Thread Rating:
  • 41 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
చెల్లెమ్మ : శ్రీవారూ .......... బిజినెస్ టికెట్స్ or క్యాబిన్ దొరకలేదా ? . చూడండి నా తల్లులు ముందు ఇద్దరు వెనుక ఇద్దరు కూర్చోవాలి .
కృష్ణగాడు : లవ్ యు శ్రీమతిగారూ .......... ఈ సీట్స్ దొరకడం మన అదృష్టం - ఒక్క క్షణం కూడా వృధా కాకూడదు - ఈపాటికి మనం ఢిల్లీ లో ఉండాలి .
నలుగురూ ఏంజెల్స్ నన్ను హత్తుకునే కూర్చోవాలని ఆశపడుతున్నట్లు - బయటకుమాత్రం అక్కయ్యలూ - చెల్లెళ్ళూ ......... మీరిద్దరూ మీరిద్దరూ కూర్చోండి అన్నట్లు కళ్ళతోనే వ్యక్తపరుస్తున్నారు . 

నవ్వుకుని , రేయ్ మామా ......... వీళ్ళ గురించి వదిలెయ్యరా కావాలంటే నలుగురినీ ఒకదగ్గర కూర్చోబెట్టి , నేను ఎంచక్కా మన బుజ్జిఅమ్మ ప్రక్కనే కూర్చుంటాను .
అంతే నలుగురూ కాళీ అవతారమెత్తినట్లు కోపంతో చూస్తూ ఎక్కడ దొరికితే అక్కడ గిల్లేసారు . 
స్స్స్ స్స్స్ ........ ఏంజెల్స్ ఏంజెల్స్ పూర్తిగా వినండితరువాత మీ ఇష్టం అని బుజ్జిఅమ్మ - చెల్లితోపాటు నవ్వుకుని , రేయ్ అక్కడ అక్కయ్య - బుజ్జిఅక్కయ్య మాత్రమే ఉన్నారు , మనం ఢిల్లీ వెళ్ళొచ్చేటప్పటికి మధ్యాహ్నం అవుతుందేమో అంతవరకూ ........... అమ్మో నావల్ల కాదు రండి వెళ్లిపోదాము - రోజంతా అక్కయ్య చెంపదెబ్బల రుచిని ఆస్వాదించాలి అని అడుగువేసేంతలో అప్పటికే ఆలస్యం అవ్వడం ఎయిర్ హోస్టెస్ ఫ్లైట్ డోర్ వేసి లాక్ చేసేసారు . 

