస్తుండటం చూసి గుండెలపై చేతులను వేసుకుని కన్నార్పకుండా అలా చూస్తూ ఉండిపోయాము . 

తమ్ముళ్లూ ........... అంటూ బుజ్జిబుజ్జిపరుగుతో వచ్చిన బుజ్జిఅక్కయ్యకోసం నేనంటే నేను అని పోటీపడటం చూసి అందరూ సంతోషంతో నవ్వుకుంటున్నారు . కష్టమైనా వాడిని అమాంతం ఎత్తి వెనుకకు తోసి అమాంతం బుజ్జిఅక్కయ్యను గుండెలపైకి హత్తుకుని ప్రాణమైన ముద్దులుపెట్టి బ్యూటిఫుల్ అన్నాను . 
అమ్మ - అక్కయ్య .......... కలిసి రెడీ చేశారు . తమ్ముడూ ......... నన్ను కాదు అక్కయ్యను చూడండి వైజాగ్ లో ఒక్క జ్యూవెలరీ వేసుకోను అన్నారు కదా ఇప్పుడు చూడండి తమ్ముడు తెచ్చినవన్నీ కావాలని ఒకటే గొడవ ........
అవునవును బుజ్జిఅక్కయ్యా ........... దివి నుండి దిగివచ్చిన దేవతలా ఉన్నారు అని అక్కయ్యవైపు ప్రాణంలా చూస్తూ సూపర్ అంటూ సైగచేసాను . 
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ ........... అంటూ పెదాలను కదిల్చి నేరుగా వచ్చి బుజ్జిఅక్కయ్యకు మరొకవైపు నా గుండెలపైకి చేరిపోయారు . తమ్ముడూ ......... జాతర పనులు పూర్తయ్యాయా ? .
కొన్నిపనులు మరియు చుట్టూ అన్నీ గ్రామాలనుండి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా గ్రామానికి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసి వారికి అన్నీ రకాల మర్యాదలు అక్కడే చెయ్యాలని పెద్దయ్య నిర్ణయించారు . 
అక్కయ్య : చాలా చాలా బాగుంది తమ్ముడూ ......... , భోజనం చేసిన తరువాత మీఇష్టం - చాలా సంవత్సరాల తరువాత నా తమ్ముళ్లకు నాచేతితో తినిపించబోతున్నాను అని నాకళ్ళల్లోకి చూస్తే ఏకంగా ముగ్గురమూ ఆనందబాస్పాలు కార్చడం చూసుకుని సంతోషంతో అక్కయ్య - బుజ్జిఅక్కయ్య నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టాను . రేయ్ మామా ......... తొందరగా రారా ............ , అక్కయ్యా ......... వంటలు ఎవరు వండారు .

అక్కయ్య : లవ్ యు లవ్ యు తమ్ముళ్లూ .......... , అమ్మలు ఆ అవకాశం మాకు ఇవ్వలేదు . వంట గదిలోకి అడుగుపెడితే ......... అని వార్నింగ్ ఇచ్చారు అని నవ్వుతూ బదులిచ్చారు .
సునీతమ్మ వాళ్ళు : మహేష్ .......... ఈరోజు మాత్రమైనా మాకు అదృష్టం కలిగేలా చెయ్యి - ఎలాగో మర్నాటి నుండీ అక్కయ్య చేతి వంటలే తింటారు కదా ......... మీకోసం ప్రాణం పెట్టి వండాము . 
లవ్ టు లవ్ టు అమ్మలూ ........... మా అమ్మల చేతి వంటలన్నీ ఇప్పటికీ ఇక్కడ గుర్తుండిపోయాయి అని హృదయంపై చేతినివేసుకున్నాను . 

బుజ్జిఅక్కయ్య : తమ్ముడూ .......... అమ్మలు చేసిన ఒక్కొక్క వంటను అక్కయ్య - అమ్మతోపాటు తినిపిస్తాను - ఏ అమ్మ చేతి వంటలో చెప్పాలి .......... 
చుట్టూ ఉన్న అమ్మలందరూ భలేభలే అంటూ చప్పట్లు కొడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు .
లవ్ టు లవ్ టు బుజ్జిఅక్కయ్యా .......... అమ్మల వంటలు ........ అక్కయ్య - బుజ్జిఅక్కయ్య చేతి ముద్దలతో , ఆహా ....... ఏమి అదృష్టం అక్కయ్యా.......... ఎక్కడ కూర్చుందాము .
అక్కయ్య : అమ్మవారి ముందు అని చిరునవ్వులు చిందిస్తూ నా గుండెలపై ముద్దులుపెట్టారు . 
రారా మామా .......... అని అక్కయ్య - బుజ్జిఅక్కయ్య - అమ్మ - చెల్లి .......... అందరితో గుడి ముందు కూర్చున్నాము . మా చుట్టూ పెద్దమ్మావాళ్ళు ........ వాళ్ళ చుట్టూ అమ్మావాళ్ళు వాళ్ళ వాళ్ళ భర్తలకు వడ్డించి ప్రక్కనే కూర్చుని వడ్డించుకున్నారు .

