Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
రోడ్ కు ఇరువపులా ఉన్న గుడిసెలు - చిన్న చిన్న ఇళ్ల స్థానంలో నేను క్రియేట్ చేసినట్లుగానే వరుసగా ఓకేవిధమైన రెండంతస్థుల బిల్డింగ్స్ , ఎక్కడ చూసినా పరిశుభ్రత ఉండటం చూసి సంతోషంతో మా ఇంటివరకూ వెళ్ళాము . చూస్తే అక్కడ ఇల్లు కాక restricted ఏరియా అంటూ ఎత్తైన రేకులతో క్లోజ్ చేసేసారు .

చెల్లెమ్మ : నా చేతిని చుట్టేసి , అన్నయ్యా .......... ఒకరోజు అక్కయ్య ఇంటిలో చివరిరోజు జరిగిన భయంకరమైన సంఘటన వివరించి , నా తమ్ముళ్లను దూరం చేసిన ఇంటిలో కాదు కాదు ఆ ఇంటిని కూడా ఇక ఎప్పుడూ చూడకూడదు అని కన్నీళ్ళతో చెప్పారు . 
కృష్ణ : అవునురా మామా ........ ఆ విషయం నీ చెల్లి చెప్పగానే , ఇప్పుడు ఇల్లు మనసొంతం కాదు కదా ఎన్ని కోట్లయినా పర్లేదు కొని కూల్చేయ్యండి అని పెద్దయ్యకు కాల్ చేసాను - మనం అమ్మేసిన కొన్ని సంవత్సరాలకే పంటలు పండించడం ద్వారా వచ్చిన డబ్బునంతా పస్తులుండి మరీ సమకూర్చి ఈ ఇంటిని మరియు అక్కయ్యను ఎంతో ఇష్టమైన తోటను అక్కయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని తెలిసింది . పెద్దయ్య ఆ రోజే ఇంటిని కూల్చివేసి శిథిలాలు కూడా లేకుండా చేసేసారు - అక్కయ్యకు ఈ ప్లేస్ కూడా కనిపించకుండా ఇలా క్లోజ్ చేసేసారు .
లవ్ యు రా - లవ్ యు చెల్లీ .......... అని నుదుటిపై ముద్దుపెట్టాను . 

అన్నయ్య : అమ్మా - తమ్ముళ్లూ ......... అటువైపు చూడాల్సినవి చాలా ఉన్నాయి అని వెనక్కు నడిచాము . మెయిన్ రోడ్డులో రెండు ఊర్లు ఏకమయ్యేలా వరుసగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ......... అందులో తొలి బిల్డింగ్ మూడంతస్తుల బిల్డింగ్ వాసంతి నిలయం .
అన్నయ్య : తమ్ముళ్లూ .......... మొత్తం మీరు పంపించినట్లుగానే రెడీ చేయించాము. వరుసగా హాస్పిటల్ కాలేజ్ కాలేజ్ ............. మీకోసమే ఎదురుచూస్తోంది రేపే మీ ప్రాణమైన వారి చేత ప్రారంభోత్సవం . 

ఏంజెల్స్ : మావయ్యలూ అమ్మ - అమ్మమ్మ చేతులమీదనే కదా .......... మావయ్యా ........ ప్రతీ బిల్డింగ్ కూడా లైట్స్ తో అలంకరించారు , ఇవాళ ఏంటో తొందరగా చీకటి పడటం లేదు - ok ok ఫస్ట్ అమ్మ చూడాలనేమో అని నన్ను చుట్టేశారు  
లవ్ యు రా అంటూ ఇద్దరి చేతులలో పెనవేసి ముద్దులుపెట్టాను . 
ఏంజెల్స్ : పెద్దయ్యా .......... డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారు అని చెల్లి ని ప్రాణంలా చుట్టేశారు .
అమ్మా - బుజ్జిఅమ్మా - చెల్లెమ్మా - ఏంజెల్స్ ........... మన అమ్మ దగ్గరికి ........ అనెంతలో ,
అమ్మా - అమ్మమ్మా .......... ఎటువైపు ఎటువైపు తొందరగా తీసుకెళ్లండి మొదట అమ్మవారి దర్శనం చేసుకోవాలి ...........
అమ్మ - చెల్లి : సంతోషించి , పిలుచుకునివెళ్లారు .
************