అంతా నీవల్లనేరా ఇంత అర్జెంట్ గా ఇప్పుడు ఢిల్లీ కి ఎందుకురా , రేయ్ నిన్నూ ...........
కృష్ణగాడు నవ్వుకుని బుజ్జిఅమ్మ వెనుక దాక్కున్నాడు . ఒక్కనిమిషం ఒక్కనిమిషం వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఆ ఆ ......... వచ్చేసింది అని మొబైల్ లోని పిక్ చూయించాడు . 
ఇంటిముందు తమ్ముళ్లు - వీధిమొత్తం అడుగుకొక సెక్యూరిటీ అధికారి ఉండటం చూసి wow లవ్ యు రా మామా ......... satisfied , ఇక ఢిల్లీ ఎందుకు వెళుతున్నామో చెప్పు.
కృష్ణ : రేయ్ మామా ......... ఓకేఒక్కసారి ఏమీ ఆలోచించకుండా బుద్ధిగా నలుగురు దేవకన్యలతోపాటు కూర్చోవచ్చు కదరా ......... , లైఫ్స్ సెకండ్ బెస్ట్ సర్ప్రైజ్ పొందబోతున్నాము . 
Ok ok ok .......... ఈ ఒక్కసారికీ కెప్టెన్ బాధ్యతలు నీకే ఇచ్చేస్తున్నాను . కానీ నలుగురితోపాటు కూర్చోవడం అసాధ్యం అందులోనూ మధ్య సీట్లలో రొమాన్స్ అంటే ............
ఏంజెల్స్ : లవ్ యు లవ్ యు మావయ్యా - మావయ్యా ......... నొప్పివేసిందా అని గిల్లినచోట ప్రాణంలా స్పృశించి ముద్దులుపెట్టబోయి అందరిచూపులూ మామీదనే ఉండటం చూసి నిరాశతో ఆగిపోయి ఆశతో చూస్తున్నారు .
ప్చ్ ప్చ్ .......... పాపం అని బుజ్జిఅమ్మ - చెల్లెమ్మ చిలిపిదనంతో నవ్వుకున్నారు . శ్రీవారూ .......... దీనికోసమే సెపరేట్ క్యాబిన్ గల ఫ్లైట్ టికెట్స్ బుక్ చెయ్యమని చెప్పేది అని వాడి బుగ్గపై కొరికేసింది .
వాడు కెవ్వుమని అరవడంతో అందరూ తిరిగి వింతగా చూస్తున్నారు .
చెల్లెమ్మ : my లవ్లీ హస్బెండ్ నా శ్రీవారు నా ఇష్టం ముద్దులే పెడతాను లేదా కొరికేస్తాను అని కోపంతో చెప్పడంతో మళ్లీ మావైపు చూడలేదు .
ఏంజెల్స్ : లవ్ యు లవ్ యు sooooo మచ్ అమ్మా అంటూ ఇద్దరు వెళ్లి చెల్లి చేతులను చుట్టేసి , అమ్మా అమ్మా ......... మాకుకూడా మీ ప్రాణం కంటే ఎక్కువైన అన్నయ్యను కొరుక్కుని తినాలని ఉంది - ఢిల్లీ వరకూ మమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యనేరాదు . 
చెల్లెమ్మ : ఇందాక ఇచ్చిన ధమ్కీ కి ఇక మనవైపుకు తిరుగనే తిరగరు - అలాగే వెనుక నుండి కూడా చూడకూడదు అంటే ఎలా అని ఫ్లైట్ స్కాన్ చేసేసి , పెదాలపై చిరునవ్వుతో రేయ్ ......... అంటూ వాడి చెవిలో గుసగుసలాడింది .

కృష్ణ : లవ్ యు శ్రీమతిగారూ ........... అని చెల్లిదగ్గరకువెళ్లి ఏకంగా పెదాలపై ఫ్లైట్ మొత్తం వినిపించేలా ప్చ్ ........ అంటూ ముద్దుపెట్టి వెనుక మధ్యలో ఉన్న చివరి రో సీట్లదగ్గరికి వెళ్ళాడు . 
ముద్దు శబ్దం వినిపించినా ఒక్కరూ తిరగకపోవడం - వెనుక ఉన్నవాళ్లు కూడా తలలుధించుకుని వాళ్ళ మాటల్లో వాళ్ళు ఉండటం చూసి , చెల్లెమ్మ - ఏంజెల్స్ - బుజ్జిఅమ్మ ........ నవ్వుకున్నారు . లవ్లీ కిస్ మా ....... ఎలా ఉంది అని గిలిగింతలు పెట్టారు . 
ఎయిర్ హోస్టెస్ వచ్చి మేడం ......... టేకాఫ్ టైం please సీట్లో కూర్చుని సీట్ బెల్ట్స్ పెట్టుకోండి అని ముసిముసినవ్వులతో ఏంజెల్స్ ఇద్దరి చేతులు తాకేలా దాటుకుని వెళ్ళింది .
ఏంజెల్స్ : అమ్మా ......... మీ ముద్దును ఎయిర్ హోస్టెస్ మాత్రమే చూసినట్లుంది - పాపం సెగలతో ..........
చెల్లెమ్మ : తల్లులూ ......... అంటూ నోళ్ళను మూసేసి , నవ్వుకున్నారు .
ఏంజెల్స్ : కాదమ్మా ......... దాటుకుని వెళ్ళేటప్పుడు తాకడంతో తెలిసింది .
చెల్లెమ్మ : తల్లులూ ....... ష్ ష్ .

