14-01-2021, 06:30 PM
కృష్ణగాడు ......... వైజాగ్ మహేష్ సహాయంతో అందరికీ దేవలోకపు భోజనాల ఏర్పాట్లు చేసినట్లు తమ్ముళ్లూ - అంకుల్స్ ఎదురుగా ఉన్న ఇంటి నుండి పెద్ద పెద్ద పాత్రలు తీసుకొచ్చారు . వడ్డించబోతే ...........
ఊరి అమ్మలు : మా అందరి దేవత కనీసం టిఫిన్ కూడా చేయలేదు , దేవత తిన్న తరువాతనే మేమూ తింటాము అని అందరూ ఒక్కమాటగా చెప్పారు . ఏంటి శ్రీవార్లూ ........... ఏమంటారు .
అంకుల్ వాళ్ళు : మా ఇంటి దేవతలు ఎలా అంటే అలా అని బదులివ్వడంతో ,
అదీ ఆ మాట అన్నారు సరిపోయింది అని అమ్మలందరూ నవ్వుకున్నారు .
లోపల గదిలో నిద్రలోనే నేను పెట్టిన ముద్దులు గుర్తుకొచ్చినట్లు , నిద్రలో ఉండగానే ప్రక్కనే ఉన్న బుజ్జిఅక్కయ్య బుజ్జిచెంప చెళ్ళుమంది .
అంతే గదిలో ఉన్న అమ్మావాళ్ళు , లావణ్య వాళ్ళు - ఇక్కడ టీవీలో చూసి మురిసిపోతున్న అమ్మ చెల్లి ఏంజెల్స్ అందరమూ అవాక్కయ్యాము .
బుజ్జిఅక్కయ్య స్స్స్ ..... స్స్స్ ...... అంటూ రుద్దుకుని ఆ వెంటనే అమ్మలూ - లావణ్య వాళ్ళతోపాటు ముసిముసినవ్వులు నవ్వుకుని ఆ వెంటనే నోటికి తాళం వెయ్యడం చూసి మేమూ నవ్వుకున్నాము . అంతలోనే మరొక దెబ్బ ..........
ఈ సారి బుజ్జిఅక్కయ్య స్స్స్ స్స్స్ ....... అని గట్టిగా అనడంతో ,
అక్కయ్యకు మెలకువవచ్చిచూసి , కళ కాదా నిజంగానే నా బుజ్జిచెల్లిని కొట్టానా , లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ ......... అంటూ లేచి ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపై హత్తుకుని కన్నీళ్లు కార్చారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ............ తమ్ముడు అదే అదే నా తమ్ముడి ముద్దులు గుర్తుకువచ్చాయా ? అయితే మళ్లీ కొట్టు అని కన్నీళ్లను తుడిచి కళ్లపై ముద్దులుపెట్టారు .
అక్కయ్య : అవును బుజ్జిచెల్లీ ........... , చాలా చాలా కన్ఫ్యూజన్ ఒక క్షణం ఆ ముద్దులు ఎక్కడో ఇంతకుముందు ఆస్వాదించాట్లు వొళ్ళంతా ఏదేదో అయిపోతోంది ఇంకా ఇంకా ఆ ముద్దులు కావాలి అనిపిస్తుంది - మరుక్షణం వాడిని లవ్ యు బుజ్జిచెల్లీ నీ తమ్ముడిని చంపెయ్యాలి అనిపిస్తోంది - తెలుసుకదా బుజ్జిచెల్లీ .......... నా ముద్దులు కేవలం మన తమ్ముడికి మాత్రమేనని .
నిజమే కదా తల్లీ ...........
అక్కయ్య : చుట్టూ ఉన్నది అంటీ వాళ్ళు అనుకుని లవ్ యు అమ్మా - డార్లింగ్స్ అంటూ సునీతమ్మ ప్రక్కనే కాంచన అమ్మ , కవితమ్మ ఉండటం చూసి ఒక్కసారిగా వొళ్ళంతా చెమటలు పట్టేసాయి . అమ్మలూ ......... అంటూ కొన్ని క్షణాలపాటు మాట పడిపోయినట్లు అలా కదలకుండా చూస్తూ ఉండిపోయారు .
సునీతమ్మ వాళ్ళు : తల్లీ వాసంతి తల్లీ తల్లీ ......... అంటూ ముగ్గురూ బుజ్జిఅక్కయ్యతోపాటు ప్రాణంలా కౌగిలించుకుని మేమే తల్లీ .......... చివరికి బుజ్జిదేవుడి వలన మా దేవత దగ్గరికి చేరుకున్నాము .
