Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మేనేజర్ : తనని తాను పరిచయం చేసుకుని , This way మేడం .......... అంటూ లిఫ్ట్ లో ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్లి ఒక గదిలోకి ఆహ్వానించారు .
మోస్ట్ luxurious ఉండటం - చుట్టూ మిర్రర్స్ - మధ్యలో లగ్జరీ చైర్ - బ్యూటీ ప్రొడక్ట్స్ చూసి థాంక్యూ sooooo మచ్ మేడం . మీరు రెడీ చేయాల్సింది మా అమ్మమ్మను అని ముందు నిలబెట్టారు . 
మసాజ్ - స్పా - హెయిర్ కట్ - హెయిర్ స్పా - minicure - pedicure - tanning - వాక్సింగ్ - నెయిల్స్ స్పా - స్కిన్ కేర్ ........... ఇంకా మీ పార్లర్ లో బ్యూటీ టిప్స్ ఏవేవి ఉంటే అన్నింటినీ చేసి ఇలా ఉన్న మా అమ్మమ్మను ఇలా మార్చాలి ఎంత ఖర్చు అయినా పర్లేదు అని మొబైల్లోని నా చిన్నప్పటి అమ్మ పిక్ చూయించారు. 
మేనేజర్ : డన్ బ్యూటీస్ .......... , takes three hours టైం ........ అని వాకీ టాకీలో వెంటనే పైకిరమ్మని ఆర్డర్ వేశారు . 
ఏంజెల్స్ : థాంక్యూ థాంక్యూ soooooo మచ్ , మూడు గంటలు మా అమ్మమ్మ మీసొంతం .
అమ్మ : తల్లులూ .......... అని సిగ్గుపడుతున్నారు .
ఏంజెల్స్ : అమ్మమ్మా .......... మిమ్మల్ని చూసి అమ్మ బాధపడకూడదు అసూయ చెందాలి అని బుగ్గలపై చిలిపిదనంతో ముద్దులుపెట్టి , మధ్యలో ఉన్న లగ్జరీ చైర్లో కూర్చోబెట్టారు - అమ్మమ్మా ......... మీరు ఎంచక్కా అన్నీ చేయించుకోండి మేము మీ బుజ్జిహీరోల కాదు కాదు హీరోల హీరోయిజం చెబుతాము .
అమ్మతోపాటు క్యాబ్ డ్రైవర్ కూడా ఉత్సాహం చూయించడం చూసి నవ్వుకున్నారు . 
ఏకంగా ఐదుగురు beauticians వచ్చి , మేము మార్చాల్సిన బ్యూటీ ఎక్కడ అని హుషారుగా అడిగారు .
అమ్మ : బ్యూటీ కాదు ఓల్డ్ విమెన్ ..........
Beauticians : మా జీ ......... ఈ మాటను మూడు గంటల తరువాత చెప్పండి అని కాన్ఫిడెంట్ గా చెప్పారు .
ఏంజెల్స్ : wow ......... థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సిస్టర్స్ ఇలా మారిపోవాలి అని మొబైల్ అందించారు . 
Beauticians : మా జీ ........ మీరేనా ఇక్కడ ఉన్నది , బ్యూటిఫుల్ బ్యూటిఫుల్  ........... ఇప్పుడు మరింత ఉత్సాహం వచ్చింది - గర్ల్స్ గెట్ రెడీ అంటూ ఒకరు hairs - ఇద్దరు హాండ్స్ - మిగిలిన ఇద్దరూ పాదాలను సున్నితంగా అందుకుని మెరుగులుదిద్దడం చూసి సంతోషంతో ఎదురుగా ఉన్న సోఫాలలో కూర్చుని అక్కయ్యను చేరిన క్షణం నుండీ జరిగినవి వివరిస్తున్నారు . 
************