కృష్ణగాడు : ఎస్క్యూస్ మీ సర్ ......... స్మాల్ రిక్వెస్ట్ - ఈ చివరి వరుసలోని ఐదుసీట్లలో ఒక్కరే కూర్చున్నారు , దయచేసి అక్కడ ఉన్న సీట్లో కూర్చుంటే ........
అతడు : నో నో నో .......... ఢిల్లీ చేరుకునేవరకూ ఈ ఐదు సీట్లూ నాకే సొంతం కింగ్ లా ప్రయాణిస్తాను - అయినా లాభం లేకుండా నేను కాలు కూడా కదపను మీరు ఏకంగా ఈ ఐదు సీట్లను ఇమ్మంటున్నారు అని బొజ్జ కదిలేలా నవ్వుకుని , సెక్యూరిటీ అధికారి డ్రెస్ లో ఉన్నంత మాత్రాన భయపడిపోవాలా .........
కృష్ణగాడు మావైపు చూసి యూనిఫార్మ్ లో లంచం ఇచ్చేలా చేశారు మీసంగతి తరువాత చెబుతాను అని పర్సు తీసి మొత్తం డబ్బును బొజ్జపై ఉంచాడు .
అతడు : ఇదీ రిక్వెస్ట్ చేసే పద్ధతి అని క్షణంలో మా సీట్లోకి చేరిపోయాడు . ప్రక్కనే కుడివైపు విండో సీట్స్ పక్కన కూర్చున్న ముగ్గురు లేచి మా సీట్స్ కూడా కావాలా అని పర్స్ వైపు ఆశతో చూస్తూ అడిగారు .
ఏంజెల్స్ .......... నా వెనుక జేబులోని పర్స్ తీసి ముగ్గురికీ సమానంగా పంచి అదిగో అక్కడ అని చూయించడం ఆలస్యం , ఏకంగా పైన ఉంచిన లగేజీ తీసుకుని వెళ్లిపోయారు .

చెల్లి - బుజ్జిఅమ్మ - ఏంజెల్స్ ఆనందాలకు అవధులు లేనట్లు ప్లేన్ దద్దరిల్లిపోయేలా యాహూ ......... అంటూ కేకలువెయ్యబోయి , అందరినీ ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక ఆగిపోయి మమ్మల్ని గట్టిగా హత్తుకున్నారు .
అంతలో టేక్ ఆఫ్ అనౌన్స్మెంట్ మరియు ఎయిర్ హోస్టెస్ సూచనలిస్తుండటం చూసి , ముందుగా నేను కృష్ణగాడు .......... బుజ్జిఅమ్మను అమాంతం ఎత్తుకునివెళ్లి చివరి వరుసలో విండో ప్రక్కన కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి నుదుటిపై ఒకేసారి ప్రాణమైన ముద్దులుపెట్టాము . 
బుజ్జిఅమ్మ : లవ్ యు నాన్నలూ .......... అని మా బుగ్గలను స్పృశించి ముద్దులుపెట్టారు . నాన్నలూ ......... తొందరగా కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకోండి .
లవ్ టు అమ్మా .......... అని కృష్ణగాడు మధ్య సీట్లో - చెల్లి ....... ఎంజాయ్ తల్లులూ మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేస్తారో నేను చూస్తాను అని కన్నుకొట్టి చివరిసీట్లో కూర్చుని , బుజ్జిఅమ్మా .......... ok కదా ఆకలేస్తే చెప్పండి అని వాడిచేతిని చుట్టేసి భుజం పై తలవాల్చింది .

ఏంజెల్స్ చూసి మురిసిపోతుండగానే వాళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టి మధ్య సీట్లో సెటిల్ అయిపోయాను . 
ఏంజెల్స్ : అక్కయ్యా - చెల్లీ ......... నువ్వంటే నువ్వు అని కళ్ళతోనే వాదులాడుకుంటున్నారు .
బుజ్జిఅమ్మ : తల్లులూ .......... ఫ్లైట్ కదలబోతోంది తొందరగా కూర్చోండి పడిపోతారు అనేంతలో ఫ్లైట్ నెమ్మదిగా కదిలింది .
నలుగురూ .......... పడిపోబోయి ఒకరినొకరు పట్టుకుని నవ్వుకున్నారు . నేను - చెల్లి - వాడు చివరికి బుజ్జిఅమ్మకూడా సీట్లోనుండి లేవబోయి హమ్మయ్యా ........ అంటూ కూర్చోవడం చూసి లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ నలుగురూ రౌండ్ గా చేరి గుసగుసలాడుకుని చిలిపినవ్వులతో , మహి - స్వాతి ........ నాకు చెరొకవైపు కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకున్నారు . 
హమ్మయ్యా ......... ఒక అండర్స్టాండింగ్ కు వచ్చారన్నమాట స్వప్న - ప్రసన్నా ఏంజెల్స్ చివరిసీట్లలో కూర్చోండి అని సీట్ బెల్ట్ పెట్టుకునేంతలో ..........
స్వప్న - ప్రసన్న ........... ముసిముసినవ్వులతో నా చెరొకచేతిలో ఉన్న బెల్ట్స్ అందుకుని ఏకంగా నా ఒడిలో కూర్చుని ముగ్గురికీ సీట్ బెల్ట్ పెట్టేసారు . 