బుజ్జిదేవుడు అన్న మాట నేరుగా హృదయానికి తాకినట్లు , అక్కయ్య స్పృహలోకివచ్చి అమ్మలూ అమ్మలూ .......... తమ్ముళ్లు తమ్ముళ్లు వచ్చారా ఎక్కడ ఎక్కడ అంటూ బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకుని బయట ఉన్నారా అంటూ వడివడిగా బయటకువచ్చారు .
తల్లీ తల్లీ వాసంతి తల్లీ వాసంతి ........... అంటూ వందలమంది ఊరిఅమ్మలు , అక్కయ్య చుట్టూ చేరి ప్రాణంలా కౌగిలించుకున్నారు .
కృష్ణ : లావణ్య .......... అమ్మ గురించి అక్కయ్యకు ఇప్పుడే తెలియనివ్వకు .
లావణ్య : అలాగే సర్ ......... ఎంజాయ్ చెయ్యండి అంటూ మేడమీదకు వెళ్లి చూయించింది .
కృష్ణ : రేయ్ మామా ......... , మన కులదైవం అమ్మవారి మరియు ఆత్మీయులైన ఊరి జనం సమక్షంలో మన దేవత అక్కయ్య ......... అమ్మ గుండెలపై - నా మిత్రుడు గుండెలపై చేరాలి .
లవ్ యు రా మామా .......... అని కౌగిలించుకున్నాను.
అంతమంది అమ్మల ప్రేమను చూసి అమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలతో నా గుండెలపైకి చేరి , నాన్నలూ .......... ఇలా చూడటానికే బ్రతికి ఉన్నానేమో .........
ఎంజాయ్ అమ్మా ......... ఇక జీవితాంతం ఇలాంటి సంతోషాలను మాత్రమే చూస్తారు అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , అందరితోపాటు ఆస్వాదించాను .
అక్కయ్య : చుట్టూ అంతమంది ప్రేమానురాగాలకు తడిచి , కళ్ళల్లో కన్నీళ్ళతో అమ్మలూ .......... మీరెక్కడ ఉన్నారో తెలిసికూడా రాలేదు - మిమ్మల్ని చాలా చాలా బాధపెట్టాను నన్ను క్షమించకండి ఎవరు ఎలా శిక్షిస్తారో శిక్షించండి .
అమ్మావాళ్ళు : అవును శిక్షించాల్సిందే , పెద్ద శిక్ష వెయ్యాల్సిందే ముద్దుల శిక్ష అని ప్రాణం లా ముద్దులుపెట్టారు .
సునీతమ్మా ......... మీరైనా శిక్షించండి మీ బుజ్జిదేవుడిని మీనుంది దూరం చేసాను - ఒక్కసారైనా కలవాల్సింది కలిసి తప్పును ఒప్పుకోవాల్సింది అని అక్కయ్య తలదించుకున్నారు .
సునీతమ్మ : మా దేవతను శిక్షించడమా అని ప్రాణంలా గుండెలపై హత్తుకుని , జరిగిందేదో జరిగిపోయింది . తమ్ముళ్లను - అమ్మను దూరం చేసుకుని ఎన్ని కష్టాలు అనుభవించి ఉంటావో ......... తలుచుకుంటేనే మాకళ్ళల్లో కన్నీళ్లు అంటూ తుడుచుకుని , తల్లీ .......... నీ ప్రాణం కంటే ఎక్కువైన తమ్ముళ్లను ..........
అక్కయ్య : అమ్మలూ అమ్మలూ ......... ఎక్కడ ఉన్నారు బస్ లో ఉన్నారా ? - బుజ్జిచెల్లీ మన తమ్ముళ్లను చూద్దాము పదా అని ఒక్కొక్క బస్ ఎక్కి చూసి నిరాశతో కిందకువచ్చి , అక్కయ్యలూ .......... మీరు చూశారా అని మేడమ్స్ గుండెలపై చేరారు .
మేడం లిద్దరూ ......... తలలను రెండు విధాలుగా ఊపడం చూసి అందరమూ నవ్వుకున్నాము . వాసంతి ........ నువ్వు ఏడుస్తున్నావు అనిచెప్పడంతో వచ్చేసాము .
అక్కయ్య : అమ్మలూ ......... తమ్ముళ్లు తమ్ముళ్లు .
