14-01-2021, 06:29 PM
రేయ్ మామా .......... ఏదైనా మంచి హోటల్ కు తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చావేంటి ,
కృష్ణ : సమయం చాలా విలువైనదిరా మామా ......... ఫ్లైట్ లోనే అమ్మచేతిముద్ద మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ప్రయానిద్దాము .
అయితే బిజినెస్ టికెట్స్ దొరికాయన్నమాట , లవ్ యు లవ్ యు రా మామా ........... ఉమ్మా .
అమ్మ : నాన్నలూ .......... మీ స్నేహాన్ని ఇన్ని సంవత్సరాలు మిస్ అయ్యాను - మిస్ యు ఫ్రెండ్షిప్ - లవ్ యు .......... అని సంతోషంతో చెప్పారు .
కృష్ణ : అమ్మా .......... చాలాసార్లు కొట్టాడమ్మ .
అమ్మ : నాన్నా ...........
చెల్లి : అమ్మా ......... దెబ్బమాత్రం అన్నయ్యకే తగిలింది పాపం .
అవునమ్మా ........... ఆ IPS ట్రైనింగ్ లో ఏమి తినిపించారో కానీ ఐరన్ మ్యాన్ లా మారిపోయాడమ్మా వీడు అని మళ్ళీ కొట్టి స్స్స్ ........ అంటూ చేతిని విదిల్చాను .
అమ్మ : సంతోషంతో నవ్వుకుని , నొప్పివేసిందా కృష్ణా అని అడిగారు .
అమ్మా.......... నొప్పివేసింది నాకు దున్నపోతు వాడు .
అమ్మ : మరింత సంతోషంతో నవ్వుకుని లవ్ యు లవ్ యు నాన్నలూ అని ఆనందబాస్పాలతో విధిలిస్తున్న నాచేతిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్హ్ .......... వెన్న రాసినట్లు ఉందమ్మా లవ్ యు లవ్ యు అంటూ మాట్లాడుతూనే మాకే తెలియకుండా కృష్ణగాడివెనుక ఏకంగా రన్ వే దగ్గరికి చేరుకున్నాము .
రేయ్ మామా .......... వైజాగ్ బయలుదేరు ఫ్లైట్ అటువైపు కదరా ,
కృష్ణ : నవ్వుకుని , మనం ప్రయాణించే ఫ్లైట్ ఇక్కడ అని చూయించాడు .
చెల్లి - ఏంజెల్స్ : wow .......... చార్టర్డ్ ఫ్లైట్ అని ఆశ్చర్యంతో అంతులేని ఆనందంతో అమ్మను హత్తుకున్నారు .
కృష్ణ : మీరు దేవతలా రెడీ చేసిన అమ్మను , దేవతలా మరొక దేవత దగ్గరికి తీసుకెళదాము .
రేయ్ మామా లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ వెనుక నుండి వాడిమీదకు జంప్ చేసి సంతోషం పట్టలేక బుగ్గను కొరికేసాను .
అమ్మా .......... అంటూ ఎయిర్పోర్ట్ మొత్తం వినిపించేలా కేకలువెయ్యడం చూసి అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .
అమ్మ అయితే ఆనందబాస్పాలతో మా ఇద్దరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , చిరునవ్వులు చిందిస్తున్న చెల్లి - ఏంజెల్స్ బుగ్గలపై తియ్యని ముద్దులుపెట్టి , అమ్మా ........ మన బిడ్డలను కంటికిరెప్పలా చూసుకున్నావా తల్లీ అని ప్రార్థించి మారిపోయారు .
అమ్మో ........... ఆకలి అని ఇద్దరమూ బుజ్జిఅమ్మను ఎత్తుకుని ఫ్లైట్ లోపలికివెళ్లాము . Wow .......... luxurious అని ముగ్గురమూ ఒకేసారి చెప్పి నవ్వుకున్నాము - బుజ్జిఅమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి కిందకుదించాము .