సూపర్ తల్లులూ లవ్ యు ఉమ్మా ఉమ్మా ........ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలింది చెల్లి - బుజ్జిఅమ్మ సంతోషంతో చప్పట్లు కొట్టారు .
షాక్ లో అందరివైపు చూస్తున్న నా పెదాలపై ఒకేసారి స్వప్న - ప్రసన్నా ....... , బుగ్గలపై మహి - స్వాతి .......... ముద్దులుపెట్టి ప్రాణంలా చేతులను చుట్టేశారు . మావయ్యా మావయ్యా ..........మన వైపు చూసే ధైర్యం ఎవ్వరూ చెయ్యలేరులే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు అని నన్ను ముద్దులతో తడిపేశారు . ఫ్లైట్ టేకాఫ్ అయ్యి గాలిలో తేలిపోతున్నాము .

ఏంజెల్స్ ఏంజెల్స్ .......... లవ్ యు లవ్ యు అని ముద్దులను ఆస్వాదిస్తూనే ఒకమాట చెబుతాను నన్ను కొట్టరాదు - గిల్లరాదు . 
సీట్ బెల్ట్స్ తీసేసి లవ్ యు మావయ్యా మావయ్యా ......... అని మళ్ళీ ముద్దులు .
ప్రామిస్ ...........
లవ్ యు ప్రామిస్ అంటూ ఒకేసారి బుగ్గలపై - పెదాలపై ముద్దులుపెట్టి నవ్వుకున్నారు .
మహి - స్వాతి - స్వప్న - ప్రసన్నా .......... అదీ అదీ ......... అని నలుగురివైపు భయం భయంతో చూస్తున్నాను .
నలుగురూ నవ్వుకుని లవ్ యు ప్రామిస్ మావయ్యా కొట్టము గిల్లము .......... అని మళ్ళీ ముద్దులుపెట్టారు .
హమ్మయ్యా .......... అయితే దైర్యంగా చెప్పేస్తాను . ఏమిచెబుతానా అని చెల్లి - వాడు - బుజ్జిఅమ్మ కన్నార్పకుండా మావైపే చూస్తున్నారు .

ఏంజెల్స్ ఏంజెల్స్ ......... మీరు ఇష్టంతో - ప్రేమతో - ప్రాణంలా - ప్రాణం కంటే ఎక్కువగా ఎక్కువగా ...........
ఏంజెల్స్ : లవ్ యు లవ్ యు మావయ్యా ........ ఎక్కువగా ఎక్కువగా అని పులకించిపోయి అడిగారు .
ఎక్కువగా ముద్దులుపెట్టినా పెడుతున్నా ............ మీ అమ్మ సుకుమారమైన మాధుర్యమైన చెంపదెబ్బలతో పోలిస్తే ప్చ్ ప్చ్ ........... నాకు మీ అమ్మ చెంప దెబ్బలే కావాలి . మీ ముద్దులు పెదాల - బుగ్గలవరకే ఆగిపోతున్నాయి - గంట ముందు తిన్న మా అక్కయ్య దెబ్బలు ఇప్పటికీ ఇక్కడకు చేరుతున్నాయి అని ఆహా ........ ఏమా దెబ్బల రుచి అని కళ్ళుమూసుకుని డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయాను.