అమ్మలు : తల్లీ ......... తమ్ముళ్ల దగ్గరికి ఇలానే వస్తావా , ఇలా చూసి నీ తమ్ముళ్లు తట్టుకోగలరా ........... , అందుకే మా దేవతను తీసుకొస్తాము అని మేము వచ్చాము .
అక్కయ్య : లేదు లేదు , తమ్ముళ్ల కంట కన్నీరు రాకూడదు రెడీ అవుతాను అమ్మలూ ...........
సునీతమ్మ : అంతకంటే ముందు భోజనం చెయ్యాలి , మా చేతులతో ప్రేమతో తినిపిస్తాము .
తమ్ముళ్లు - అంకుల్ వాళ్ళు అలర్ట్ అయిపోయి అందరికీ చకచకా వడ్డించారు .
సునీతమ్మ మొదలుకుని ఒక్కొక్కరూ ప్రేమతో ముద్దలుకలిపి అక్కయ్య - బుజ్జిఅక్కయ్యకు తినిపించి ఇద్దరి చేతులతో తిని బుజ్జిఅక్కయ్య వైపు కన్నుకొట్టి మురిసిపోయారు .
అక్కయ్య : తింటూనే బుజ్జి....చెల్లీ ......... వీ.....రంతా .........
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ......... మిమ్మల్ని కలిసిన క్షణం నుండీ వందలాది అపద్దాలు చెప్పాను , నన్ను క్షమిస్తారు కదూ - కావాలంటే లోపల నిద్రలో కొట్టినట్లు ఒక్కొక్క అపద్దానికి ఒక్కొక్క చెంప చెళ్లుమనిపించండి కానీ మీ గుండెలపైనుండి మాత్రం ............
అక్కయ్య : అలా జరగాలంటే నా ప్రాణ ..........
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ......... అంటూ బుజ్జి పెదాలతో పెదాలను మూసేసి , అలా దేవత ఎప్పుడూ మాట్లాడకూడదు అని ప్రాణంలా చుట్టేసింది .
అక్కయ్య : లవ్ యు బుజ్జిచెల్లీ ........ అని నవ్వడం చూసి ,
అమ్మలందరూ సంతోషంతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , మా దేవత ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి .
బుజ్జిఅక్కయ్య : మీరు తొందరగా తమ్ముళ్లను చూయిస్తే .......... అక్కయ్య ఇలానే నవ్వుతూ ఉంటారు అని మళ్ళీ ముద్దుపెట్టారు .
తల్లీ తల్లీ ......... అంటూ పెద్దమ్మ - రాధ అంటీ - మేడమ్స్ , అమ్మా అమ్మా ........ అంటూ లావణ్యవాళ్ళు ప్లేట్లతోపాటు వచ్చి తినిపించి తిని , మమ్మల్ని కూడా క్షమిస్తావు కదూ కావాలంటే బుజ్జితల్లిని కొట్టినట్లు మమ్మల్నీ కొట్టు ఆ దెబ్బలలో ఏదో మాధుర్యం ఉందని ఉదయం తెలిసింది .
చెల్లి - బుజ్జిఅమ్మ - ఏంజెల్స్ ........ నావైపు చూసి నవ్వుకుని , అన్నయ్యా - నాన్నా - మావయ్యా మావయ్యా ........... మీవలన కేవలం మీవలన మేముకూడా అన్నే అపద్దాలు ఆడాము క్షమాపణ అడగడానికి ప్రక్కన కూడా లేమే ఇప్పుడెలా అమ్మా - అమ్మమ్మా .......... మీరే రక్షించాలి అవసరమైతే ఆ దెబ్బలు అని నవ్వుకున్నారు .
తృప్తిగా తిన్న తరువాత , అమ్మలూ ......... నిమిషాల్లో రెడీ అవుతాను తమ్ముళ్ల దగ్గరికి వెళదాము - బుజ్జిచెల్లీ ..........
లవ్ టు అక్కయ్యా ......... అంటూ అక్కయ్య పెదాలపై చిరుముద్దుపెట్టి విక్టరీ సింబల్ ను షూట్ చేస్తున్న లావణ్య వైపు చూయించారు .
అమ్మ : నాన్నా .......... ఆ ముద్దుకూడా నీకే అన్నమాట అని అందరితోపాటు ఆనందించారు .
