23-03-2019, 11:52 AM
(16-03-2019, 02:31 PM)Varsha2629 Wrote: శ్రవణ్ 35 గారుThank you.
కాలపురుషుడి కధలు అనే దారంలో, మీకు, మీరు వెతికే "రాచరికపు రహస్యం" కధ దొరుకుతుంది...చూడండి.
అది ముగిసిపోయాక, తర్వాత కధ, "అపురూప అనుబంధాలు" కూడా ఆ దారంలోనే పోస్ట్ చేయటం జరిగింది.ఆ కధ ఇంకా జరుగుతూ వుంది..
ఇక ముందు నా కధలన్నీ, ఆ దారంలోనే పోస్ట్ అవుతాయి. చూసి, చదివి, ఎలా వున్నాయో తెలుపగలరని ప్రార్ధన..
మీ
వర్షా 2629