చెల్లి : బుజ్జిఅమ్మా ........... మీ నాన్న పని ఖతం అని నవ్వుకున్నారు .
నిమిషాలు గడుస్తున్నా నా ఏంజెల్స్ నుండి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో , ప్రామిస్ చేయించుకుని మంచిపనిచేసాను అని అక్కయ్య దెబ్బలను ఫీల్ అవుతూనే కళ్ళుతెరిచాను . 
తుఫాను ముందు వాతావరణంలా నేను కళ్ళు తెరిచేంతవరకూ కూల్ గా ఉన్నట్లు ఒక్కొక్కరూ ఒక్కొక్క పరాశక్తిలా కోపంతో నన్నేచూసి , కొట్టము గిల్లము అని ప్రామిస్ చేసాము కానీ అంటూ భుజాలను - బుగ్గలను కందిపోయేలా కొరికేశారు . 
కెవ్వుమని కేకలు వెయ్యబోయి గట్టిగా నోటిని మూసేసుకున్నాను . 
చెల్లి - బుజ్జిఅమ్మ - వాడు ........ చూసి ఎంజాయ్ చేస్తున్నారు . సొంత తల్లి అయినా ఒక దేవత ముందు మరొక దేవతను పొగడకూడదు అన్నయ్యా ......... ఎంజాయ్ ఎంజాయ్ ........... 

ఏంజెల్స్ ......... మళ్లీ కొరికేసి చిలిపినవ్వులు నవ్వుకుని , లవ్ యు లవ్ యు మావయ్యా మావయ్యా .......... నొప్పివేస్తోందా అని కొరికినచోట తియ్యనిముద్దులుపెట్టి నవ్వుతూనే ఉన్నారు . మీ అక్కయ్య - మా మావయ్య ......... సంతోషమే కదా మాకూ కావాల్సింది అని ప్రాణంలా హత్తుకున్నారు . లవ్ యు లవ్ యు మావయ్యా .......... అని హస్కీ వాయిస్ తో ముద్దులుపెట్టారు . మావయ్యా మావయ్యా ......... మా అమ్మ చెంపదెబ్బలు ఎంత మాధుర్యమో మాకూ తెలపండి అని ప్రాణంలా అడిగారు .
లవ్ టు లవ్ టు ఏంజెల్స్ ......... కానీ ఎంతచెప్పినా తక్కువే , ప్రపంచం కాదు కాదు ఈ విశ్వంలోనే తియ్యనైన స్వీట్ లా - మా అమ్మ మీ అమ్మమ్మ నుదుటిపై పెట్టిన తొలి ముద్దులోని తియ్యదనంలా - కవుల కవిత్వం లా ........... ఎలా చెప్పాలో మాటల్లో వర్ణించలేను రా ........... అని వివరిస్తూనే దెబ్బల మాధుర్యపు అనుభూతికే కళ్ళు మూతలుపడుతున్నాయి .
ఏంజెల్స్ : బ్యూటిఫుల్ - లవ్లీ .......... అని ముద్దులుపెట్టి పరవశించిపోయారు . లవ్ యు లవ్ యు మావయ్యా మావయ్యా .......... రాత్రంతా నిలబడి మీ అక్కయ్యను కాపాడుకున్నారు హాయిగా నిద్రపోండి అని ముద్దులుపెట్టి , నా ఒడిలో కూర్చున్న స్వప్న - ప్రసన్నా ......... లేవబోయారు .
మ్మ్మ్ ......మ్మ్మ్....... అంటూ మరింత గట్టిగా ఇద్దరినీ హత్తుకున్నాను .
మహి - స్వాతి ......... స్వప్న - ప్రసన్నా బుగ్గలపై ముద్దులుపెట్టి , నాచేతులను చుట్టేసి ముద్దులతో జోకొట్టారు . ప్రక్కనే కృష్ణగాడు కూడా బుజ్జిఅమ్మ చేతిని గుండెలపై హత్తుకుని చెల్లి భుజం పై వాలిపోయాడు . చెల్లి ముద్దులతో - బుజ్జిఅమ్మ చేతితో కొడుతూ మురిసిపోయారు .
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 14-01-2021, 06:22 PM



Users browsing this thread: 197 Guest(s)