చెల్లి - ఏంజెల్స్ తోపాటు లోపలికివచ్చిన అమ్మ చేతులను అందుకుని సోఫాలో కూర్చోబెట్టాము .
శ్రీవారూ - మావయ్యా మావయ్యా .......... ఫ్లైట్ సూపర్ అంటూ మా పెదాలు - బుగ్గలపై ముద్దులుపెట్టి అమ్మ ప్రక్కన ఎదురుగా కూర్చున్నారు . బుజ్జిఅమ్మను ఒడిలో కూర్చోబెట్టుకుని అమ్మ ప్రక్కనే కూర్చున్నాను .
కృష్ణగాడు ఒక్క సైగచెయ్యడంతో ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది . ఎయిర్ హోస్టెస్ నలుగురు ఫుడ్ తీసుకొచ్చి మా అందరి మధ్యలో ఉన్న టేబుల్ పై ఉంచారు .
చెల్లెమ్మా - ఏంజెల్స్ ......... మొదట అమ్మకు - బుజ్జిఅమ్మకు తినిపించండి .
ప్లేట్ లో వెజిటబుల్ బిరియానీ వడ్డించుకుని తినిపించబోయారు .
తల్లి ఆకలి బిడ్డలకు తినిపించిన తరువాత అని బుజ్జిఅమ్మకు - మాకు - చెల్లీ - ఏంజెల్స్ కు ప్రేమతో ముద్దలుకలిపి తినిపించి కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని పరవశించిపోయారు .
లవ్ యు లవ్ యు లవ్ యు అమ్మా - అమ్మమ్మా ......... అని తిని , అందరమూ ఒక్కొక్క ముద్ద తినిపించి ఆనందబాస్పాలను తుడుచుకున్నాము .
అమ్మ కన్నీళ్లను తుడుచుకుని తిని తినిపిస్తూ , నాన్నలూ ........... మీ ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్యను ఒంటరిగా వదిలి వచ్చారంటే నాకు నమ్మకం కుదరడం లేదు.
మేము గుండెలపై చేతులువేసుకుని పులకించిపోవడం చూసి చెల్లి - ఏంజెల్స్ నవ్వుకుని , అమ్మా - అమ్మమ్మా .......... అక్కడ ఒక బుజ్జిదేవత ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నారులే , ఇక్కడున్నది ఎవరో చెప్పుకోండి చూద్దాము అని అందరూ తమ తమ మొబైల్స్ చూయించారు .
అమ్మ : ఇంకెవరు మీ అక్కయ్య - మీ అమ్మ చిన్నప్పటి ఫోటో ......... , నేనే ఇలా రెడీ చేసేదాన్ని ఎంత ముద్దొస్తోందో కదా - మీరు కూడా చూసి ఉంటే ఆ అదృష్టం ............ , నా ముద్దుల నాన్నలైనా చూడాల్సింది అని ఫీల్ అవుతున్నారు .
అమ్మా - అమ్మమ్మా అమ్మమ్మా ........... మీ ముద్దుల నాన్నలు మాత్రమేకాదు మేము - బుజ్జిఅమ్మ - మీ బంగారు తల్లి కూడా ఆ అదృష్టాన్ని ఆస్వాధిస్తున్నాము అని అమితమైన ఆనందంతో పిక్ స్క్రోల్ చేశారు .
అమ్మ అలా చూస్తూ ఉండిపోయారు . తల్లి - బుజ్జిగా ఉన్న తల్లి ప్రక్కప్రక్కనే అదికూడా ముద్దులు పెట్టుకుంటున్నారు . తల్లులూ తల్లులూ .......... అని సంతోషపు తడబాటు ఆతృతతో అన్నీ మొబైల్స్ అందుకుని కనులారా తిలకించి మురిసిపోతున్నారు . తల్లులూ ............ ఎవరు ? .