అదేసమయానికి బుజ్జిఅమ్మ - చెల్లి - కృష్ణగాడు షాపింగ్ మాల్ చేరుకుని అమ్మకు బోలెడన్ని పట్టుచీరలు - రోజూ కట్టుకునే చీరలు తీసుకున్నారు - మాకు అంటూ అందరికీ ఒక్కొక్క చీర బుజ్జిఅమ్మకు డ్రెస్ తీసుకున్నారు , లింగేరీ సెక్షన్ కు వెళ్లి సైజ్ తెలియక ఏంజెల్స్ కు కాల్ చేసింది చెల్లి - ఏంజెల్స్ ముసిముసినవ్వులు నవ్వుకుని అమ్మ చెవిలో అడిగారు . 
అమ్మ : అందమైన సిగ్గుతో మహి చెవిలో చెప్పారు .
మహి : అక్కయ్యలూ ......... పర్ఫెక్ట్ ఫిగర్ 36 ..........
అమ్మ : తల్లీ .......... సిగ్గేస్తోంది .
మహి : లవ్ యు లవ్ యు లవ్ యు అమ్మమ్మా అని ఏంజెల్స్ చెవిలో గుసగుసలాడి చెల్లికి చేర్చింది . చెల్లికూడా తియ్యదనంతో ముద్దుపెట్టడంతో ఆ ముద్దులను అమ్మమ్మకు చేర్చారు . 
చెల్లి : కావాల్సిన లోదుస్తులు - చీరకొక జాకెట్ సెలెక్ట్ చేశారు . 

నెక్స్ట్ జ్యూవెలరీ షాప్ కు వెళ్లి అమ్మను దేవతలా మార్చడానికి అవసరమైన నగలన్నింటినీ తీసుకుని పరవశించిపోయారు చెల్లి - బుజ్జిఅమ్మ . 
కృష్ణగాడు : లవ్ యు బుజ్జిఅమ్మా అని కురులపై - శ్రీమతిగారూ అని పెదాలపై ముద్దులుపెట్టాడు . 
చెల్లి : అప్పుడేనా శ్రీవారూ ......... మా బుజ్జిఅమ్మకు అక్కయ్యకు తల్లులకు మరియు వారి డార్లింగ్స్ అని ఏడేడు వారాల నగలను సెలెక్ట్ చేసింది .
బుజ్జిఅమ్మ : తల్లీ ......... ఫంక్షన్ కు తీసుకున్నవే ఇంకా వేసుకోలేదు ఒక గది నిండా ఉన్నాయి . 
కృష్ణగాడు : గది కాదు బుజ్జిఅమ్మా ........ ఇల్లంతా నిండినా కూడా మా అమ్మ బుజ్జిఅమ్మ అక్కయ్యలకు ప్రాణంలా జీవితాంతం గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటాము . 
బుజ్జిఅమ్మ : లవ్ యు నాన్నా - లవ్ యు soooooo మచ్ తల్లీ .......... అని ప్రాణంలా హత్తుకున్నారు .

కృష్ణగాడు : అన్నింటికీ కార్డ్ ద్వారా పే చేసి , శ్రీమతిగారూ - బుజ్జిఅమ్మా ......... నెక్స్ట్ షాపింగ్ ఏంటి అని అడిగాడు .
ఇద్దరూ ఆలోచించి అమ్మకు - అమ్మమ్మకు మొబైల్  ............ అని ఒకేసారి సంతోషంతో కేకవేశారు .
కృష్ణగాడు : ఉమ్మా ఉమ్మా .......... 
చెల్లి : IPS గారూ .......... మొత్తం మీరే మోసుకురావాలి అని మొబైల్ షాప్ వైపు దర్జాగా అడుగులువేశారు . 
ఓనర్ : సర్ ......... any హెల్ప్ .
కృష్ణగాడు : నో its alright , మేడం గారు చిలిపి ఆర్డర్ వేశారు కదా కాబట్టి నేనే అంటూ జ్యూవెలరీ బాక్సస్ మొత్తం బిగ్గెస్ట్ ట్రాలీ బ్యాగ్స్ లలో సర్దుకుని వెనుకే వెళ్ళాను . 
చెల్లి : బుజ్జిఅమ్మా ......... ఏ మొబైల్ తీసుకుందాము .
బుజ్జిఅమ్మ : అమ్మమ్మ చేతిలో ఐఫోన్ .......... ఆ కిక్కే వేరు .
చెల్లి : wow ......... శ్రీవారూ లేటెస్ట్ ఐఫోన్ .
కృష్ణగాడు : ఇద్దరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఐఫోన్ కొత్త సిమ్ తీసుకుని బుజ్జిఅమ్మకు అందించాడు . Anything else ..........
చెల్లి : బుజ్జిఅమ్మ : అమ్మో .......... అప్పుడే రెండు గంటల సమయం గడిచిపోయింది - ప్రస్తుతానికి ఇవిచాలు అని అన్నింటినీ పెద్ద వెహికల్ వెనుక ఉంచుకుని మాదగ్గరికి బయలుదేరి చేరుకునేటప్పటికి 12 గంటలు అయ్యింది .

