Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
ఇక్కడ : రేయ్ మామా .......... కొన్ని సర్ప్రైజ్ లు ఉంటాయి కంగారుపడకు అని కృష్ణగాడు చెప్పేంతలో , దేవాలయం తప్ప మిగిలిన లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యి చిమ్మచీకటి కమ్మేసింది .
మావయ్యా మావయ్యా ......... అంటూ ఏంజెల్స్ - అమ్మమ్మా ....... అంటూ బుజ్జిఅమ్మ - శ్రీవారూ ........ అంటూ చెల్లి ప్రక్కనే ఉన్న మమ్మల్ని భయంతో చుట్టేశారు . 
కృష్ణగాడు : నవ్వుకుని , చెప్పే ఆఫ్ చేసాను కదా శ్రీమతిగారూ ...........
చెల్లి : అలాగయితే లవ్ యు శ్రీవారూ ......... అని ముద్దు సౌండ్ వినిపించింది .
మేము కూడా అంటూ ఏంజెల్స్ నా బుగ్గలపై చల్లని గాలిలో వెచ్చని ముద్దులుపెట్టడంతో ఆఅహ్హ్హ్......హ్హ్హ్...... అంటూ జలదరించడం తెలిసి తియ్యదనంతో నవ్వుకుని మరింత గట్టిగా హత్తుకున్నారు . మావయ్యా ......... మా ముద్దులకే ఇలా అయిపోతే మీ దేవత ముద్దు.......లు ....... 
నేను జలదరించడం తెలిసి చిలిపినవ్వులతో మళ్లీ ముద్దులుపెట్టారు . మావయ్యా ........... కోట్ టై తీసేస్తే పర్ఫెక్ట్ గా ఉంటారు అని తీసేసారు . 
***********

అక్కడ సునీతమ్మ కారులో ఎక్కి అక్కయ్య ముందు ఆపి తల్లీ తల్లీ ......... నడుచుకుంటూ వెళితే 15 నిమిషాలు - కారులో వెళితే రెండే రెండు నిమిషాలు .
అంతే క్షణంలో బుజ్జిఅక్కయ్యతోపాటు కారులో ముందు కూర్చున్నారు . 
సునీతమ్మ : లవ్ యు తల్లీ ........ మా బంగారం అని చేతితో బుగ్గపై ముద్దుపెట్టి పోనిచ్చారు .
అక్కయ్య : అమ్మా మరింత వేగం అని దేవాలయం వైపే కన్నార్పకుండా చూస్తున్నారు .
సునీతమ్మ గేర్ మార్చి మరింత వేగంతో పోనిచ్చారు - వెనుకే వందలాది కార్లు ఫాలో అయ్యాయి . విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న బిల్డింగ్స్ అన్నింటినీ చూసి ఆశ్చర్యపోతున్న అక్కయ్యను చూసి తల్లీ ........... ఒక దేవుడి వలన మనం గ్రామం ఆదర్శగ్రామంలా మారిపోయింది - నీ అందవిహీనమైన తమ్ముడిని చూశాక ఊరిని ఊరిని మార్చిన దేవుడిని చూయిస్తాము . సూపర్ స్పెసాలిటీ హాస్పిటల్ - స్కూల్స్ - కాలేజ్ మరియు వ్యవసాయానికి కావలసిన అత్యాధినికమైన పరికరాలు అన్నీ అన్నీ ఏర్పాటుచేశాడు అందుకే టౌన్ నుండి ఇక్కడే వచ్చి ఉంటున్నాము అదే మన ఇల్లు అని చూయించి దేవాలయం వైపు పోనిచ్చారు .

వేగంగా పోనిస్తూ గుడిముందు చీకటిలో మేము ఉండటం చూసి కాస్తదూరంలోనే మేము కనిపించకుండా హెడ్ లైట్స్ మామీద పడకుండా టర్న్ చేసి ఆపారు . తల్లీ ........... హెడ్ లైట్స్ వెలుగులో చూశావుకదా అదిగో నీ తమ్ముడు .........
తమ్ముడూ అంటూ అంతులేని ఆనందంతో బుజ్జిఅక్కయ్యను ఒకచేతితో హత్తుకుని మరొకచేతితో డోర్ తీసుకుని ఆతృతతో దిగబోయారు .
తల్లీ ......... ఇప్పటికైనా సమయం మించిపోలేదు , అతడిని ఊరి నుండి పంపించేసి మనం సంతోషంగా ఉందాము - కనీసం షర్ట్ కూడా మంచిది వేసుకోలేదు క్లీనింగ్ డ్రెస్ వేసుకుని అక్కయ్యా అక్కయ్యా ......... అంటూ వచ్చేసా...........
ఇంకా మాటలు కూడా పూర్తికాకముందే సునీతమ్మవైపు కోపంతో చూసి , డోర్ తీసుకుని కిందకుదిగి , చీకటిలో కనిపిస్తున్న ఆకారాల వైపు అంటే మావైపు బుజ్జిఅక్కయ్యను హత్తుకునే పరుగునవచ్చారు . ఆయాసపడుతూనే తమ్ము....ళ్లూ తమ్ము....డూ ........... మీ అక్కయ్యను వచ్చేసాను , నా ప్రాణం సర్వస్వం నువ్వే , నా జీవితం...... నా ప్రియమైన ప్రాణమైన ముద్దుల తమ్ముడికే సొంతం , నువ్వు ఎలా ఉన్నా గుండెల్లో పెట్టుకుని నువ్వు ఆడిగినవన్నీ తీరుస్తాను , నిన్ను ఒకసారి కలిసి నా తల్లులను నీ గుండెలపై చేర్చి వెళ్లిపోదామని వచ్చాను , కానీ నీ ముందుకు వచ్చాక తెలిసింది నిన్ను వదిలి వెళ్లడమంటే ప్రాణాలు వది..........

కళ్ళల్లో చెమ్మతో రేయ్ మామా ........... 
అంతే మొత్తం లైట్స్ ఒక్కసారిగా వెలిగాయి . 
ఏంజెల్స్ : అమ్మా అమ్మా .......... మావ .........
చేతితో ఆపి నన్నే కన్నార్పకుండా క్షణక్షణానికీ సంతోషపు ఫీలింగ్స్ తో మారిపోతున్న అక్కయ్య ముఖాన్ని - చిరునవ్వులు పూస్తున్న పెదాలను - ఆరాధనతో చూస్తున్న కళ్ళను చూసి , పెదాలపై చిరునవ్వుతో గుండెలపై చేతినివేసుకుని మాటల్లో వర్ణించలేని అనుభూతిని ఆస్వాదిస్తూ అక్కయ్యా ........ అని ప్రాణం కంటే ఎక్కువగా పిలిచాను .
అక్కయ్య కళ్ళల్లో చెమ్మ ఒక్కసారిగా ఆనందబాస్పాలుగా మారడం - ఆనందపు షాక్ లో ఉన్నట్లు పిలుపుకే తియ్యని జలదరింపుకు లోనవ్వడం చూసి అమ్మ - బుజ్జిఅమ్మ - ఏంజెల్స్ - బుజ్జిఅక్కయ్యతోపాటు ఆస్వాదించి " I LOVE YOU అక్కయ్యా " అని ప్రాణంలా చెప్పి బుగ్గపై తియ్యని ముద్దుపెట్టాను . 
బుజ్జిఅక్కయ్య : లవ్ యు తమ్ముడూ అని అక్కయ్య పెదాలపై ఆ వెంటనే నా బుగ్గపై ముద్దుపెట్టి కిందకుదిగి అమ్మమ్మా ......... అంటూ వెళ్లి అమ్మ గుండెలపైకి చేరిపోయారు .

అంతే తమ్ముడూ ......... అంటూ అమాంతం నన్ను చుట్టేసి నా గుండెలపైకి చేరిపోయారు .

చుట్టూ అందరూ సంతోషం పట్టలేక కేరింతలు చప్పట్లతో .......... అంతలోనే మాపై చిరు చినుకులు పూలవర్షం కురిసింది . 
ఆకాశంలోకి వేల తారాజువ్వలు ఒక్కసారిగా పేలి ఒక అద్భుతాన్ని సృష్టిస్తున్నాయి. చూసి ఎంజాయ్ చేస్తున్న అక్కయ్య బుగ్గలను అందుకుని , అక్కయ్యా ......... నేను ప్రేమిస్తున్నది ఆరాధిస్తున్నది నా హృదయమంతా ఉన్నది మీరు మాత్రమే అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను . మా అక్కయ్య అందంతో పోలిస్తే వీళ్ళ అందం ఏపాటిది ...........
ఏంజెల్స్ : తియ్యనికోపంతో మావయ్యా మావయ్యా ......... నిన్నూ నిన్నూ అంటూ కొట్టి చూడు బుజ్జిఅమ్మా - అమ్మమ్మా ......... అంటూ అమ్మ దగ్గరికి వెళ్లారు .

అక్కయ్య : తమ్ముడూ ......... అంటూ నా ముఖమంతా ముద్దుల వర్షం కురిపించి , దెబ్బలు నొప్పిగా తగిలాయా ...........
అక్కయ్యా .......... మరికొన్ని రుచి చూడాలని ఉంది , కాస్త కరుణ చూయించి అప్పుడప్పుడూ ............
అక్కయ్య : లవ్ యు లవ్ యు sooooo మచ్ ...... " I LOVE YOU too " తమ్ముడూ ........... అని పెదాలపై ముద్దుపెట్టబోతే ,
అక్కయ్యా .......... అమ్మవారు అమ్మవారు , బుగ్గల వరకూ మాత్రమే - అమ్మ దర్శనం తరువాత మీ ఇష్టం .
అక్కయ్య : లవ్ టు లవ్ టు తమ్ముడూ ........... అని అమ్మవారిని ప్రార్థించారు .
అక్కయ్యా ........... అదీ అదీ , 
అక్కయ్య : నా బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి , నిజమే తమ్ముడూ .......... నిన్ను కలిసాక నీ గుండెలపై చేరాక నేను కోరే ఒకేఒక కోరిక అమ్మ . ఆ బాధలేకుండా చెయ్యడానికి ఎంత కృషి చేసావో నేనూ చూసాను కదా కానీ కోపంతో ............. అని నవ్వగానే ,

హమ్మయ్యా హమ్మయ్యా .......... బ్రతికిపోయాము అంటూ అమ్మ గుండెలపై ఉన్న బుజ్జిఅక్కయ్య - బుజ్జిఅమ్మ - చెల్లి - ఏంజెల్స్ - లావణ్య వాళ్ళు - పెద్దమ్మ - మేడమ్స్ ............ చుట్టూ చేరారు . 
నా బుజ్జిచెల్లి ఎక్కడ ఎక్కడ అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా హత్తుకుని , అమ్మా .......... అంటూ గుండెలపైకి చేరి ఎలా ఉన్నావు అని అడిగారు . చెప్పొద్దులే అమ్మా .......... నాకంటే అందంగా ఉన్నారు .
అందరూ సంతోషంతో నవ్వడం చూసి , తల్లీ .......... నీ చెల్లి - తల్లులే వద్దన్నా ఇలా మార్చారు అని ఆనందబాస్పాలతో అక్కయ్యను - బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా హత్తుకుని పరవశించిపోయారు . 
అక్కయ్య : చెల్లీ ......... అంటూ అమ్మ గుండెలపై చేర్చారు . 
చెల్లి : లవ్ యు అక్కయ్యా ........... అని బుగ్గపై ముద్దుపెట్టి , యాహూ ......... అంటూ ఆకాశానికి వినిపించేలా కేకలువేశారు .
మేముకూడా అంటూ ఏంజెల్స్ కేకలువేసి చుట్టేశారు .

అక్కయ్య : అమ్మా - చెల్లీ ......... ఒక్క నిమిషం . ఇంతకీ నా కృనాల్ IPS ఎక్కడ ...........
కృష్ణగాడు : ఇక్కడ అక్కయ్యా .......... అని అటెండెన్స్ చెబుతున్నట్లు చేతినిపైకెత్తి తలదించుకుని నిలబడ్డాడు . అక్కయ్యా ......... అంతా వాడే చేసాడు - కృనాల్ అని పేరు పెట్టినది కూడా వాడే .......... , నేను అప్పుడే చెప్పరా .........
అక్కయ్య వాడి కురులపై ముద్దుపెట్టడంతో , అక్కయ్య క్షమించారు అక్కయ్య క్షమించారు అని సంతోషం పట్టలేక గెంతులువేశాడు .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ .......... అందరినీ చుట్టేయ్యి అని అమ్మ గుండెలపైకి చేరిపోయారు - తమ్ముడూ .......... అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలి కన్నుకొట్టడంతో ,
ఆఅహ్హ్ ........ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అమ్మా .......... అని ఇద్దరమూ హైఫై కొట్టుకుని అందరినీ ప్రాణంలా చుట్టేసాము .