అమ్మ ఆనందాన్ని అలా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాము .
మా బుజ్జిఅక్కయ్య అని చెల్లి - మా బుజ్జిఅమ్మ అని ఏంజెల్స్ - మన బుజ్జితల్లి అమ్మమ్మ అని బుజ్జిఅమ్మ ........ అమ్మ బుగ్గపై ముద్దుపెట్టారు .
అమ్మ : తల్లీ కృష్ణా ...........
ఏంజెల్స్ : అక్కయ్య జాడ కనిపించకపోవడంతో , అన్నయ్య బాధ చూడలేక మన అమ్మవారి ఆశీస్సులతో బుజ్జిఅక్కయ్యను తన ప్రాణమైన అన్నయ్యకు అందించారు అమ్మమ్మా .........
అమ్మ : లవ్ యు లవ్ యు తల్లీ .......... , అచ్చు మీ అక్కయ్యలానే ఉంది అని అన్నీ మొబైల్స్ స్క్రీన్ పై ముద్దులుపెట్టి , ఇంతవరకూ ఎందుకు చెప్పలేదు నా బుజ్జితల్లి గురించి .
ఏంజెల్స్ : అమ్మమ్మా .......... ఉదయం మావయ్య తన ప్రియమైన అక్కయ్యకు I LOVE YOU చెప్పడంతో రగులుకుంది అగ్గి . అమ్మ దెబ్బలు - అమ్మ కోపాన్ని చూసి నాకు మా అక్కయ్యే కావాలి అంటూ బుజ్జిఅమ్మ అందరినీ గెట్ ఔట్ అని పంపించేశారు అని తియ్యని నవ్వులతో చెప్పారు . అక్కయ్య అంటే అంత ప్రాణం అమ్మమ్మా .......... ఇక మీ నాన్నలకు అయితే బుజ్జిఅమ్మ మాటే వేదం కాబట్టి ........
అమ్మ : లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ ........... నా బంగారుకొండ అని మురిసిపోయారు . తల్లులూ .......... నా బుజ్జితల్లికి నేనంటే ..........
అందరూ : రెండవ ప్రాణం మీరే అమ్మా - అమ్మమ్మా .......... , అమ్మ ఎక్కడ అమ్మ ఎక్కడ .......... అమ్మను తీసుకొచ్చి అక్కయ్య కోపాన్ని చల్లార్చండి అని మెసేజ్ పెట్టారు అని చూయించి ఆనందించారు .
అమ్మ : నా తల్లే బుజ్జితల్లీ వచ్చేస్తున్నాము వచ్చేస్తున్నాను ..........
కృష్ణ : మొబైల్ రింగ్ అవ్వడంతో రేయ్ మామా రాథోడ్ రా , అమ్మా .......... అక్కయ్య - బుజ్జిఅక్కయ్య ప్రేమలను చూస్తారా అని మొబైల్ ను ఎదురుగా ఉన్న టీవీకి కనెక్ట్ చేసాడు .
టీవీలో సునీతమ్మ - కాంచన అమ్మ - కవితమ్మతోపాటు ఊరి అమ్మలందరూ ఫ్లైట్ నిండుగా చివరివరకూ కూర్చున్నవాళ్ళు సంతోషంతో వైజాగ్ వచ్చేసాము వైజాగ్ వచ్చేసాము వాసంతి తల్లిని చూడబోతున్నాము అని చిరునవ్వులు చిందిస్తూ ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ బయటకువచ్చారు - అప్పటికే కృష్ణగాడు ఆర్రేంజ్ చేసిన పది బస్ లలో అందరూ ఎక్కగానే బయలుదేరాయి . ప్రతీ ఒక్కరిలో తనలాంటి ప్రేమలనే చూసి అమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలతో నాన్నలూ - తల్లులూ ......... నా స్నేహితులు - మన ఊరివాళ్ళందరూ అని మురిసిపోతున్నారు .
