10-01-2021, 12:44 AM
(This post was last modified: 12-01-2021, 12:41 PM by kamal kishan. Edited 3 times in total. Edited 3 times in total.)
మహేంద్రుడు విక్రమాదిత్యునకు ప్రసాదించిన 32 సాలభంజికల సింహాసనం ఆ సింహాసనాన్ని అధిరోహించడానికి విక్రమార్కుని శక అనంతరం ఉజ్జయినికి పాలించే భోజమహారాజు ప్రయత్నించాడు. అప్పుడు ఒకొక్క సాలభంజిక ఒకొక్క కథలని వినిపించి భోజుని ధీరత్వాన్ని చాటమని కోరాయి.
భోజ మహారాజు 31 సాలభంజికలకు సమాధానం ఇచ్చి తన ధీరత్వాన్నీ..,శౌర్యాన్నీ, సమ దృష్టినీ ప్రకటించుకున్నాడు.
ఈ కథ పూర్తిగా నా స్వంతం అనగా కమల్ కిషన్ అను నాది. ఇది దేనికీ కాపీ కాదు. ఒక్క పుటలో పోస్ట్ చేసిన కత ఇది.
ఆ మరుసటి రోజు ముప్పై ఒక్క సాలభంజిక విక్రమార్కుని సాహసాన్ని వివరిస్తూ అంతటి ధీరత్వం న్యాయ విచక్షణ నీకు ఉన్నావా?! అంటూ కథని కొనసాగించినది.