అక్కయ్య : పెద్దమ్మ అంటీ మేడమ్స్ ముందు ఆగి , పెద్దమ్మా - అక్కయ్యలూ ......... వీరంతా,
మళ్లీ అపద్దo చెప్పాలా అని కంగారుతో తల్లీ తల్లీ ......... రాగానే అన్నీ విషయాలూ చెప్పారు - వీళ్ళను చూస్తే కిడ్నప్ గ్యాంగ్ లా కనిపిస్తోంది అందుకే నేను రాధ మీ అక్కాచెల్లెళ్ళు లావణ్య తల్లులు అందరూ అందరూ వస్తున్నాము .
అక్కయ్య : లవ్ యు లవ్ యు soooooo మచ్ పెద్దమ్మా ......... అని ప్రాణంలా కౌగిలించుకుని , రండి మరి అందరమూ రెడీ అవుదాము .
పెద్దమ్మ : తల్లీ ......... నువ్వు నిద్రలో ఉన్నప్పుడు మేమంతా రెడీ అయ్యాము . నీ బుజ్జి బంగారు చెల్లిని రెడీ చేసి తమ్ముళ్ల కోసం ఎలా రెడీ అవుతావో అలా రెడీ అవ్వు అని నుదుటిపై ముద్దుపెట్టి లోపలికి పంపించారు . మొబైల్ దగ్గరికివచ్చి బుజ్జితల్లి దగ్గర నుండీ లావణ్య వరకూ అందరిదీ ఒకటే టెన్షన్ , మహేష్ - కృష్ణ ....... భారం మొత్తం మీ మీదనే వేశాము .
పెద్దమ్మా ........... లోపలికి వెళ్లినవాళ్ళు దేవతలు - వాళ్ళ సంతోషమే మన సంతోషం - అంతటికీ మన అమ్మవారు ఉన్నారు - మేమైతే దెబ్బలు తినడానికి రెడీ .......... ఏరా మామా ? .
కృష్ణ : రేయ్ మామా .......... తొలి దెబ్బ నాది , అడ్డు వచ్చావో ఖేల్ ఖతం .
అంతే అక్కడ ఇక్కడ సంతోషంతో నవ్వులు విరిశాయి .
పెద్దమ్మ - మేడమ్స్ : తల్లులూ ......... మీ అమ్మ - బుజ్జిఅమ్మ లను రెడీ చెయ్యడానికి వాళ్ళ తమ్ముళ్లు ప్రత్యేకంగా సెలెక్ట్ చేసిన పట్టుచీరలు - నగలు మొత్తం మొత్తం రెడీ చెయ్యండి .
లావణ్యవాళ్ళు : wow ......... లవ్ యు లవ్ యు పెద్దమ్మా - అమ్మలూ , అమ్మమ్మా .......... ఎన్ని ఉన్నాయో చూసి ఎంజాయ్ చెయ్యండి అని అంటీవాళ్ళ సహాయంతో రెండు ఇళ్ళల్లోనుండి మరియు పైనుండి తీసుకొచ్చి హాల్లో ఉంచారు .
హల్ కూడా సరిపోకపోవడం చూసి అంతులేని సంతోషంతో లవ్ యు లవ్ యు నాన్నలూ .......... అని మా చేతులపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
చెల్లి - ఏంజెల్స్ : అమ్మా - అమ్మమ్మా ......... మీ నాన్నలు చేసినదల్లా మేము ఇష్టంతో ప్రేమతో సెలెక్ట్ చేసినవాటికి పే చేశారు అంతే - క్రెడిట్ మొత్తం మాకు చెందాలి .
అమ్మ : మా చేతులను వదిలి , నాన్నలూ ......... దూరం వెళ్ళండి మరింత దూరం అని తోసి , తల్లులూ ........ అంటూ కౌగిలిలోకి ఆహ్వానించడంతో ,
లవ్ యు అమ్మా - లవ్ యు అమ్మమ్మా ........... అంటూ అమ్మ కౌగిలిలోకి చేరిపోయి , లవ్ యు అంటూ కన్నుకొట్టారు .
ఇద్దరమూ .......... ఉమ్మా ఉమ్మా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి చెరొకవైపు చేరి సెల్ఫీలు తీసుకుని ఆనందించాము .
అర గంట తరువాత గదిలోనుండి బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకుని అక్కయ్య బయటకువచ్చి హల్ మొత్తం అడుగుపెట్టడానికి కూడా వీలులేకుండా పరిచిన పట్టుచీరలు - నగలను చూసి ఆశ్చర్యపోయారు .