ఏంజెల్స్ : అమ్మమ్మా ......... అదిగో అమ్మలు - మావయ్య కంపెనీ మేడమ్స్ .
అమ్మ : నా పెద్ద కూతుర్లు అని స్వాతి - స్వప్న - ప్రసన్నా ........ బుగ్గలపై ముద్దులుపెట్టారు .
20 నిమిషాలలో అక్కయ్య ఇంటి ముందు వరుసగా బస్ లు ఆగడం - సెక్యూరిటీ ఆఫీసర్లు - తమ్ముళ్లు దగ్గరుండి చూసుకోవడం చూసి ఆశ్చర్యపోయిన లావణ్య వాళ్ళు - బుజ్జాయిలు లోపలికివెళ్లి అమ్మా - అమ్మలూ - పెద్దమ్మా .......... సుమారు పదికిపైగా బస్సెస్ నుండి వందలమంది దిగుతున్నారు , మాకెందుకో కంగారుగా ఉంది .
పెద్దమ్మ - రాధ అంటీ : తల్లులూ ......... అంతమంది సెక్యూరిటీ ఆఫీసర్లు ఉండగా భయం ఎందుకు - మీరే చెప్పారుకదా సెక్యూరిటీ ఆఫీసర్లే చూసుకుంటున్నారని రండి చూద్దాము అని బయటకు నడిచారు . అందరూ ........... ప్రాణంలా చూసుకోవడంతో బుజ్జిఅక్కయ్యతోపాటు నిద్రలోకి జారుకున్న అక్కయ్య నుదుటిపై ముద్దులుపెట్టి వెనుకే అంటీవాళ్ళంతా వచ్చారు .
అంటీవాళ్ళు : పెద్దమ్మా ........ ఇంతమంది ఎవరికోసం వచ్చి ఉంటారు .
లావణ్య వాళ్ళు : ఇంకా దిగుతూనే ఉన్నారమ్మలూ ......... అని కంగారుపడుతూ పెద్దమ్మ - రాధ అంటీ చేతులను చుట్టేశారు .
పెద్దమ్మ మాత్రం సంతోషంతో చిరునవ్వులు చిందించి , ఇంకెవరి కోసం తల్లులూ .......... మీ ప్రియమైన అమ్మ - బుజ్జిఅమ్మకోసం వచ్చారు - వాళ్లిద్దరూ అంటే వీళ్ళందరికీ ప్రాణం - 17 సంవత్సరాలుగా ఈ క్షణం కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు అని ఆనందబాస్పాలతో చెప్పారు - అదిగో మీ అమ్మలుకూడా ఉన్నారు చూడండి .
లావణ్య వాళ్ళు : అవును పెద్దమ్మా , అమ్మలూ అమ్మలూ ......... అంటూ గుంపులోకివెళ్లి కౌగిలించుకున్నారు . అమ్మలూ ........... ఈ అమ్మలంతా అమ్మ - బుజ్జిఅమ్మకోసం వచ్చారా ? .
మేడమ్స్ : అవును తల్లులూ .......... మరొక్క క్షణం ఆలస్యం చేస్తే మనల్ని కొట్టినా కొట్టేస్తారు .
లావణ్య : అమ్మ ఏడుస్తూ ఏడుస్తూనే బుజ్జిఅమ్మను గుండెలపై హత్తుకుని అలసిపోయి నిద్రపోయారు - ఉదయం నుండీ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు అని బాధపడుతూ చెప్పారు .
అంతే అక్కడంతా ష్ ష్ ష్ ......... అంటూ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది . మన దేవత నిద్రపోతోంది నిద్రపోతోంది ......... అని చివరి అమ్మవరకూ చేరింది . వెనుకే ఉన్న అంకుల్ వాళ్ళూ సైలెంట్ అయిపోయారు .
