Thread Rating:
  • 10 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller కల్యాణి నర్సింగ్ హోమ్
#17
 రమ్య తన మొదటి సారి నైట్ డ్యూటీ చేసిన అనుభవం గురించి చెప్తుంది.....కీర్తు చంద్రిక ఇద్దరు వింటున్నారు


రమ్య : ఆ రోజు ఉన్నట్లు ఉండి నాకు భయం వేయటం మొదలు అయ్యింది అక్క ఎం చెయ్యాలో తోచలేదు అసలే కొత్త కదా.

కీర్తు : ఎం చేసావే మరి

రమ్య : ఇంకేం చేస్తాను జయ ఆంటీ కి ఫోన్ చేసాను.

చంద్రిక నవ్వుతూ వింటుంది

కీర్తు : హా చేసి

రమ్య : చేసి ఆంటీ తో నాకు ఒంటరిగా ఉండాలంటే భయం గా ఉంది ఆంటీ అని చెప్పాను.

చంద్రిక : అప్పుడు టైమ్ ఎంత అయిందే

రమ్య : ఒంటి గంట అవుతుంది కావచ్చు ఒక వైపు లోపల నుంచి ఏవేవో శబ్దాలు వస్తున్నాయి.

కీర్తు : హహహ భయం తో ఉంటే అన్ని అలాగే ఉంటాయి లే.... ఇంతకీ జయ ఆంటీ ఎం చెప్పింది.

రమ్య : ఎం అంటాది తప్పదు అమ్మ నైట్ డ్యూటీ అంటే అలాగే ఉంటాది అని చెప్పి ఫోన్ పెటేసింది.

కీర్తు : అయ్యో మరి ఎం చేశావ్

రమ్య : ఇప్పుడు అంటే టీవీ ఉంది కాని అప్పుడు టీవీ కూడా లేదు..... మళ్ళీ జయ అంటీ కె ఫోన్ చేసాను.

కీర్తు : హా

రమ్య : అప్పుడు ఆంటీ పోని కృష్ణ గాడికి ఫోన్ చేసి పంపించన అని అడిగింది.

కీర్తు : ఆహా నువ్వు ఎం అన్నావ్

రమ్య : ముందు వద్దు ఆంటీ అని అన్నాను కానీ నాకు వేరే మార్గం లేక ఈ టైమ్ లో వాడు వస్తాడా అని అడిగాను.

కీర్తు : హ తను ఎం అంది

రమ్య : వస్తాడు కానీ కాస్త చనువు గా ఉంటావు అంటేనే వస్తాడు అని చెప్పింది.

కీర్తు : అమ్మో అంత సూటిగా ఆడిగేసిందా.

రమ్య : అవును అక్క నేను అలా అయితే వద్దు ఆంటీ అని చెప్పేసి ఫోన్ పెటేశాను.

కీర్తు : ఆవిడ లాగే అందరూ ఉంటారు అనుకుంది ఏమో

చంద్రిక : హహహ

రమ్య : కానీ నాలో భయం మాత్రం ఎం తగ్గలేదు.

కీర్తు : మరి ఎం చేసావే అలా

రమ్య : ఎం చెయ్యటం ఏంటి కాసేపటికి కృష్ణ గాడు వచ్చాడు

కీర్తు : ఓహ్ అయితే అది వాడికి ఫోన్ చేసిందా

రమ్య : హ వచ్చి అక్క అక్క అని పిలుస్తుంటే నాకు పోయిన ప్రాణం తిరిగి వచ్చింది అక్క.

చంద్రిక : పిరికి దానివి

కీర్తు : అసలు కథ ఇప్పుడే అనుకుంటా.

రమ్య : హహహ నేను అలాగే అనుకోని భయపడ్డ అక్క కానీ వాడు చాలా కామ్ గా వచ్చి బయట 
ఓ.పి  హాల్ లో ప్రశాంతంగా ఒక మూల న పడుకున్నాడు.

కీర్తు : రమ్య నిజమా నువు చెప్పింది

రమ్య : నిజం అక్క 

చంద్రిక : ఇప్పటికయినా తెలిసిందా వాడు నువ్వు అనుకున్నట్లు కాదు అని.

రమ్య : హ ఆ రోజు అంత నాకు తోడుగా ఉన్నాడు కాని ఎం చెయ్యలేదు కనీసం మాట్లాడలేదు కూడా.

కీర్తు : హ్మ్మ్ పర్లేదు మంచి వాడే కానీ ఆ జయ ఎందుకు మరి అలా చెప్పింది చనువు గా ఉంటా అంటే వస్తాడు అని.

రమ్య : ఏమో మరి.... నీకు ఇంకోటి తెలుసా వాడికి ఫోన్ చేసి హాస్పిటల్ లో రమ్య ఒంటరిగా ఉంది వెళ్లి నైట్ అంత ఎంజాయ్ చెయ్యి అని చెప్పింది అంట.

చంద్రిక : హహహ

కీర్తు : అవునా ఈ విషయం ఎలా తెలిసింది

రమ్య : వాడే చెప్పాడు మళ్ళీ....జయ ఆంటీ ఇలా అని పంపింది అక్క కాని నువ్వు నిజం గా భయం తో ఉంటావ్ అని మాత్రమే వచ్చాను నేను అని.

కీర్తు : హ్మ్మ్ పోని లే నిజాయితీ ఉన్న వాడిలా ఉన్నాడు.

రమ్య : కదా నాకు వాడిలో ఆ గుణం నచ్చింది అక్క.... ఇంక మెల్ల మెల్లగా చనువు తో అన్ని మాట్లాడేదాన్ని...చిన్న చిన్న పనుల్లో చాలా సాయం చేసే వాడు.... ఇంక ఆ చనువు తోనే నా మీద కూడా చేతులు వెయ్యటం నొక్కటం చేసే వాడు.... మొదట్లో కాస్త ఇబ్బంది గా ఉన్నా వాడికి అది అలవాటు మాత్రమే ఉద్దేశం ఎం లేదు అని తెలిసాక ఇంక నాకు అది అలవాటు ఇపోయింది.

చంద్రిక : హహహ

రమ్య : నిజం అక్క ఇంకో మగాడు ఎవడైనా అలా చేస్తే ఉరుకుంటామ చెప్పు.....వీడు కాబట్టి....ఇప్పుడు అయితే ఒక్కోసారి వాడు చేతులు వెయ్యకపోతే వీడికి ఎం అయింది అని అనుమానం వస్తుంది..... అంత లా అలవాటు ఐపోయాడు.

కీర్తు : హ్మ్మ్

చంద్రిక : కదా నాకు కూడా అలాగే అనిపిస్తాది రమ్య.

కీర్తు : ఇప్పుడు నీ గురించి చెప్పు చందు.
Like Reply


Messages In This Thread
RE: కల్యాణి నర్సింగ్ హోమ్ - by Veerannachowdhary - 07-01-2021, 04:22 PM



Users browsing this thread: