12-01-2021, 01:15 PM
(11-01-2021, 08:50 PM)Mahesh.thehero Wrote: చాలామంది కోరిక మేరకు జీవిత గమ్యం అప్డేట్ మొదలెట్టాను మిత్రమా ..........
మీకు కోపం తెప్పించేదే ........... soooooo sorry .
మీ మీద మాకు ఎప్పటికీ కోపం రాదు.మీరే మా అందరినీ మన్నించాలి మా వల్ల మీరు ఇబ్బంది పడుంటే................................ చాలా సంతోషంగా ఉంది
జీవిత గమ్యం అప్డేట్ ఇస్తున్నందుకు.......................అలాగే JTKP లో తరువాత అప్డేట్ ఇవ్యండి...............