6:30 : రాథోడ్ విజయవాడలో ఫ్లైట్ ల్యాండ్ చేసాడు .
అమ్మలు : విండో నుండి చూసి తల్లీ - బుజ్జితల్లీ ........... వచ్చేసాము అని చిరునవ్వులు చిందిస్తూ ముద్దులుపెట్టి , తల్లీ .......... తమ్ముడికోసం ఎంత తపిస్తున్నావో తెలుసు ఇక కొద్దిసేపు ఓపికపట్టు , వెళదామా అని లేచి అక్కయ్య చేతిని అందుకున్నారు .
అందరూ : సంతోషంతో చిన్నపిల్లల్లా కేరింతలు కేకలు వెయ్యడం చూసి ,
అక్కయ్య ఆనందించారు - బుజ్జిచెల్లీ ........ మన బుజ్జిఅమ్మ చెల్లి తల్లులు .......
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ......... గుంపులో అమ్మల ప్రేమలలో మునిగి మనల్ని మరిచిపోయి ఉంటారు అని ముద్దుపెట్టి , ఇక్కడకు వచ్చినది దేనికి ముందు మా అక్కయ్య ........ తమ్ముళ్లను చేరడం తరువాతే ఎవ్వరైనా పదండి వెళదాము అని అమ్మలతోపాటు ఫ్లైట్ దిగి , పెద్దమ్మ - మేడమ్స్ - అంటీవాళ్లను రండి అంటూ సైగచేశారు .
బుజ్జితల్లీ.......... భారం మొత్తం నీమీదనే వేశాము .
బుజ్జిఅక్కయ్య చిరునవ్వులు చిందించి , ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .

ఎయిర్పోర్ట్ బయటకువచ్చి , బుజ్జితల్లీ .......... ఈ కార్లన్నీ మీకోసమే , మన స్టేట్ కాదు కాదు దేశంలో ఉన్న అన్నీ కంపెనీల కార్లు ఉన్నాయి - మీకు ఇష్టమైన కారులో కూర్చోండి అని చూయించారు . 
అక్కయ్య - బుజ్జిఅక్కయ్య ........ ఇద్దరూ నోరుతెరిచి అలా చూస్తూ ఉండిపోయారు . పెద్దమ్మా ...........
పెద్దమ్మ : తల్లులూ ......... ఇదేమీ వైజాగ్ కాదు , ఇక్కడ ఏమిజరిగినా నాకు సంబంధం లేదు , వంద కార్లు పైనే ఉన్నాయి మన కెపాసిటీ కేవలం 10 కార్ల వరకే , హైద్రాబాద్ లో మీ తమ్ముడు కార్ల కంపెనీలో పనిచేసేవాడేమో - అక్కయ్యపై ప్రేమను తెలియజెయ్యడానికి రిక్వెస్ట్ చేసి తీసుకువచ్చి ఉండవచ్చు . 
సునీతమ్మ : అయి ఉండవచ్చు ఉదయం మమ్మల్ని ఈ కార్లలోనే పంపించాడు . ఇష్టం లేకపోయినా మా దేవతను చూడటానికి వీటిలో వచ్చాము .