చుట్టూ ఊరిజనమంతా ఈ సంతోషాలను చూడటం మా అదృష్టం - అంతా అమ్మవారి కృప అంటూ సంతోషంతో మురిసిపోయారు . 
అమ్మావాళ్ళంతా వచ్చి లవ్ యు లవ్ యు అంటూ చప్పట్లతో పులకించిపోతున్నారు .

కృష్ణగాడు : ఫైనల్ సర్ప్రైజ్ ........... అంటూ బటన్ ప్రెస్ చేసాడు . 
పూల వర్షం - ఆకాశంలో క్రాకర్స్ తోపాటుగా ఊరి జనం చుట్టూ .......... ఫ్లైయింగ్ స్కై క్యాండీల్స్ ఆకాశంలోకి వేలల్లో ఎగరడం అందరూ సంతోషంతో కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు .

చెల్లెమ్మ : శ్రీవారూ .......... అన్నయ్యకు - నీకు ముద్దులుపెట్టినప్పుడు మాత్రమేనన్నమాట స్పెషల్ ఎఫెక్ట్స్ అని వాడి బుగ్గను కొరికేసింది . 
అందరితోపాటు అక్కయ్య .......... సంతోషంతో నవ్వుకుని ఆనందబాస్పాలతో బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ......... మీరు ఎలా అయితే తమ్ముడు ఎలా ఉన్నా జీవితాంతం ప్రాణంలా చూసుకోవాలని అనుకున్నారో - తమ్ముడు కూడా మిమ్మల్ని అంటే అర్పించాలనుకున్న సర్వస్వాన్ని అర్పించలేకపోయినందుకు బాధపడుతున్నారో మళ్లీ దూరం వెళ్లిపోదాము అనుకున్నారో ఎలా ఉన్నా డైరెక్ట్ చెప్పాలంటే వర్జిన్ గా ఉన్నా లేకపోయినా తమ్ముడి ఏకైక ప్రాణం మీరే - మీరు లేని రోజు తమ్ముడూ ఉండడు - ఈ విషయాన్ని మీకు తెలియజెయ్యడానికే సునీతమ్మ అలా ...........

అక్కయ్య కళ్ళల్లో చెమ్మతో లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ .......... అని సునీతమ్మవైపు ప్రాణంలా చూసి ఫ్లైయింగ్ కిస్ వదిలి , బుజ్జిఅక్కయ్యతోపాటు నా గుండెలపైకి చేరిపోయి , తమ్ముడూ ........... తప్పంతా నాదే ...........
అక్కయ్యా అక్కయ్యా ........... ఎంత ప్రాణం అయితే ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నారు - మా అక్కయ్య మనసు మాకు తెలియదా ........... జరిగినవన్నీ ఇకపై ఎప్పుడూ గుర్తుకుతెచ్చుకోను అని మాటివ్వండి నాకు కాదు మన అమ్మవారికి ప్రమాణం చెయ్యండి - మీకు ఆ ఇంటిని కూడా చూడటం ఇష్టం లేదని తెలిసి వాడు ఆ ఇంటిని ఆనవాళ్లు లేకుండా చేసేసాడు - మీ కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్క చూసినా నేను వాడు అమ్మ చెల్లి బుజ్జిఅక్కయ్య మీ ముద్దుల తల్లులు .......... 
అక్కయ్య : తమ్ముడూ .......... అంటూ నా నోటిని మూసేసి నో అంటూ తల ఊపి కన్నీళ్లను తుడుచుకుని పెదాలపై చిరునవ్వులు చిందించారు . 
రేయ్ మామా - అమ్మా - చెల్లీ ........... అంటూ ఆనందించి లవ్ యు లవ్ యు sooooooo మచ్ అక్కయ్యా అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను . అక్కయ్యా ......... ఈ శుభాసమయాన అమ్మవారి దర్శనం చేసుకుందాము - దేశంలో అందరు అమ్మవార్లనూ దర్శించుకుని ఇక మీకు ఇష్టమైన అమ్మను దర్శించుకుని ఆ సంతోషాన్ని మాకూ పంచండి అని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్నాను .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ .......... అంటూ మాఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి దేవాలయం వైపు అడుగులువేశాము .