అక్కయ్య .......... బుజ్జిఅక్కయ్యను తన ఒడిలో కూర్చోబెట్టుకుని అన్నీ పాత్రలలోని వంటలను ఒక్కొక్క ప్లేట్లో వడ్డించుకున్నారు . 
బుజ్జిఅక్కయ్య : అమ్మలూ .......... are you ready ? .
చప్పట్లతో తమ సమ్మతాన్ని తెలియజేసారు . 

అక్కయ్య ఒక ప్లేట్ అందుకుని ఆనందబాస్పాలతో తమ్ముళ్లూ ......... అంటూ ఉద్వేగానికి లోనయ్యారు . చెల్లీ - బుజ్జిచెల్లీ ........... ఇన్ని సంవత్సరాలూ తమ్ముళ్లకు ప్రాణంలా తినిపించినందుకు ........ అని ఇద్దరి బుగ్గలపై ప్రాణమైన ముద్దాలుపెట్టి పులకించిపోయారు .
చెల్లి : అక్కయ్యా .......... తొలిముద్ద మీ పేరున పెడితేగానీ తినేవాళ్ళు కాదు - కానీ బుద్ధిగా తినేవాళ్ళు .......... లవ్ యు శ్రీవారూ - లవ్ యు అన్నయ్యా అంటూ అక్కయ్య బుగ్గపై ముద్దులుపెట్టి నవ్వించారు .

అక్కయ్య .......... ఆనందబాస్పాలతో తినిపించబోతే ఆపి , అమ్మా .......... చిన్నప్పటిలా ముందు అక్కయ్యకు ........... ఆ తరువాతనే మాకు .
అప్పటికే ఆనందబాస్పాలతో పులకించిపోతున్న అమ్మ ప్రేమతో ముద్దలుకలిపి ఆ ....... అని నోరుతెరిచిన అక్కయ్యకు కాకుండా బుజ్జిఅక్కయ్యకు - చెల్లికి తినిపించారు . 
అక్కయ్య : ఉమ్మా ఉమ్మా .......... లవ్ యు లవ్ యు soooooo మచ్ అమ్మా అని కళ్ళల్లో చెమ్మతో తింటున్న చెల్లి - బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి , అమ్మ చేతితో తిని పరవశించిపోయారు . మ్మ్మ్ ......మ్మ్మ్....... అంటూ అదే ప్లేటులోని ముద్దలను అందుకుని లవ్ యు తమ్ముళ్లూ అని తినిపించారు .