సునీతమ్మ - కాంచన అమ్మ : తల్లులూ .......... మా దేవత వాసంతి తల్లి ఏడవడం ఏమిటి అని కన్నీళ్ళతో అడిగారు . పెద్దమ్మా పెద్దమ్మా .......... ఏమిజరిగింది అని గేట్ దగ్గర ఉన్న పెద్దమ్మ చుట్టూ చేరి కంగారుపడ్డారు .
పెద్దమ్మ : తల్లులూ .......... కంగారుపడాల్సినది ఏమీలేదు అంతా మంచికే జరిగింది అని వాడి గురించి వివరించారు .
అందరూ : పెద్దమ్మా .......... ఎక్కడ వాడు ఎక్కడ , మా దేవతనే బాధపెట్టాడు .
పెద్దమ్మ : తల్లులూ .......... వాడిని భర్తగా ఎప్పుడూ స్వీకరించలేదు మన తల్లి - ఇప్పుడు కూడా వాడిని చీపురుపుల్లతో తీసిపడేసింది - మన కృష్ణ ....... వాడికి సరైన శిక్షపడేలా చేసాడు . వాసంతి తల్లి బాధపడుతున్నది దానిగురించి కాదు - ఉదయం మీ బుజ్జిదేవుడు .......... తన - మన దేవత పెదాలపై ముద్దుపెట్టేసాడు - ఇక ఆ క్షణం నుండీ ఒకటే ఏడుపు దుఃఖం .
అంతే అందరూ సంతోషంతో సంబరాలు చేసుకునేలా కేకలువేసి ష్ ష్ ష్ ........ తల్లులు నిద్రపోతున్నారు - తల్లులు నిద్రపోతున్నారు అని నిశ్శబ్దన్గా ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దు ముద్దు అంటూ పరవశించిపోయారు .
పెద్దమ్మా ......... అయినా ముద్దుపెడితే సంతోషమే కదా మా తల్లి ఎందుకు ఏడుస్తుంది - మేము నమ్మము .
పెద్దమ్మ : నవ్వుకుని , తల్లులూ .......... అసలు ఏమి జరిగిందంటే అని మొత్తం వివరించారు .
అందరూ : ఆదా సంగతి , జానకి అమ్మ జాడ తెలిసేంతవరకూ ఈ చిలిపి దాగుడుమూతలు అన్నమాట - ఎన్ని దెబ్బలు కొట్టారు అని ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
పెద్దమ్మ : ఒకటి రెండు .......... లావణ్య ఎన్ని దెబ్బలు తల్లీ .........
లావణ్య వాళ్ళు : రెండు ........ కాదు కాదు మూడు ........ , అమ్మలూ ......... ఎన్ని దెబ్బలో మరిచిపోయాము కానీ చెళ్లుమని సౌండ్ వచ్చింది .
అందరూ : ఇప్పుడెలా పెద్దమ్మా ........... , విషయం తెలిసాక వాసంతి మరింత బాధపడతుందే ............
మేడమ్స్ : ఎంత బాధపడితే అన్ని ముద్దులు మీ బుజ్జిదేవుడికి అని అందరూ సంతోషంతో ఆనందించారు .
ఇక్కడ టీవీలో చూసి అమ్మ ఆనందబాస్పాలతో నాన్నా ......... రెడీగా ఉన్నావా అని అడిగారు .
రెడీ రెడీ ......... అంటూ ఏంజెల్స్ గిలిగింతలు పెట్టారు .
పెద్దమ్మా .......... మా దేవత వాసంతిని చూడాలని , డిస్టర్బ్ అవుతుందంటే వద్దు వద్దు ...........
పెద్దమ్మ : తల్లులూ .......... మీ అనుమతి మేము తీసుకోవాలి . తను ముందు మీ దేవత తర్వాతే మా దేవత please please లోపలికివెళ్లండి - తల్లీ లావణ్య ........
