11-01-2021, 12:53 PM
(05-11-2019, 09:58 AM)పులి Wrote: చిన్నదో పెద్దదో, కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికీ ధాన్యదాలు, మీరు పెట్టే చిన్న కామెంట్ కూడా మాకు ఎనలేని బలాన్ని ఇస్తుంది. ఇక్కడ నేను కథలు రాస్తున్న రచయితల తరఫున మీకు చెబుతున్నాను, మేము కథలు రాసేది మా వృత్తి కాదు, కేవలం పాఠకులని రంజింప చెయ్యటం కోసం. ఆ మాత్రం పాఠకులనుంచి స్పందన కోరుకోవడంలో తప్పులేదు. మీరు ప్రోత్సాహకరంగా స్పందిస్తే మేము ఇంకా భేషుగ్గా కథలని రాయగలము. కాబట్టి మీరు చదివిన కథలు మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ పెట్టండి (పెద్దగా టైం తీసుకోదు కదా) ఇంకా బాగా అనిపిస్తే మరింత పెద్ద కామెంట్ పెట్టండి, మీ అభిప్రాయలు చెబితే మాకు కూడా కథలని ఎలా మలచాలో ఒక రూపం వస్తుంది. మీ రేటింగ్స్, మీ కామెంట్స్ మీ లైక్స్ ఇవి మాత్రమే మాకు వొచ్చే ప్రతిఫలం. మీ ఆనందం కోసం మేము రాస్తున్న కథలు మాకు ఎలాంటి ధనార్జన ఇవ్వవు. అలాగే ఈ సైట్ నిర్వహిస్తున్న వారికీ కూడా. కాబట్టి మీరు ఎంతగా ప్రోత్సాహం అందిస్తారో, దానిని బట్టి మా కథల రాసే ఉత్సాహం ఉంటుంది.
Story lo over drama ledhu
Over action antha kanna ledhu
Simple content with extraordinary narration and very good stuff
Looking for another story author gaaru