కృష్ణగాడు కాల్ చేసి బయట ఉన్నాము అనిచెప్పడంతో , పట్టుచీరలు - నగలు ...... వచ్చేస్తున్నానురా మామా ....... అని పరుగున బయటకువచ్చాను . ఎక్కడరా ఎక్కడ ......... , చెల్లెమ్మా ......... ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు వెళ్ళండి .
చెల్లి : అన్నయ్యా .......... అమ్మకు మొబైల్ కూడా తీసుకొచ్చాము ఐఫోన్ , బుజ్జిఅమ్మ సెలక్షన్ .
లవ్ యు బోథ్ ......... అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .

కృష్ణగాడు : రేయ్ మామా చీరలు నగలు వెహికల్లో ఉన్నాయి తనివితీరా చూసుకుని , క్యాబ్ అమౌంట్ పే చేసి లోపలికి తీసుకువచ్చెయ్యి .
చెల్లి : శ్రీవారూ ......... మీరూ హెల్ప్ చెయ్యొచ్చుకదా చాలా బరువున్నాయి - పాపం అన్నయ్య .
కృష్ణగాడు : నాకు ఆర్డర్ వేసినప్పుడు పాపం అనిపించలేదా శ్రీమతిగారూ .......... రండి అమ్మదగ్గరికి వెళదాము అని ముసిముసినవ్వులు నవ్వుకుంటూ చెల్లిని - బుజ్జిఅమ్మను లాక్కునివెళ్లిపోయాడు . 

అమౌంట్ పే చేసి కాస్త అనుమానంతోనే పెద్ద వెహికల్లో చూస్తే వెనుకంతా ట్రాలీ బ్యాగ్స్ - పెద్ద పెద్ద షాపింగ్ కవర్స్ చాలా ఉండటం చూసి , రేయ్ మామా .......... హెల్ప్ మీ రా అన్నాను .
కృష్ణగాడు : మాల్ మొత్తం నేనే మోసుకుని తీసుకొచ్చాను - అమ్మ దగ్గరికి వెళతాను - ఇప్పుడు నీ వంతు . 
అలాగే కానివ్వరా , నిన్ను పైకి ఎలా వదులుతారో నేనూ చూస్తాను అని డ్రైవర్ సహాయంతో లోపలికి తీసుకొచ్చాను . వాడు లిఫ్ట్ వైపు ఆశతో చూస్తుండటం చూసి నవ్వుకుని , రేయ్ రేయ్ .......... మగవాళ్లకు నో ఎంట్రీ అక్కడ - అమ్మ దగ్గరకు వెళతాడట అమ్మదగ్గరికి రా నాన్నా రా వెయిటింగ్ రూంలో కూర్చుందాము మనలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు అక్కడ అని డ్రైవర్ కు మరికొంత అమౌంట్ ఇచ్చి పంపించేసాను . 
నిరుత్సాహంతో తలదించుకుని నాదగ్గరికివచ్చి ట్రాలీ బ్యాగ్స్ తీసుకుని నా వెనుకే రూంలోకివచ్చి కూర్చున్నాడు . 
చెల్లి - బుజ్జిఅమ్మ పైకివెళ్లి ఐదుగురు ........ అమ్మను అందంగా తీర్చిదిద్దుతుండటం - అమ్మ ముఖంపై facial , కళ్లపై కీరా , hairs రింగులు చుట్టి ఉండటం చూసి సంతోషంతో వెళ్లి ఏంజెల్స్ ను హత్తుకుని మొబైల్ చూయించారు .
ఏంజెల్స్ : బుజ్జిఅమ్మమ్మా - అమ్మా .......... మాకంటే లేటెస్ట్ వర్షన్ మొబైల్ అని అసూయ చెంది నవ్వుకున్నారు .

రేయ్ మామా ........... అక్కడ అక్కయ్య - బుజ్జిఅక్కయ్య - పెద్దమ్మ - అంటీవాళ్ళు ........... ఎలా ఉన్నారో , రియల్ సోల్జర్స్ అన్నావు అక్కడికి చేరుకున్నారా ? .
అంతలోనే వాడి మొబైల్ రింగ్ అవ్వడంతో తీసి , పెదాలపై చిరునవ్వుతో అయితే చూడరా అని మొబైల్ అందించాడు . 
రాథోడ్ నుండి వీడియో కాల్ ...........
కృష్ణ : గో on మామా ............
రిసీవ్ చేసుకున్నాను . రాథోడ్ : hi hi మహేష్ ......... ఎక్కడ ఉన్నానో గెస్ చెయ్యి.
వెనుక ఫ్లైట్ ఉండటం చూసి హైద్రాబాద్ ......... అని బదులిచ్చాను .
రాథోడ్ : నవ్వుకుని , బ్యాక్ కెమెరాకు టర్న్ చేసాడు . స్క్రీన్ పై విజయవాడ ఎయిర్పోర్ట్ అంతలోనే సునీతమ్మ - కాంచన అమ్మ - కవితమ్మలతోపాటు - కార్తీక అమ్మ మరియు ఊరిలోని అమ్మలందరూ కాదు కాదు రెండు ఊళ్ళ అమ్మలందరూ - ఆ వెనుకే అంకుల్ వాళ్ళు అన్నయ్యలు చిరునవ్వులు చిందిస్తూ ఉత్సాహంతో ఎవరినో అతితొందరగా చూడాలన్నట్లు రాథోడ్ వైపు వస్తున్నారు . 
కృష్ణ : రేయ్ మామా అక్కయ్య - బుజ్జిఅక్కయ్య రియల్ సోల్జర్స్ చాలా ఇంకా కావాలా ........ గంటలో అంటే మధ్యాహ్నం రెండు గంటలలోపు అక్కయ్య ......... ఇక చెప్పాల్సిన అవసరం లేదులే ............
లవ్ యు లవ్ యు soooooo మచ్ రా మామా అని అంతులేని ఆనందంతో వాడిని నలిపేసాను .

మహేష్ .......... మొబైల్ షర్ట్ జేబులో పెడుతున్నాను అందరూ కనిపిస్తున్నారా ? .
లవ్ యు రాథోడ్ ............
రాథోడ్ : లవ్ యు లవ్ యు ............. మహేష్ హ్యాపీ మహేష్ హ్యాపీ శభాష్ రాథోడ్ అని తనని తాను ప్రశంసించుకున్నాడు . కృష్ణ కాల్ చేసాడు వచ్చేసాము .
సంతోషంతో నవ్వుకుని లవ్ యు రాథోడ్ , క్లియర్ గా కనిపిస్తోంది . వచ్చేసాము ........... ఎవరు ? .

అమ్మావాళ్ళు ఇంకా కాస్తదూరంలో వస్తుండగానే మేడమ్స్ , బిందు ......... అమ్మావాళ్లను - సర్ వాళ్ళు , రమేష్ .......... అంకుల్ వాళ్ళను కలిసి అందరినీ బిగ్గెస్ట్ ఫ్లైట్ లోపలికి తీసుకెళ్లారు . 
అమ్మావాళ్ళు : భువనేశ్వరి - జానకి ........... మా బంగారుతల్లి వాసంతిని ఎంతలోపు చూస్తాము అని అడిగారు . 
మేడమ్స్ : ఇన్ని సంవత్సరాలూ గుండెల్లో చూసుకుంటూ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ వేచిచూస్తున్నారు కదా ఇక ఒకేఒక్క గంట అంతే అని రాథోడ్ వైపు చూసారు .
రాథోడ్ : yes మేడం ......... అంటూ క్యాబిన్లోకి వెళ్ళాడు . 