ఊరి అమ్మలు : అక్కయ్యలూ .......... మీరు వెళ్లి చూసిరండి - మీరు చూస్తే మేము చూసినట్లే - తల్లి నిద్ర డిస్టర్బ్ చెయ్యకూడదు .
సునీతమ్మ వాళ్ళు : లవ్ యు చెల్లెళ్ళూ .......... అని లావణ్య వాళ్ళ వెంట లోపలికివెళ్లారు ముగ్గురమ్మలు .
ఇక్కడ అమ్మ నా చేతిని చుట్టేసి అక్కయ్యను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆతృతతో టీవీ వైపు చూస్తున్నారు .
రాథోడ్ ........... మొబైల్ లావణ్య వెంట పంపించు అనిచెప్పాను .
అమ్మ : లవ్ యు నాన్నా అని బుగ్గపై ముద్దుపెట్టి టీవీ వైపు కన్నార్పకుండా చూస్తున్నారు .
లావణ్య : hi hi డార్లింగ్స్ ......... ఎక్కడ ఉన్నారు . అమ్మమ్మా .......... డార్లింగ్స్ అమ్మమ్మను పిలుచుకునిరావడానికి వెళ్లారన్నమాట లవ్ యు లవ్ యు sooooo మచ్ - అమ్మమ్మా ........... ఎలా ఉన్నారు నేను లావణ్య ఇది కారుణ్య ......... అని పరిచయం చేసుకుని మురిసిపోయారు .
అమ్మ : లవ్ యు తల్లులూ ...........
లావణ్య : అమ్మమ్మా ........... మీ కళ్ళల్లో అమ్మ - బుజ్జిఅమ్మను చూడాలన్న కాంక్ష ఎక్కువగా కనిపిస్తోంది ఇదిగో చూడండి అని రూంలోకి పరుగుతీసి బెడ్ వైపు చూయించారు . అప్పటికే బుజ్జిఅక్కయ్య లేచి కూర్చుని అక్కయ్యను ప్రాణంలా జోకొడుతున్నారు .
అమ్మ : నాన్నలూ - తల్లులూ .......... నా బుజ్జితల్లి నా బుజ్జితల్లి ఎంత ప్రాణంలా తన అక్కయ్యకు జోకొడుతోంది అని ఆనందబాస్పాలతో పులకించిపోతున్నారు . నాన్నా .......... అంటూ ఏకంగా నన్నుకూడా లేపి టీవీ దగ్గరకు తీసుకెళ్లి బుజ్జితల్లీ ............. లవ్ యు లవ్ యు soooooo మచ్ అని స్పృశించి మురిసిపోయారు . నా చేతిని చుట్టేసి గుండెలపై తలవాల్చి ప్రాణంలా చూస్తున్నారు .
అమ్మా ......... అక్కయ్య అని టీవీలో పెదాలను స్పృశించి ఉమ్మా అన్నాను .
అందరూ లేచివచ్చి నా బుగ్గలను కొరికేసి ఆనందాన్ని పంచుకున్నారు.
అమ్మ ......... అక్కయ్య - బుజ్జిఅక్కయ్యను నాతోపాటు స్పృశించి ఆనందించారు .
అక్కడ ముగ్గురమ్మలనూ బుజ్జిఅమ్మ చూసి అమ్మలూ .......... అంటూ అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి లేచి సునీతమ్మ గుండెలపైకి చేరిపోయి , ఎప్పుడు వచ్చారు - అక్కయ్యను చూడటానికి వచ్చారా ? కూర్చోండి కూర్చోండి ఎప్పుడూ మీగురించే మాట్లాడుతూ ఉంటారు .
అమ్మలు : మా బుజ్జివాసంతి బంగారం అంటూ ముద్దుచేసి , మేము ముగ్గురం మాత్రమేకాదు మీ ముద్దుల అక్కయ్య ను చూడటానికి ఊరు ఊరంతా వచ్చాము .