ఒక్కసారిగా కళ్లనుండి ధారలా కన్నీళ్లు కారాయి . తుడుచుకుని మ్మ్మ్ ......మ్మ్మ్....... బుజ్జిఅక్కయ్యా ......... ఎవరి చేతి వంటనో చెప్పనా , మా ప్రియమైన కృష్ణ అమ్మ .......... లవ్ యు కృష్ణ అమ్మా ......... సూపర్ అదే రుచి ఏమీ మారలేదు .
ఏంజెల్స్ : wow మావయ్యా .......... కరెక్ట్ అంటూ వెళ్లి , అంతులేని ఆనందంతో పులకించిపోతున్న కృష్ణమ్మను అమాంతం పైకెత్తి సంతోషాన్ని పంచారు . నెక్స్ట్ ...........
అక్కయ్యా .......... మరొక ముద్ద కూడా ...........
అంతే కృష్ణ అమ్మ పాదాలు నేలపై నిలవడం లేదు అన్నట్లు పరవశించిపోతున్నారు. అక్కయ్య లేచివెళ్లి కృష్ణ అమ్మను పిలుచుకునివచ్చి మీ చేతులతో తినిపించండి అమ్మా ......... అని అందించారు.
కృష్ణ అమ్మ కళ్ళల్లోనుండి ఆగకుండా కారుతున్న ఆనందబాస్పాలను తుడుచుకుని తొలిముద్ద మా ఊరి దేవతకు అంటూ అక్కయ్యకు - మలి ముద్దలు మా బుజ్జిదేవుడికి ఇన్ని సంవత్సరాలూ అక్కయ్య ప్రేమను పరిచయం చేస్తూ తినిపించిన దేవత బుజ్జిదేవతలకు అంటూ చెల్లికి - బుజ్జిఅక్కయ్యకు తినిపించి , మీ స్నేహం అందరికీ ఆదర్శం నాన్నలూ .......... అని ప్రాణంలా తినిపించారు . 
తిని ఇద్దరమూ చేతులుకలిపి లవ్ యు అమ్మా - లవ్ యు అమ్మా ........ అంటూ ఒకేసారి అమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టాము . 
అమ్మ మైమరిచిపోవడం చూసి , రేయ్ .......... అక్కయ్య ఎదురుగానే ఉన్నారు కదరా చెల్లికి తాళికట్టి అమ్మ కోరికను తీర్చరా ...........
కృష్ణగాడు : ఇప్పుడు కాదురా , అమ్మా .......... మరికొన్నిరోజులు ఓపికపట్టగలరా ?. అని ఏంజెల్స్ వైపు నన్ను చూయించి సైగచేశాడు .
అమ్మ : మీ సంతోషమే నా మా అందరి సంతోషం అని మాఇద్దరి నుదుటిపై చెరొక ప్రాణమైన ముద్దులుపెట్టారు .
ఏంజెల్స్ : లవ్ యు లవ్ యు soooooo మచ్ కృష్ణ మావయ్యా ........... , మీరు మాత్రమే మాకు సపోర్ట్ - వీరంతా హ్యాండ్ ఇచ్చేసారు అని చెల్లి - బుజ్జిఅక్కయ్య - బుజ్జిఅమ్మ - పెద్దమ్మ బుగ్గలను తియ్యనికోపంతో కొరికెయ్యడం చూసి అందరూ సంతోషించారు . మావయ్యా మావయ్యా .......... మీసంగతి తరువాత చెబుతాము అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , అమ్మా అమ్మా .......... వైజాగ్ లో మీ బిడ్డలకు మేముకూడా తినిపించాము తెలుసా ............ మాకు కూడా తినిపించండి .
కృష్ణ అమ్మ : మా దేవత దేవకన్యలు తల్లులూ .......... మీకు తినిపించనా అని ప్రాణంలా తినిపించి మురిసిపోయారు . 
అలా సునీతమ్మ - కాంచన అమ్మ ........... అమ్మలందరి వంటలు తిని కరెక్ట్ గా చెప్పి బుజ్జిఅక్కయ్య ముద్దులు - అమ్మల ముద్దలు అక్కయ్య చెల్లి బుజ్జిఅక్కయ్య అమ్మ ఏంజెల్స్ తోపాటు తిని ఒక సంబరంలా పరవశించిపోయాము .

పెద్దయ్య మొదలుకుని అన్నయ్యల వరకూ అందరూ తృప్తిగా భోజనం చేసి వారి శ్రీమతుల బుగ్గలపై ముద్దులుపెట్టి , జాతర పనులు చేయడానికి ఉత్సాహంతో వెళ్లారు . 
అక్కయ్యా ............
అక్కయ్య : లవ్ టు లవ్ టు తమ్ముళ్లూ .............

ఏంజెల్స్ : అమ్మలూ అమ్మలూ .......... గోరింటాకు పెట్టుకోవాలని ఉంది . 
ఏంజెల్స్ .......... వదినలు అమ్మలతోపాటు అందరూ జాగ్రత్తగా వెళ్ళండి . అక్కయ్యా , బుజ్జిఅక్కయ్యా ........ గోరింటాకు పెట్టుకుని హాయిగా రెస్ట్ తీసుకోండి అని ఇద్దరి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టాను .
అక్కయ్య .......... ఏదో చెప్పబోయి ఆగిపోయారు .
బుజ్జిఅక్కయ్య : తమ్ముడూ ...........గది తలుపు తెరిచే ఉంచుతాము . ఇప్పటివరకూ వచ్చినట్లుగా కాకుండా దర్జాగా లోపలికి రమ్మని అక్కయ్య ...........
తియ్యని నవ్వుతో ఆఅహ్హ్ ........  ఉమ్మా ఉమ్మా ఉమ్మా .......... అని ఇద్దరినీ ప్రాణంలా హత్తుకుని గుడ్ నైట్ అక్కయ్యా - బుజ్జిఅక్కయ్యా - అమ్మా ......... అనిచెప్పి , చెల్లితో రొమాన్స్ లో మునిగితేలుతున్న వాడిని డిస్టర్బ్ చెయ్యకుండా పెద్దయ్య దగ్గరైకివెళ్ళాను . 
కృష్ణగాడు : రేయ్ ఆగరా అంటూ చెల్లి నుదుటిపై ముద్దుపెట్టి , మా అక్కయ్య గోరింటాకు అందరికంటే ఎర్రగా పండాలి శ్రీమతిగారూ అనిచెప్పి పరుగునవచ్చాడు.

