10-01-2021, 07:21 PM
(10-01-2021, 06:53 PM)somberisubbanna Wrote: బహుకాల దర్శనం మిత్రమా కమల్... బావుందీ కథ.. ఇప్పుడు సాలభంజిక ప్రశ్నకి మేము సమాధానం చెప్పాలా
చెప్ప వచ్చు మిత్రమా.....అభ్యంతరమేమీ లేదు.
కథ నచ్చినందుకు చాలా సంతోషం మిత్రమా.
దీని తరువాత 24 వ కథలోనే చిన్న పాదాలు కలిగిన దాన్ని కుమారుడూ, పెద్ద పాదాలు కలిగిన దాన్ని తండ్రీ వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకుంటారు తీరా వారి అంచనాలు తలక్రిందులు అవుతాయి. ఇది కూడా బాగుంటుంది.