అక్కయ్య తలదించుకుని కళ్ళల్లో చెమ్మతో బాధపడటం చూసి , వెనక్కువెళ్లి లవ్ యు లవ్ యు తల్లీ .......... మరికొన్ని నిమిషాలు అంతే అని బాధను ఎక్స్ప్రెస్ చేశారు .
బుజ్జిఅక్కయ్య : అమ్మా ........ నేనున్నాను కదా , అమ్మలూ ......... అక్కయ్యకు వైట్ కార్ అంటేనే ఇష్టం మనం ఐదుగురమూ అందులోనే వెళదాము . అమ్మలూ .......... అన్ని కార్లకు డ్రైవర్లు కూడా ఉన్నారా ? .
సగం మంది అమ్మలు డ్రైవింగ్ సీట్లలో కూర్చోవడం చూసి ఆశ్చర్యపోయి , అక్కయ్యా అక్కయ్యా .......... అమ్మలందరికీ డ్రైవింగ్ వచ్చు చూడండి చూడండి అని ముద్దులుపెడుతూ నవ్వించి , సునీతమ్మ డ్రైవింగ్ చేస్తున్న వైట్ కార్లో కాంచన అమ్మ - కవితమ్మతోపాటు వెళ్లి కూర్చున్నారు . పెద్దమ్మ మేడమ్స్ అంటీవాళ్ళు లావణ్యవాళ్ళు వెనుకముందు ఉన్న వెహికల్స్ లో కూర్చోగానే ఒకదానివెనుక ఒకటి గుంటూరుకు బయలుదేరాయి .
***********

ఇక్కడ : అమ్మ - చెల్లి ......... బుజ్జిఅమ్మ - ఏంజెల్స్ ను పొలాల వైపు నడిపించుకుంటూ వెళ్లారు . 
బ్యూటిఫుల్ అమ్మమ్మా ......... పొలాల మధ్యలో అమ్మవారి దేవాలయం , అందుకే పల్లెటూళ్లలోనే జీవించాలి అన్నది - ఆ అదృష్టం మాకు కలిగేలా చేసినందుకు లవ్ యు లవ్ యు soooooo మచ్ అమ్మమ్మా ........... అని ముద్దుల వర్షం కురిపించారు .
అమ్మ : ఈ ముద్దులన్నీ .......... మీ మావయ్యకే చేరాలి తల్లులూ , మళ్లీ ........మన ఊరిలో గర్వపడుతూ అడుగుపెట్టేలా చేసాడు అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకున్నారు .
ఏంజెల్స్ : అది మీ చేతుల్లోనే ఉంది అమ్మమ్మా ......... , మా చేతులలో పాలగ్లాసు పెట్టి శోభనం గదిలోకి తోసారంటే మీరు చెప్పినట్లే ఎన్నిరకాల ముద్దులు ఉంటే అన్నిరకాలూ .......... మీ ముద్దుల నాన్నకు అందిస్తాము .
అమ్మ నవ్వుకుని , నా చేతులలో కూడా లేదు తల్లులూ .......... మీ అమ్మ వాళ్ళ ముద్దుల తమ్ముడి గుండెలపైనుండి ప్రక్కకు రావడం కష్టమే - విడగొట్టే ప్రయత్నం కూడా మహాపాపం కాబట్టి ఎవ్వరూ ధైర్యం చెయ్యరు .
ఏంజెల్స్ : అవునవును ......... ఏమిచేస్తాం వేచిచూస్తాము అని చిరునవ్వులు చిందిస్తూ అమ్మవారి సన్నిధికి చేరుకున్నాము .

ఏంజెల్స్ : అమ్మమ్మా ......... పురాతనమైన దేవాలయం అన్నారు - ఇక్కడ చూస్తే అత్యాధునికమైన దేవాలయంలా కనిపిస్తోంది అని దూరం నుండే భక్తితో మొక్కుకున్నారు . అమ్మమ్మా ........ జాతర జరగబోతోందా ఊరి దగ్గరనుండీ దేవాలయం వరకూ రంగురంగుల తోరణాలు - లైట్స్ తో అందంగా అలంకరించారు.
అమ్మ : నన్ను అడుగుతారేంటి తల్లులూ ......... , వెళ్లి మీ మావయ్యలను అడగండి. ఒక మావయ్య ప్లాన్ వెయ్యడం - మరొక మావయ్య ఎంత డబ్బైనా ఖర్చుపెట్టి పూర్తిచేయించడం . అమ్మవారు ప్రసాదించిన దానిని అమ్మవారికోసమే ......... అంతకంటే అదృష్టం ఎవరికి లభిస్తుంది . నా బంగారుకొండలు ఇంటికి చేరగానే దిష్టి తీయాలి అని మురిసిపోయారు . 