అన్నీ గ్రామాల అతిథులకు అమ్మవారి దర్శనంలో కానీ సంబరాలలో కానీ భోజనాలలో కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా , గ్రామం పేరును పెద్దగా రాసి ఒక్కొక్క ప్లేస్ వారికి మాత్రమే చెందేలా ఏర్పాట్లు మరియు జాతర చివరి పని పూర్తిచేసి 12 గంటలకు అందరమూ గ్రామం చేరుకున్నాము . వైజాగ్ నుండి వచ్చిన ప్రతి ఒక్కరినీ అందరూ తమ ప్రియ బంధువుల్లా ఆతిథ్యం అందించారు . 

చివరగా నేను కృష్ణగాడు కృష్ణ అమ్మ ఇంటికి చేరుకున్నాము . 
కృష్ణ అమ్మ : నాన్నలూ .......... పైన అంటూ సైగచేశారు .
లవ్ యు అమ్మా అని ఇద్దరమూ పైకివెళ్లాము . పెద్ద హాల్లో ........... వదినలతో సహా వైజాగ్ నుండి వచ్చినవారంతా గోరింటాకు పెట్టుకుని హాయిగా నిద్రపోతున్నారు . మధ్యలో మాత్రం రాధ అంటీ........ అక్కయ్యకు - బుజ్జిఅక్కయ్యను ఒడిలో పడుకోబెట్టుకున్న అమ్మ ........ చెల్లికి గోరింటాకు పెడుతున్నారు . 

ఇద్దరమూ చిరులో చిరు కోపంతోనే ఒక్కొక్కరినే దాటుకుంటూ వెళ్లి నేను ........ అక్కయ్య ఒడిలో - వాడు ....... చెల్లి ఒడిలో తలలు వాల్చి నిలువునా వాలిపోయాము .
అమ్మా అక్కయ్యా అంటీ - చెల్లెమ్మా ........... మొదట మీరు గోరింటాకు పెట్టుకుని నిద్రపొమ్మనికదా వాడు మరీ మరీ చెప్పినది .
లవ్ యు లవ్ యు తమ్ముళ్లూ ........... అని తియ్యదనంతో నవ్వుకుని నా నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .

అంటీ : ఏమిచెయ్యమంటారు మహేష్ - కృష్ణా ......... అందరూ మీ అమ్మ - అక్కయ్య చేతితోనే గోరింటాకు పెట్టించుకోవాలని ఆశపడ్డారు . ఎలా కాదనగలరు .
లవ్ యు అక్కయ్యా ........... అని ప్రక్కనే ఉన్న నా స్వీట్ పై ముద్దుపెట్టబోయి నో నో నో ......... మొదట అమ్మవారి జాతర అని కష్టంగా కంట్రోల్ చేసుకుని , అమ్మా ........... ఆ శక్తిని ఇవ్వమని ప్రార్థించి లేచి కూర్చున్నాను . అక్కయ్యా - చెల్లీ ........ తొందరగా గోరింటాకు పెట్టుకుని రెస్ట్ తీసుకోండి అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి వాడివైపు చూస్తే ఎప్పుడో హాయిగా నిద్రపోతున్నాడు . గుడ్ నైట్ రా మామా అని ప్రక్కనే పడుకున్న బుజ్జిమహేష్ ను జోకుడుతూ నిద్రలోకి జారుకున్నాను . 

పూర్తిగా గోరింటాకు పెట్టిన తరువాత అక్కయ్య ........ నాకు - చెల్లి ........ వాడికి గోరింటాకు పెట్టి లవ్ యు తమ్ముడూ - లవ్ యు శ్రీవారూ అని నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి , నలుగురూ వరుసగా పడుకున్నారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 14-01-2021, 06:35 PM



Users browsing this thread: 33 Guest(s)