అందరి నుండీ మాత్రం wow అమ్మా - బుజ్జిఅమ్మా .......... బ్యూటిఫుల్ అని అందరూ కన్నార్పకుండా అలా చూస్తుండిపోయారు .
అక్కయ్య ........... చిన్నప్పుడు మేము ఇచ్చిన పట్టుచీరలో నగలేవీ లేకున్నా దేవతలా - బుజ్జిఅక్కయ్య బార్బీ డ్రెస్ లో బుజ్జి ఏంజెల్ లా ఉన్నారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ......... వీటన్నింటినీ మీకోసమే ,
అక్కయ్య : పెద్దమ్మా పెద్దమ్మా .......... ఈ చీర .........
పెద్దమ్మ : తల్లీ ......... దేవత - బుజ్జిదేవతల్లా ఉన్నారు - మా దిష్టి నే తగిలేలా ఉంది అని దిష్టి తగలకుండా కాటుక పెట్టి లవ్ యు అంటూ ఇద్దరి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . లావణ్య కారుణ్య ......... మొత్తం అన్నింటినీ బస్ లలోకి చేర్చండి ప్రయాణానికి సమయం అయ్యింది - మేము మా తల్లి ఊరిని చూసి తరించాలి ముందు నువ్వు మీ అమ్మల దగ్గరికి వెళ్ళు .
అక్కయ్య : లవ్ యు పెద్దమ్మా .......... నేనంటే ఎందుకు పెద్దమ్మా .........
పెద్దమ్మ : మళ్లీ మొదలెట్టావా తల్లీ .......... , ఇన్నిరోజులు ప్రశ్నలకు ఈ సాయంత్రం లోపు సమాధానాలు దొరుకుతాయి అని బయటకు పిలుచుకునివెళ్లారు .
బుజ్జాయిలు : అమ్మా అమ్మా .......... మేమూ మీతోపాటు వస్తున్నాము - అన్నయ్యలు - నాన్నలు వీలుచూసుకుని కార్లలో వస్తారంట .
అక్కయ్య ఆనందబాస్పాలతో అంటీవాళ్ళవైపు చూసారు . అప్పటికే లగేజీలతో రెడీగా ఉండటం చూసి లవ్ యు అని మురిసిపోయారు .
అమ్మావాళ్లు : ఇన్ని సంవత్సరాలు మన వాసంతికి తోడుగా ఉన్న మీ నుండి మా దేవతను ఒక్కసారిగా దూరం చేయలేము - తోడుగా వస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు - మిమ్మల్ని మా ప్రాణంలా చూసుంటాము అని చెప్పారు .
అక్కయ్య : అమ్మలూ .......... ఇంకెంతసేపు .
అక్కడ - ఇక్కడ అందరూ సంతోషంతో నవ్వుకుని , తల్లీ ......... మేమెప్పుడో రెడీ అంటూ ముందు పెద్దమ్మ - అంటీవాళ్ళు - మేడమ్స్ - లావణ్య వాళ్ళను బస్ ఎక్కేలా చూసారు - అదే బస్ లోనే బుజ్జిఅక్కయ్యతోపాటు అక్కయ్య ఎక్కబోతే ,
అందరూ స్టాప్ స్టాప్ అని అమ్మలతోపాటు రమ్మని ఆర్డర్ వేశారు .
అమ్మావాళ్ళు : లవ్ యు లవ్ యు అని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ముద్దుచేస్తూ వెనుక బస్ ఎక్కి అమ్మల మధ్యలో కూర్చున్నారు . రాధ అంటీ ఇంటి తాళాలను వదినలకు అందించి బుజ్జిమహేష్ తోపాటు బస్ ఎక్కారు .
అక్కయ్య : బస్సెస్ కదలడంతో , అక్కయ్య కంగారుపడుతూ బుజ్జిచెల్లీ ......... మీ అమ్మ - మన తల్లులు ఉదయం నుండీ కనిపించనేలేదు .
బుజ్జిఅక్కయ్య : ఏమాత్రం ఆలోచించకుండా వెనుక బస్ ఎక్కడం చూసాను అక్కయ్యా అని మరొక అపద్ధం చెప్పి , మళ్లీ లవ్ యు అక్కయ్యా .........
అక్కయ్య : లవ్ యు బుజ్జిచెల్లీ ......... అని సునీతమ్మ ఒడిలో కూర్చున్న బుజ్జిఅక్కయ్యకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . 20 నిమిషాలలో ఎయిర్పోర్ట్ చేరుకున్నారు .