బుజ్జిఅక్కయ్య : అందరూ వచ్చారా ......... అని సంతోషం పట్టలేక ముద్దుపెట్టి మురిసిపోవడం చూసి ఇక్కడ అమ్మ పులకించిపోతున్నారు .
లావణ్య : బుజ్జిఅమ్మా .......... మరొక సర్ప్రైజ్ అని మొబైల్ అందించారు .
బుజ్జిఅమ్మ : అమ్మా - అమ్మా ......... అంటూ సునీతమ్మతోపాటు గట్టిగా కేకవేసి , అక్కయ్య నిద్రలోనే మూలగడంతో ష్ ష్ ష్ లవ్ యు లవ్ యు అక్కయ్యా - తల్లీ ......... అని మొబైల్ చేతిలోకి తీసుకున్నారు . సునీతమ్మ బుగ్గపై ముద్దుపెట్టి బెడ్ పైకి దిగి ముగ్గురమ్మలతోపాటు కూర్చుని అమ్మా .......... అక్కయ్యను చూడండి అని ప్రక్కనే వాలిపోయి ఏకంగా పెదాలపై ముద్దుపెట్టి , తమ్ముడూ ......... ఎంజాయ్ అన్నారు .
తియ్యదనంతో సిగ్గుపడి అమ్మను ప్రాణంలా చుట్టేసాను .
ఏంజెల్స్ : అమ్మమ్మా ......... ఇలా ఎన్ని ముద్దులుపెట్టుకున్నారో అక్కాతమ్ముళ్ళు లెక్కేలేదు అని నా బుగ్గలను కొరికేశారు .
అమ్మ : ఆనందించి , hi బుజ్జితల్లీ .......... వెంటనే నిన్ను గుండెలపై హత్తుకోవాలని ఉంది .
బుజ్జిఅక్కయ్య : మొదట అక్కయ్యను ఆ తరువాతనే నన్ను అని మళ్ళీ పెదాలపై ముద్దుపెట్టారు . నిద్రలోనే మ్మ్మ్ ....... అంటూ నవ్వడం చూసి యాహూ ......... అంటూ సౌండ్ రాకుండా కేకలువేశారు ఏంజెల్స్ . అమ్మ అయితే మా ముందు ఉన్న బుజ్జిఅమ్మ కురులపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
అక్కడ ముగ్గురమ్మలూ అయితే బుజ్జిఅక్కయ్య - అక్కయ్య ........ నుదుటిపై ప్రేమతో ముద్దులుపెట్టి మా బంగారాలు అని దిష్టి తీసి మురిసిపోతున్నారు .
బుజ్జిఅక్కయ్య : ఇక్కడ ఉన్న అమ్మలూ - ఫ్లైట్ లో ఉన్న మనందరి అమ్మా ......... మీ ప్రాణమైన తల్లిని - దేవతను తనివితీరా చూసుకోండి , వన్స్ అక్కాతమ్ముళ్ళు ఎదురెదురు పడ్డాక మీకు ఆ ఛాన్స్ ఉండదు - ఎవరైనా అడ్డువచ్చినా నేనే కొట్టేస్తాను గుర్తుపెట్టుకోండి .
లవ్ యు బుజ్జిఅక్కయ్యా ఉమ్మా ఉమ్మా .......... అంటూ అమ్మ బుగ్గపై ముద్దుపెట్టి , ఫ్లైట్లోనే డాన్స్ చేసాను .
అమ్మ : చెల్లి - ఏంజెల్స్ తోపాటు ఆనందించి , నువ్వు ఎలా అంటే అలా బుజ్జితల్లీ ......... అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
సునీతమ్మ వాళ్ళు : మా అందరి కోరిక కూడా అదే బుజ్జితల్లీ .......... అని తియ్యదనంతో ఇద్దరికీ ముద్దులుపెట్టి , అక్కయ్య కురులను స్పృశిస్తూ జోకొట్టి పరవశించారు .