వాసంతి తల్లివలన తొలిసారి పెద్ద ఫ్లైట్ ఎక్కాము - మనం తనదగ్గరికి వస్తున్న సంగతి తనకు తెలియదు చూడగానే మన ఎంత సంతోషిస్తామో - తల్లి ఎంత ఆనందాన్ని పొందుతుందోనని అని మురిసిపోతున్న అందరినీ చూసి , మేడం వాళ్ళు - అంటీ - సర్ వాళ్ళు ఆనందించి అందరికీ సీట్ బెల్ట్స్ ఎలాపెట్టుకోవాలో చూయించి రానివాళ్లకు స్వయంగా పెట్టి హత్తుకుని వారి ఆనందాన్ని పంచుకున్నారు . చివరికి మేడం వాళ్ళూ కూర్చోగానే ఫ్లైట్ బయలుదేరింది . 
రాథోడ్ : మహేష్ .......... వైజాగ్ లో ల్యాండ్ అవ్వగానే లైవ్ ఇస్తాను బై , అమ్మ ప్రేమను ఆస్వాదించు అని కట్ చేసాడు .
అంతులేని ఆనందంతో వాడిని కౌగిలించుకోబోతే వాడు ప్రక్కల లేడు . కాస్త దూరంలో ఉన్నాడు . పోరా నువ్వు కొరికేస్తావు అనడంతో నవ్వుకున్నాము .
Beauticians వచ్చి సర్ ......... బ్యాగ్స్ అని అడగడంతో అన్నింటినీ పైకి పంపించాము .

45 నిమిషాల తరువాత మళ్ళీ beauticians వచ్చి సర్ .......... పైకిరావచ్చు - మామూలుగా అయితే gents ara not allowed - మేడమ్స్ బాగా నచ్చారు అందుకే please అంటూ స్వయంగా పైకి రూంలోకి పిలుచుకునివెళ్లారు . 
డోర్ తెరవగానే కళామందిర్ చీరల మోడల్స్ లా ఏంజెల్స్ - చెల్లి - బుజ్జిఅమ్మ పట్టుచీరలు డ్రెస్ లతో చిరునవ్వులు చిందిస్తూ కన్నుకొట్టారు . 
Wow బ్యూటిఫుల్ .......... అనేంతలో సరిగ్గా మధ్యలో సగం సగం చెరొకవైపుకు జరిగారు .

ఎదురుగా పట్టుచీరలో దివినుండి దిగివచ్చిన దేవతలా అమ్మ అందమైన నవ్వు చిరుసిగ్గుతో నాన్నలూ .......... చూడండి ఎలా మార్చేశారో ,
కొన్ని క్షణాలపాటు అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాము . ఇద్దరమూ కన్నుకొట్టుకుని , ఎవరు బ్యూటీ goddess మీరు ఇంతకీ మా అమ్మ ఎక్కడ - చెల్లెమ్మా బుజ్జిఅమ్మా ఏంజెల్స్ .......... మా అమ్మ ఎక్కడ , ప్రక్క రూంలో ఉన్నారా - అమ్మను ఒంటరిగా వదిలేసి మీరు రెడీ అవుతున్నారా .......... అని బయటకువెళ్లబోతుంటే ,
నాన్నలూ .......... అంటూ అమ్మ వచ్చి నా గుండెలపై చేరిపోయి కొట్టబోయి ఆగిపోయారు . 
ఇద్దరమూ నవ్వుకుని , అమ్మా ........... బ్యూటిఫుల్ రెండు కళ్ళూ చాలడం లేదు - దేవతలా ఉన్నారు అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి ,  అమ్మా......... చిన్నప్పుడు ఎలాగో కొట్టలేదు ఇప్పుడైనా కొట్టొచ్చుకదా ............
అమ్మ నవ్వుకుని అతిసున్నితంగా కొట్టారు .
ఆఅహ్హ్ ...........
అమ్మ : నాన్నా నాన్నా .......... నొప్పివేసిందా అని కొట్టినచోట స్పృశించారు .
లవ్ యు లవ్ యు sooooo మచ్ అమ్మా .......... ఉదయం అక్కయ్య దెబ్బలు ఇప్పుడు అమ్మ దెబ్బలు .......... యాహూ అని సంతోషంతో కేకలువేశాను . లవ్ యు ఏంజెల్స్ ........... ఎక్సపెక్ట్ చెయ్యలేదు అని మురిసిపోయాము .

