06-01-2021, 10:27 AM
Hi brother greater updates........మీరు అందించే అన్నీ కథలలో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ,సంతోషాలు,జాలి , దయ ,సహాయం, ఒకరికొకరు ప్రాణం కంటే ఎక్కువగా ఉండడం.........చాలా బాగుంది........ అందుకే మీ కథలు అంటే మాకు చాలా ఇష్టం.............