దేవాలయం ఎదురుగా పొలాల్లోకి పారుతున్న చిన్న సెలయేరులో కాళ్ళూ చేతులూ ముఖం శుభ్రం చేసుకుని అందరమూ లోపలికి అడుగుపెట్టాము . 
ఒక్కసారిగా గుడిలో గంటలు మ్రోగి అమ్మ అనుగ్రహాన్ని పొందినట్లు మా అందరిపై వర్షపు చినుకులు పడ్డాయి . 
అమ్మ : అందరితోపాటు అమ్మ పులకించిపోయి , నాన్నలూ .......... అంటూ మా చేతులపై ముద్దులుపెట్టి , అమ్మా ......... మేము వెళ్లిపోయినా నీచూపు నా పిల్లలపై ఉంచినందుకు చాలా చాలా సంతోషం అని అమ్మవారి దగ్గరకు తీసుకెళ్లారు .

పూజారి గారు చూసి మహేష్ - కృష్ణ .......... దేవతలతోపాటు తిరిగి వచ్చేసారా చాలా చాలా సంతోషం - అమ్మవారు మీకోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం లేదు అమ్మా ........... మీ ప్రియమైన దేవతలు - బుజ్జిదేవుడు తిరిగివచ్చేశారు అని పూజ జరిపించారు .
అమ్మ - చెల్లి .......... మా అందరికీ అమ్మవారి కుంకుమ బొట్టుపెట్టారు .
ఏంజెల్స్ : మావయ్యలూ .......... బొట్టులో చాలా బాగున్నారు .
 అంతా అమ్మవారి ఆశీర్వాదం - మీరుకూడా దేవకన్యల్లా ఉన్నారు . తీర్థం ప్రసాదం తీసుకుని పూజారిగారూ .......... అక్కయ్య రాగానే మళ్లీ అమ్మవారి దర్శనం చేసుకుంటాము .
పూజారి గారు : ఆ క్షణం కోసమే ఆ తల్లి సంవసత్సరాలుగా ఎదురుచూస్తోంది మహేష్ ..............
అంతకంటే అదృష్టమా పూజారిగారూ ........... అని అమ్మవారిని ప్రార్థించి అందరమూ బయటకువచ్చాము .

చీకటి పడటంతో దేవాలయం మరియు చుట్టుప్రక్కల విద్యుత్ కాంతులతో దేదీప్యమానంతో వెలిగిపోతుండటం - ఆ కాంతులతో తోరణాలు పూల అలంకరణ మరింత అద్భుతంగా ఉండటం - అక్కడి నుండి చూస్తే దూరంగా వాసంతి ఆదర్శగ్రామం నుండి సింహ ద్వారం ధగధగా విద్యుత్ కాంతులతో వెలిగిపోతుండటం చూసి అమ్మమ్మా - అమ్మా - తల్లులూ .......... అంటూ పరవశించిపోయారు . చుట్టూ పచ్చని పొలాల నుండి వీస్తున్న చల్లని గాలులను ఆస్వాదిస్తూ అక్కయ్య రాకకోసం ఆశతో ఎదురుచూస్తున్నాము . 

అంతలోనే సింహద్వారం దగ్గర ఆకాశంలో తారాజువ్వలు లేచి చీకటిని తరిమేసినట్లు ప్రేలడం - ఆ వెలుగులో వరుసగా వెహికల్స్ కనిపించి , అమ్మమ్మా - అమ్మా - మావయ్యలూ ........... అమ్మ వచ్చేస్తున్నారు అని అంతులేని ఆనందాన్ని పొందారు .
***********

అక్కడ ఆకాశంలో అద్భుతాలను చూసి అమ్మా అమ్మా ......... స్టాప్ స్టాప్ క్రాకర్స్ క్రాకర్స్ అక్కయ్యా ......... చూడండి అని విండో నుండి సంతోషంతో చూసి కేకవేశారు బుజ్జిఅక్కయ్య .
సునీతమ్మ : లవ్ టు లవ్ టు బుజ్జితల్లీ ......... , పర్ఫెక్ట్ టైమింగ్ - పర్ఫెక్ట్ ప్లేస్ లో ఆపబోతున్నాను . ఎంజాయ్ ............ అని సరిగ్గా తీసుకెళ్లి సింహద్వారం ముందు ఆపి డోర్స్ అన్లాక్ చేసి దిగండి తల్లులూ అనిచెప్పి కిందకుదిగారు . 