చెల్లి - ఏంజెల్స్ : అప్పుడే కాదు మావయ్యా ........... మరికొద్దిసేపు మీ దేవతను మా దగ్గరకు పంపండి తరువాత మిమ్మల్ని విడదియ్యము please please ....... 
అమ్మ : ఇప్పటికే మూడు గంటలు పైనే నాన్నలకు దూరంగా ఉన్నాను - ఇక నావల్ల కాదు అని నన్ను మరింత గట్టిగా చుట్టేశారు .
అమ్మ ప్రేమకు పొంగిపోయి ప్రాణంలా కౌగిలించుకున్నాను . అమ్మా అమ్మా ........ మిమ్మల్ని మరింత బ్యూటిఫుల్ దేవతలా మారుస్తారేమో చూసి తరించాలని ఉంది.
అమ్మ : సిగ్గుపడి , మీరు ఎక్కడికీ వెళ్లకూడదు .
ఏంజెల్స్ : మేము వెళ్ళిపొమ్మని చెప్పామా అమ్మమ్మా , మావయ్యను చూడకుండా మేమూ ఉండలేము అని మమ్మల్ని హత్తుకుని అమ్మ బుగ్గలపై - నా పెదాలపై ముద్దులుపెట్టి , అమ్మ చేతులను అందుకుని ఎదురుగా సోఫాలో కూర్చోబెట్టారు . బుజ్జిఅమ్మ వచ్చి మా చేతులను చుట్టేసి చిరునవ్వులు చిందిస్తున్నారు .
చెల్లి - ఏంజెల్స్ ......... అమ్మ ముందు ట్రాలీ బ్యాగ్స్ లోని మొత్తం జ్యూవెలరీ ని పరిచారు . నేనుకూడా అంటూ బుజ్జిఅమ్మ మాఇద్దరికీ ముద్దులుపెట్టి వెళ్లారు. 
క్యాబ్ డ్రైవర్ షాక్ లో అలా చూస్తుండిపోయారు .

ఐదుగురూ చిరునవ్వులు చిందిస్తూ అమ్మను నిజమైన దేవతలా అలంకరణకు కావలసిన జ్యూవెలరీ ఒక్కొకటీ తీసుకుని అమ్మదగ్గరికివెళ్లారు . 
బుజ్జిఅమ్మ - చెల్లి మొక్కాళ్లపై కూర్చుని అమ్మ పాదాలను అతిసున్నితంగా అందుకుని అందమైన వెండి పట్టీలతో అలంకరించి మురిసిపోయారు .
మహి - స్వాతి .......... అమ్మ చేతులను అందుకుని బంగారు గాజులతో అలంకరించి చేతులపై ముద్దులుపెట్టి సంతోషించారు .
స్వప్న - ప్రసన్నా ......... అమ్మ చెవులకు అందాన్ని తీసుకొచ్చేలా అందమైన బంగారు కమ్మలతో అలంకరించి మావయ్యా .......... అంటూ కళ్ళతో సైగచేసి మురిసిపోయారు . 
బుజ్జిఅమ్మ ........ అమ్మ మెడను అందమైన బంగారు చైన్ తో అలంకరించారు - చెల్లి డైమండ్ పొదిగిన ముక్కుపుడకతో దేవతకు మరింత వన్నె తీసుకొచ్చారు . 

అమ్మా .......... ఇప్పుడు ఇప్పుడు అని ప్రాణంలా హత్తుకుని ముద్దులుపెట్టి , శ్రీవారూ - నాన్నలూ - మావయ్యలూ .......... మీ దేవతను భక్తితో దర్శించుకోండి అన్నారు . 
ఇద్దరమూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో , అమ్మను దేవతలా ఎలా అయితే చూడాలనుకున్నామో అలా చూసాము అని ఇద్దరూ రెండుచేతులతో మొక్కాము .
యాహూ యాహూ .......... అంటూ అంతులేని ఆనందంతో కేకలువేసి , మాకూ దేవతనే కదా అని మొక్కారు అందరూ .........

