11-01-2021, 07:27 PM
(11-01-2021, 07:49 AM)Okyes? Wrote: 2021...... NEW YEAR......
అందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు.......
మంచిరోజులు వచ్చాయి... వస్తున్నాయి అనిపిస్తుంది...
కోవిడ్ -19 కు వాక్సిన్ వచ్చేసింది.....
2020 పోతూ పోతూ నరేశ్ 2706 తిరిగి వచ్చేశాడు...
మూడేళ్ల క్రితం మొదలెట్టిన గర్ల్స్ హైకాలేజ్ మల్లీ మొదలు పెట్టారు వికటకవి గారు.....
(లక్ష్మి గారు కూడా వస్తారు అని..... డిప్పడు దొర శశాంక విజయం మొదలు పెట్తారనే శుభాప్తివిశ్వాసంతో.....)
కొత్త రచయితలు కనపడుతున్నారు......
చాలా సంతోషం
మనకు తెలిసిన పిల్లలు , పరిచయం ఉన్నవారు కాలేజ్ టైమ్ లో ,ఆఫిస్ టైమ్ లో వేరే స్థలంలో కనపడితే మనం మొదట అడిగేది
" ఎక్కడ తిరుగుతున్నావు క్లాస్ కి / ఆఫిస్ కి పోకుండా.....?" అని ఇలాగే అడిగారు చైతు గారు నన్ను shobana అనే దారం లో ఛూసి "మీ దారంలో కనపడకుండా ఇక్కడ ఎం చేస్తున్నారు" అని...
క్లాస్ కట్ చేసి జ్యోతిలక్ష్మి సినిమా కు వెలితే ఇంటర్వెల్ లో లెక్కలు మాస్టారు కు దొరికిపోయినట్టు అయ్యింది స్థితి...... దాంతో ఇదో బృహన్నల ఈ శుక్రవారం నుండి
మల్లీ మొదలు పెడుతున్నాను......
ఇంతకు ముందు మీ కామెంట్ లతో ఎలా అయితే ఎంకరేజ్ చేసారో అలాగే ఇకముందు కూడా చేస్తారనే విశ్వాసం తో.....
మొదలుపెట్టు బాబాయ్.. ఒక చరిత్రను తృప్తిగా చదవడం, అది కూడా మనకు నచ్చిన పద్ధతిలో అంటే పండగే కదా..
నేను కూడా మొదలుపెడతాను కానీ ఏది మొదలుపెట్టాలో తెలియట్లేదు. ఏది అనేది ఒక సమస్య అయితే ఎలా అనేది ఇంకొక సమస్య..
కొనసాగింపు ఊహించకపోవడం అయితేనేమి, అలవాటు తప్పడం అయితేనేమి మొదలుపెట్టడానికి భయంగా ఉంది.
గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన ఆటగాడిని నేషనల్ అకాడమీలో పరీక్షించినట్టు నాకు నేను ఎలా పరీక్షించుకోవాలో తెలియట్లేదు.
అసలు శృంగార మంత్రం పఠించాలంటేనే వణుకు వచ్చేస్తుంది. అది నా భయమా లేకపోతే శీతాకాలమా అనేది తెలియట్లేదు.
ముందు నువ్వు మొదలుపెట్టు వెనుక నేను అందుకుంటాను. ఇది డబుల్ మీనింగ్ మాత్రం కాదు.