ఈ సమయం కోసమే - తల్లి , బుజ్జితల్లిని నా దేవాలయంలో చూసి తరించడం కోసం ఇన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను స్వాగతం సుస్వాగతం అన్నట్లు వర్షం పడటంతో ,
అందరూ వాసంతి వాసంతి ......... దేవత దేవత ......... అంటూ సంతోషంతో వెనుకే వచ్చారు .
 అమ్మవారు గంగనే మా అక్కయ్య చెంతకు చేర్చారు ......... పెద్దయ్యా జాతర ఎప్పుడు అని దిక్కులు పెక్కటిల్లేలా అడిగాను .
పెద్దయ్య : దేవతలు అడుగుపెట్టిన రోజు కంటే మంచిరోజు మరొకటి ఏముంటుంది మహేష్ ..........  , రేపే బ్రహ్మాండమైన అమ్మవారి జాతర అంగరంగవైభవంతో జరిపిద్దాము .
థాంక్యూ పెద్దయ్యా , పెద్దయ్యా .......... కేవలం మన రెండు ఊళ్ళు మాత్రమే కాదు మొత్తం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలందరికీ ఆహ్వానం పంపండి . అందరూ అతిథులే ఎవ్వరికీ ఏలోటూ రాకూడదు కావాలంటే రాత్రంతా జాగారం చేసి ఏర్పాట్లు చేద్దాము . జాతర ఎలా జరిపించాలంటే అమ్మవారు పరవశించిపోయేలా ఉండాలి . వచ్చిన జనమంతా కొన్ని సంవత్సరాలపాటు జాతర గురించి మాట్లాడుకుని మురిసిపోవాలి , రేయ్ మామా .......... ఏమిచేస్తావో తెలియదు అవసరమైన డబ్బు పెద్దయ్య - అంకుల్ - అన్నయ్య ముందు ఉండాలి - బ్యాంక్ క్లోజ్ అన్నావో అయిపోతావు .
కృష్ణగాడు : అమ్మా తల్లీ ........... మీరే దారిచూపాలి అని మొక్కడం చూసి అందరూ సంతోషించారు . 

వర్షంలో తడుస్తూ నవ్వుతున్న అక్కయ్యను చూసి హృదయం పులకించిపోయింది . అమ్మా .......... ఈ స్వచ్ఛమైన సంతోషాలను ఆస్వాదించడానికే ఇంత సమయం తీసుకున్నారా .......... అని ప్రార్థించి అక్కయ్య నుదుటిపై ముద్దుపెట్టి , దేవాలయంలోకి వెళ్ళాము . 
పూజారిగారు : తల్లీ వాసంతి , ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో దేవతలా దేవుడిని ఊరికి తీసుకొచ్చావు . ఇంతమంది పెదాలపై చిరునవ్వులు పూయించావు - ఆ తల్లి అనుక్షణం నీ వెంటే ఉండి అమ్మనూ - తమ్ముడినీ మళ్లీ ఊరికి చేర్చింది - అందుకోతల్లీ మీ అమ్మవారి అనుగ్రహం అంటూ ఘనంగా పూజ జరిపించారు .
అక్కయ్య .......... భక్తితో మొక్కుకుని , అమ్మా ......... తమ్ముళ్లకు తోడుగా ఉన్నారని నిరూపించారు అని మాఇద్దరికీ బొట్టుపెట్టి నా గుండెలపై చేరారు .
ఏంజెల్స్ : కృష్ణ అమ్మా - అమ్మమ్మా ......... వర్షం వలన ..........
చెల్లి - అమ్మ : నవ్వుకుని లవ్ యు లవ్ యు తల్లులూ .......... అంటూ కుంకుమ పెట్టారు .
హారతి - తీర్థం - ప్రసాదం స్వీకరించి వర్షంలో తడుస్తూనే అమ్మవారి సన్నిధిలో కూర్చుని తరించాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 14-01-2021, 06:33 PM



Users browsing this thread: 37 Guest(s)