అమ్మ : నాన్నలూ ......... అంటూ వచ్చి నా గుండెలపైకి చేరిపోయారు . 
ఆఅహ్హ్హ్ .......... దేవత దర్శనమే కాదు ఏకంగా అనుగ్రహమే లభించింది లవ్ యు లవ్ యు అమ్మా ........ అని పరవశించిపోయాను . 
కృష్ణ : శ్రీమతిగారూ ........... దేవత దర్శనం చేయించినందుకు వరం ఇస్తున్నాను కోరుకోండి . 
చెల్లి : శ్రీవారూ .......... బుజ్జిఅక్కయ్యను ఇచ్చారు - బుజ్జిఅన్నయ్యను కూడా అని సిగ్గుతో గుండెలపైకి చేరిపోయారు . 
ఏంజెల్స్ : యాహూ ............ అంటూ మరింత సంతోషంతో చెల్లిని - మమ్మల్ని చుట్టేశారు . మావయ్యా ......... మాకు వరాలు ఇవ్వరా ? .
లవ్ యు ఏంజెల్స్ ...........
ఏంజెల్స్ : సంతోషించి , తరువాత కోరతాము ప్రస్తుతానికి ఒక అమ్మ - అమ్మమ్మ కలవాలి , ఒక అక్కయ్య - తమ్ముడు కలవాలి ఆ అదృష్టాన్ని కనులారా చూసి తిలకించాలి .
లవ్ యు తల్లులూ ......... అని అమ్మ , నా నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోయారు.
ఏంజెల్స్ : పో అమ్మమ్మా ......... మేము కోరికలు కోరితే మావయ్యకు ముద్దుపెట్టారు .
అమ్మ : లవ్ యు లవ్ యు తల్లులూ .......... అని మళ్ళీ నా బుగ్గలపైనే ముద్దులుపెట్టడంతో అందరూ నవ్వుకున్నారు .
ఏంజెల్స్ : లవ్ యు లవ్ యు అమ్మమ్మా........... , మావయ్యా ........ ఆకలేస్తోంది - అమ్మమ్మా - బుజ్జిఅమ్మమ్మా ........ మీకు ఎప్పుడు తిన్నారో ఏమిటో  అని చకచకా జ్యూవెలరీలను ప్యాక్ చేసేసారు . అమ్మ నుదుటిపై ముద్దుపెట్టి అమ్మా ......... మాచేతులతో మీకు తినిపిస్తాము .
ఏంజెల్స్ : అమ్మమ్మా .......... మావయ్యలకు ఇప్పటికీ అమ్మ - బుజ్జిఅమ్మమ్మ - మేమే తినిపిస్తున్నాము .
అమ్మ : నాన్నలూ ......... అంటూ ఆనందబాస్పాలతో ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకుని , నా చేతులతో తినిపించి .......... అంటూ అమ్మ మాటలకందని అనుభూతిని పొందుతున్నారు .
రేయ్ మామా - రేయ్ మామా ......... అంటూ ఇద్దరమూ హైఫై కొట్టుకున్నాము . లవ్ టు లవ్ టు అమ్మా అమ్మా ........... వెంటనే వెళదాము అని అమ్మను చెల్లి - ఏంజెల్స్ గుండెలపైకి చేర్చి మొత్తం లగేజీతోపాటు కిందకువచ్చాము . అయిన బిల్ కంటే ఎక్కువగా పే చేసి మేమే సంతోషంతో థాంక్స్ చేప్పాము . ఐదుగురు Beauticians కు వారి పెదాలపై చిరునవ్వు చిగురించేలా అమౌంట్ థాంక్స్ చెప్పారు ఏంజెల్స్ . లేడీ డ్రైవర్ వెహికల్ మరియు మరొక వెహికల్లో అమ్మ ప్రేమను పొందుతూ ఎయిర్పోర్ట్ చేరుకున్నాము .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 14-01-2021, 06:26 PM



Users browsing this thread: 184 Guest(s)