అక్కయ్య ఆశ్చర్యపోతూనే బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకుని కిందకుదిగారు. చుట్టూ వందలాదిగా తారాజువ్వలు సుయ్ సుయ్ ........ సౌండ్స్ చేస్తూ ఆకాశంలో అద్భుతాలను ఆవిష్కృతం చేస్తున్నాయి . 
పెద్దమ్మ - అమ్మలందరూ .......... అక్కయ్య చుట్టూ చేరి కొన్ని నిమిషాలపాటు కన్నార్పకుండా తిలకించి పరవశించిపోయారు .

బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా .......... ఇటు ఇటు చూడండి . 
లావణ్యవాళ్ళు : " వాసంతి ఆదర్శగ్రామం " అని చదువుతుండగానే అందరిపై పూలవర్షం కురిసింది . అమ్మా అమ్మా .......... అంటూ బుజ్జిఅక్కయ్యతోపాటు చుట్టేసి బుగ్గలపై ముద్దులుపెట్టి ఆనందించారు . పూలవర్షంలో తడిచి చుట్టూ తిరుగుతూ దోసిల్లలో పూలు అందుకుని మళ్లీ అక్కయ్యపై కురిపించి చిరునవ్వులు చిందించారు .
బుజ్జిఅక్కయ్య : కూడా అందుకుని అక్కయ్యపై జల్లి , మా అక్కయ్య వలన మేమూ పూలవర్షపు అనుభూతిని పొందాము - లవ్ యు లవ్ యు sooooooo మచ్ అక్కయ్యా అని బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .

అక్కయ్య : అందరితోపాటు అద్భుతాలను ఆస్వాదించి , అమ్మలూ ......... 
సునీతమ్మ : మా ఊరి దేవతవు కదా తల్లీ .......... అని నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . అటుచూడు తల్లీ ......... కుడివైపు పొలంలో " WELCOME GODDESS " అని ఇటువైపు పొలంలో " WELCOME AKKAYYA " అని విద్యుత్ కాంతులతో వెలిగిపోతుండటం చూసి ఆనందబాస్పాలతో తమ్ముడూ ......... అని బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులవర్షం కురిపించారు . 

సునీతమ్మ : అంత సంబరపడవద్దు తల్లీ ......... , తన లోపాలను ఇలా సర్ప్రైజ్ లతో నీకు దగ్గరవాలని చూస్తున్నాడు చెప్పానుకదా నల్లగా - బక్కగా - పొట్టిగా చూడటానికే అసహ్యం వేసేలా ఉంటాడు - మా దేవతేమో అతిలోకసుందరి .
బుజ్జిఅక్కయ్య : అవును నిజమే అక్కయ్యా .......... అలాంటివారే అమ్మాయిలను బుట్టలో పడెయ్యడానికి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తారు . 

అక్కయ్య : బుజ్జిచెల్లీ .......... నా బుజ్జిదేవుడు ఎలా ఉన్నా మన తమ్ముడే , తమ్ముడి గుండెలపై చేరడమే నా " జీవిత గమ్యం " . అమ్మలూ .......... తమ్ముడి దగ్గరకు తీసుకెళ్లండి .
సునీతమ్మ : గుడిదగ్గర ఉన్నాడు తల్లీ .......... , ఇలాంటి అందాల సుందరిని ఎలాగైనా తన సొంతం చెయ్యమని అమ్మవారిని శతవిధాలా ప్రార్థిస్తున్నాడు . 
అంతే తమ్ముడూ తమ్ముడూ .......... వచ్చేస్తున్నాను అని అక్కయ్య దేవాలయం వైపు ప్రాణంలా అడుగులువేశారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 14-01-2021, 06:33 PM



Users browsing this thread: 184 Guest(s)